దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. జూలై నెల ప్రారంభమైనప్పటి నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపిస్తోంది. గత 20 రోజుల్లో రాష్ట్రంలో 13కి పైగా కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై అన్ని జిల్లాల ఆస్పత్రులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో...
FlashNews:
G7 Big Decision on Oil Prices: చమురు ధరలకు చెక్.. G7 కీలక నిర్ణయం!
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
Category: Latest News
India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!
భారతీయ రైల్వే చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆవిరి ఇంజిన్లతో మొదలైన రైల్వే ప్రయాణం.. డీజిల్, విద్యుత్ రైళ్లను దాటి ఇప్పుడు హరిత ఇంధన యుగంలోకి అడుగుపెట్టింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలు పట్టాలపైకి వచ్చింది. హరియాణాలోని జింద్-సోనిపట్ మార్గంలో ఈ హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ రైలు.. భారత...
Hormuz Bypass : హెర్మూజ్‌కు బైపాస్..చమురుకు కొత్త దారి! గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
హెర్మూజ్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం.. కొత్త పోర్టులు, పైప్‌లైన్లతో గల్ఫ్ దేశాల వ్యూహం.. ఇరాన్ ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రయత్నమా? స్ట్రెయిట్ ఆఫ్ హెర్మూజ్… ప్రపంచ చమురు వ్యాపారానికి అత్యంత కీలకమైన జలసంధి. ప్రపంచానికి చేరే ప్రతి ఐదు బ్యారెళ్ల చమురులో… ఒక బ్యారెల్ ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. అందుకే హోర్ముజ్‌ను ప్రపంచ ఇంధన వ్యవస్థకు లైఫ్‌లైన్‌గా పిలుస్తారు. కానీ ఇప్పుడు అదే హోర్ముజ్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలు బిలియన్ డాలర్ల మాస్టర్ ప్లాన్...
Super El Niño 2026 : ఎల్ నినో రికార్డ్.. భారత్‌ను వెంటాడుతున్న కరవు భయం.. వర్షాలపై భారీ ప్రభావం..!
ఈ ఏడాది వర్షాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? జూన్, జూలై నెలల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు కురవడం లేదు? రైతులు వాన కోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒకే అంశంపై దృష్టి సారిస్తున్నారు. అదే… ఎల్ నినో. ఈసారి ఎల్ నినో చరిత్ర సృష్టించే స్థాయికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవేళ ఎల్ నినో మరింత బలపడితే… దాని ప్రభావం కేవలం వర్షాలపైనే...
Hyderabad: మాదాపూర్‌లో పట్టపగలే హత్య.. మాటువేసి చంపేశారు!
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పట్టపగలే జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ప్రేమ వేధింపుల ఆరోపణలతో ఓ యువకుడిని నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. హత్య అనంతరం నిందితులు పరారయ్యే ప్రయత్నం చేయకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం ఈ కేసులో మరో కీలక పరిణామంగా మారింది. అయితే దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? భాస్కర్ ఎవరు? హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? ఇప్పుడు...
Indian-Origin NASA Astronaut Anil Menon: అంతరిక్షంలోకి దూసుకెళ్లిన భారతీయ సంతతి వ్యోమగామి! మానవ ఆరోగ్యంపై అధ్యయనం
భారత సంతతికి చెందిన మరో శాస్త్రవేత్త అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. నాసా వ్యోమగామి డాక్టర్ అనిల్ మీనన్… తన జీవితంలో తొలి అంతరిక్ష యాత్రను ప్రారంభించారు. కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్ ఎంఎస్-29 వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు ఆయన ప్రయాణం మొదలైంది. ఒక వైద్యుడు… ఒక మెకానికల్ ఇంజనీర్… ఒక పైలట్… ఒక స్పేస్ ఫోర్స్ అధికారి… ఇప్పుడు అంతరిక్ష వ్యోమగామిగా చరిత్ర సృష్టిస్తున్న అనిల్ మీనన్ ఎవరు? ఆయన ప్రయాణం ఎందుకంత ప్రత్యేకం?...
ఇదేం పాడుబుద్ధి ! రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ మాయం.. ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం
మీరు ఎప్పుడైనా ఏసీ కోచ్‌లో ప్రయాణించారా? రైల్వే అందించే బెడ్‌రోల్‌ను ఉపయోగించారా? అయితే ఈ వార్త తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే… ఇండియన్ రైల్వే ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రయాణికుల సౌకర్యం కోసం అందించే బెడ్‌షీట్లు, దుప్పట్లు, టవల్స్ వంటి బెడ్‌రోల్ వస్తువులు భారీగా మాయమయ్యాయి. తాజాగా ఆర్‌టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 1.27 కోట్ల బెడ్‌రోల్ వస్తువులు రైళ్ల నుంచి చోరీకి...
TTD New Policy: టీటీడీ కొత్త పాలసీ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్!
శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా… దాతలకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు, సేవలు, బస వంటి సౌకర్యాల్లో భారీ మార్పులు చేశారు. అదే సమయంలో… సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించేలా కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయాల వెనుక కారణమేంటి? కొత్త రూల్స్‌లో ఏమేం మారాయి? దాతలకు ఇక నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? టీటీడీ బోర్డు...
Saudi Arabia Under Houthi Attack : సౌదీపై హౌతీల ప్రతీకారం.. అభా ఎయిర్‌పోర్ట్‌పై అటాక్.. హౌతీలకు మద్దతుగా ఇరాన్.. సౌదీకి మద్దతుగా అమెరికా..!
పశ్చిమాసియాలో ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. ఇప్పుడు మరో కొత్త సంక్షోభం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ విరుచుకుపడ్డారు. యెమెన్‌కు చెందిన హౌతీలు.. సౌదీలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగడం కలకలం రేపుతోంది. అసలు ఈ దాడులకు కారణమేంటి? హౌతీల వెనుక నిజంగానే ఇరాన్ ఉందా? సనా ఎయిర్‌పోర్ట్‌పై దాడికి ప్రతీకారంగానే హౌతీలు రంగంలోకి దిగారా? సౌదీ అరేబియా వెనుక అమెరికా వ్యూహం ఏంటి? ఈ...
World’s First Robotic Wedding : పెళ్లి చేసుకున్న రోబోలు.. గౌనులో వధువు.. సూట్‌లో వరుడు..పెళ్లి పెద్దగా రోబో కుక్క !
మనుషుల జీవితాల్లో టెక్నాలజీ రోజురోజుకూ కొత్త కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు కేవలం ఊహల్లో మాత్రమే కనిపించిన రోబోలు.. ఇప్పుడు మనతో కలిసి పనిచేస్తున్నాయి. వంటగది నుంచి పరిశ్రమల వరకు.. అంతరిక్షం నుంచి యుద్ధరంగం వరకు తమ సత్తా చాటుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోబోలు ఏకంగా పెళ్లి మండపంలోకి కూడా అడుగుపెట్టాయి.అవును.. రష్యాలో దేశ చరిత్రలోనే తొలి రోబోటిక్ వివాహ వేడుక జరిగింది. వధూవరులు ఇద్దరూ హ్యూమనాయిడ్ రోబోలు కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది....









