Home WE9 Special

Category: WE9 Special

Post
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?

Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై యుద్ధ ప్రభావంసంక్షోభాలతో సతమతమవుతున్న ప్రపంచం..ఆకాశాన్నంటుతున్న క్రూడ్ ఆయిల్ రేట్లు!స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్..బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు!పెరుగుతున్న LPG సిలిండర్ ధరలు !రూపాయి పై పెరుగుతున్న ఒత్తిడి!అసలు యుద్ధానికి..మన ఇంటి బడ్జెట్‌కు సంబంధమేంటి?ఇన్ని సంక్షోభాలను ‘సామాన్యుడు’ తట్టుకునేదెలా? ఎక్కడో పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఆ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపైనా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి.. స్టాక్ మార్కెట్లలో కూడా...

Post
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర

Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర

హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేలేదు. ఏటా జరిగే లడ్డూ వేలం కోసం భక్తులు, ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే.. ప్రతి ఏడాది ఈ లడ్డూ వేలం ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంటుంది. గతేడాది రూ.35 లక్షలకు చేరిన బాలాపూర్ లడ్డూ.. ఈసారి ఏకంగా రూ.39 లక్షలు పలికింది. అంటే గత రికార్డును బద్దలు కొట్టి.. మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.అయితే.. అసలు ఒక...

Post
Scorpion Venom Worth ₹80 Crore Per Litre: లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే! ప్రాణాంతకమైన వ్యాధికి విషంతో విరుగుడు!

Scorpion Venom Worth ₹80 Crore Per Litre: లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే! ప్రాణాంతకమైన వ్యాధికి విషంతో విరుగుడు!

తేలు విషం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవ పదార్థాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎందుకంటే.. ఒక గ్రాము తేలు విషం ధర ఇప్పుడు సుమారు రూ.8లక్షల 60వేల దాకా ఉంది. కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం, కొన్ని రకాల తేలు విషానికి ఒక లీటర్‌కు దాదాపు 80 కోట్ల రూపాయలకుపైగా విలువ ఉంటుందని చెబుతున్నారు. వినడానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. దీని వెనుక చాలా పెద్ద కారణం ఉంది. అసలు తేలు విషానికి ఇంత ధర ఎందుకు?...

Post
Nepal Flash Floods Horror:పొంచి వున్న మరో ఫ్లాష్ ఫ్లడ్! ఇండియాకు డేంజర్ బెల్స్.. టీ బ్రేక్‌తో 26 మంది ఆంధ్రా యాత్రికులు సేఫ్‌

Nepal Flash Floods Horror:పొంచి వున్న మరో ఫ్లాష్ ఫ్లడ్! ఇండియాకు డేంజర్ బెల్స్.. టీ బ్రేక్‌తో 26 మంది ఆంధ్రా యాత్రికులు సేఫ్‌

ఒక్కోసారి జీవితంలో కొన్ని నిమిషాలే మన ప్రాణాలను కాపాడతాయి.. కొన్ని క్షణాల ఆలస్యం ప్రాణాలనే బలిగొంటుంది. కానీ.. కాలం కలిసొస్తే.. అదే ఆలస్యం ప్రాణాలను నిలబెడుతుంది..! నేపాల్‌లో సంభవించిన ఈ భయానక వరదల్లో 26 మంది ఆంధ్రా యాత్రికుల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కేవలం 100 మీటర్ల దూరంలో జల ప్రళయం.. ముందున్న బ్రిడ్జి క్షణాల్లోనే కొట్టుకుపోయింది. కానీ.. అదే సమయంలో వాళ్లు అక్కడ లేకపోవడానికి కారణం ఓ చిన్న టీ బ్రేక్‌.. ఒక్క మాటలో...

Post
Godavari Pushkaralu 2027: గోదావరికి పుష్కర వైభవం.. ముస్తాబవుతున్న నదీ తీరం.. అదిరిపోయే రేంజ్‌లో ఏర్పాట్లు

Godavari Pushkaralu 2027: గోదావరికి పుష్కర వైభవం.. ముస్తాబవుతున్న నదీ తీరం.. అదిరిపోయే రేంజ్‌లో ఏర్పాట్లు

దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ పావన గోదావరి తీరం పుష్కర శోభతో వెలిగిపోనుంది. బృహస్పతి సింహరాశిలోకి అడుగుపెట్టే ఈ పవిత్ర ముహూర్తాన సకల దేవతలు మరోమారు గోదావరీ జలాల్లో కొలువుదీరనున్నారు. సకల పాపాలను ప్రక్షాళన చేసే ఈ పుష్కర ఘడియల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ దివ్యమైన ఘడియల్లో స్నానమాచరించేందుకు తరలి వచ్చే కోట్లాది భక్తజనం కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కనీవినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. అటు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే, అత్యాధునిక...

Post
From ₹88 to ₹1.5 Lakh:  బంగారం చరిత్ర!  80 ఏళ్లలో 1,711 రెట్లు పెరిగిన బంగారం! ₹88 → ₹1.5 లక్షలు

From ₹88 to ₹1.5 Lakh: బంగారం చరిత్ర! 80 ఏళ్లలో 1,711 రెట్లు పెరిగిన బంగారం! ₹88 → ₹1.5 లక్షలు

బంగారం.. భారతీయులకు ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు. తరతరాలుగా నమ్మకమైన పెట్టుబడిగా భావించే ఆస్తి. కష్టకాలంలో ఆదుకునే భరోసాగా కూడా బంగారాన్ని చూస్తారు. అందుకే బంగారం ధరలో చిన్న మార్పు వచ్చినా.. దాని ప్రభావం సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకు కనిపిస్తుంది. అయితే.. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బంగారం ధర ఎంత ఉండేదో మీకు తెలుసా? అసలు ఈ 80 ఏళ్లలో బంగారం ప్రయాణం ఎలా సాగింది? 80 Years of Gold Journey ఏంటనేది...

Post
dreams

Dreams About Death: కలలో ఇవి కనిపిస్తే.. మరణానికి సంకేతమా? స్వప్నశాస్త్రం ఏం చెబుతోంది?

కలలు.. మన జీవితంలో చాలా సహజమైన అనుభవం. నిద్రలో వచ్చే కొన్ని కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. కొన్ని కలలు మనం రోజువారీ జీవితంలో ఆలోచించిన విషయాల ఆధారంగా వస్తాయని నిపుణులు చెబుతుంటే.. మరికొందరు కలలకు ఆధ్యాత్మిక, జ్యోతిష్యపరమైన అర్థాలు ఉంటాయని నమ్ముతారు. ముఖ్యంగా స్వప్నశాస్త్రం ప్రకారం కలలో కనిపించే కొన్ని దృశ్యాలకు శుభ, అశుభ సంకేతాలను ఆపాదిస్తారు. అయితే ఇవి విశ్వాసాలు మాత్రమే.. కలలో ఏదైనా కనిపిస్తే అది నిజ జీవితంలో తప్పకుండా జరుగుతుందని...

Post
Sperm Whale Sleep

Whale Sleeping : నిటారుగా నిల్చునే నిద్రపోతున్న తిమింగలాలు..శాస్త్రవేత్తలను ఆశ్చర్యపర్చిన స్పెర్మ్‌ వేల్‌ జీవన రహస్యం!

సముద్ర జీవుల ప్రపంచం ఇప్పటికీ ఎన్నో రహస్యాలను దాచుకుంది. శాస్త్రవేత్తలు చేసే పరిశోధనల్లో ప్రతిసారీ వాటి జీవన విధానానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద దంతాలున్న తిమింగలాల్లో ఒకటైన స్పెర్మ్‌ వేల్‌ నిద్రించే విధానం పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేసింది. మనుషులు, భూమిపై నివసించే ఇతర జంతువుల మాదిరిగా కాకుండా.. స్పెర్మ్‌ వేల్‌లు సముద్రంలో నిటారుగా నిలిచినట్టుగా నిద్రిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు, నీటిలో స్థిరంగా తేలుతూ ఉండేందుకు అవి చిన్న చిన్న గాలి బుడగలను విడుదల...

Post
Gold Loan: గోల్డ్ లోన్ కట్టకపోతే మీ బంగారం వెంటనే వేలం వేస్తారా? RBI రూల్స్ ఏం చెబుతున్నాయి?

Gold Loan: గోల్డ్ లోన్ కట్టకపోతే మీ బంగారం వెంటనే వేలం వేస్తారా? RBI రూల్స్ ఏం చెబుతున్నాయి?

Gold Loan Auction Rules: బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్లకు డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. బంగారం విలువ అధికంగా ఉండటంతో గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో రుణం లభిస్తోంది. దీంతో అత్యవసర ఆర్థిక అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. అయితే గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే ఏమవుతుంది? బ్యాంకులు వెంటనే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తాయా?...

Post
rice

Healthy Lifestyle : అన్నం తింటే బరువు పెరుగుతారా? బరువు తగ్గాలంటే రైస్ ఎలా తినాలి?

బరువు తగ్గాలని ప్రయత్నించే చాలామంది ముందుగా చేసే పని అన్నం మానేయడం. రైస్ తింటేనే బరువు పెరుగుతామని చాలామంది భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం.. అన్నాన్ని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. సరైన మోతాదులో, సమతుల్య ఆహారంతో కలిపి తీసుకుంటే అన్నం కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే అవుతుంది. అయితే బరువు తగ్గే లక్ష్యంతో ఉన్నవారు అన్నాన్ని ఎలా తీసుకోవాలి? ఏ రకమైన బియ్యం మంచిది? తెలుసుకుందాం. అన్నం వల్లే బరువు పెరుగుతారా? అన్నంలో...

  • 1
  • 2
  • …
  • 6