Home Entertainment

Category: Entertainment

Post
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్‌.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్‌ రద్దు చేసుకున్న నాని!

Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్‌.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్‌ రద్దు చేసుకున్న నాని!

నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు ముందు.. నాని చేసిన ఓ ప్రత్యేక విజ్ఞప్తి, దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో అభిమానులతో కలిసి చూడాలని నాని కోరుకున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు...

Post
Jr NTR Health Update: జూనియర్ ఎన్టీఆర్‌కు భుజం గాయం.. 6-8 వారాలు పూర్తి విశ్రాంతి..

Jr NTR Health Update: జూనియర్ ఎన్టీఆర్‌కు భుజం గాయం.. 6-8 వారాలు పూర్తి విశ్రాంతి..

ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. అయితే అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డా. జె. మధుసూదన్ రావు, డా. ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం.. ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి...

Post
Rashmika

చరణ్ సరసన రష్మిక?.. ‘RC17’లో సుకుమార్ భారీ స్కెచ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘RC17’ (వర్కింగ్ టైటిల్)పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు తెరపైకి వచ్చింది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన...

Post
Rc17

RC 17: రామ్‌చరణ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. సుకుమార్‌ మూవీ లాంచింగ్‌కు రంగం సిద్ధం!

రంగస్థలం తర్వాత మరోసారి కలుస్తున్న క్రేజీ కాంబినేషన్‌.. భారీ అంచనాలు టాలీవుడ్‌ గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న RC 17 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమా వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల రామ్‌చరణ్‌ నటించిన పెద్ది సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఆయన తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల దృష్టి...

Post
Srinivasa Mangapuram Release Date Locked | Jaya Krishna Ghattamaneni Debut Film

Srinivasa Mangapuram Release Date : థియేటర్లలోకి ‘శ్రీనివాస మంగాపురం’..| జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ ఫిల్మ్ పూర్తి వివరాలు

టాలీవుడ్‌లో మరో భారీ డెబ్యూ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేయడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అజయ్ భూపతి మేజిక్.. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ‘RX 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ...

Post
samantha

Samantha : తల్లి కాబోతున్న సమంత..అందుకే చీరకట్టులోనే మూవీ ప్రమోషన్స్..

సమంత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత వరుసగా చీరకట్టులోనే కనిపిస్తుండటంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. సాధారణంగా ఫ్యాషన్ ఐకాన్‌గా, ఆధునిక దుస్తులకు ప్రాధాన్యత ఇచ్చే సమంత, ఈ సినిమా ప్రమోషన్లలో మాత్రం కేవలం సాంప్రదాయబద్ధమైన చీరకట్టులోనే కనిపించడం నెటిజన్లలో సందేహాలను రేకెత్తించింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్లలోని కొన్ని వీడియోలు, ఫోటోలలో ఆమె ‘బేబీ...

Post
Isakapatnam Official Trailer

Isakapatnam Trailer : ‘చంపాల్సిన పనిలేదు.. చచ్చేంత పనిచేస్తే చాలు..!’: ఉత్కంఠ రేపుతున్న ‘ఇసకపట్నం’ ట్రైలర్

హైదరాబాద్: ఓటీటీ ప్రపంచంలో కొత్త సంచలనానికి తెరలేవబోతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసకపట్నం’ (Isakapatnam) ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేసింది. యాక్షన్, ఎమోషన్ మరియు సస్పెన్స్ కలగలిసిన ఈ క్రైమ్ థ్రిల్లర్, ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా కనిపిస్తోంది. నాయుడు సామ్రాజ్యంపై పోరాటం “వ్యాపారం చేయడానికి కావాల్సింది చేతులు కాదు.. గుండెల్లో దమ్ము. ఆ దమ్ము పేరు నాయుడు” – సముద్రఖని పలికిన...

Post
samantha

Samantha : ఇన్నాళ్లూ.. స్టార్‌డమ్‌ మత్తులో కొట్టుకుపోయాను: సమంత కీలక వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ అనేది ఒక వ్యసనం లాంటిదని, ఆ మత్తులో తాను కూడా ఒకానొక దశలో కొట్టుకుపోయానని అగ్ర కథానాయిక సమంత స్పష్టం చేశారు. తన కెరీర్, వ్యక్తిగత జీవితం మరియు తన ఆలోచనల్లో వచ్చిన మార్పుల గురించి ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గెలుపు ఇచ్చిన అహంకారం తన సినీ ప్రయాణం గురించి వివరిస్తూ, చిన్న పట్టణం నుండి వచ్చి అద్భుతమైన క్రేజ్ సంపాదించుకోవడం తనకే ఆశ్చర్యాన్ని కలిగించిందని సమంత అన్నారు. వరుస విజయాలు...

Post
Ghattamaneni 3rd Generation Who Will Be Next Superstar After Mahesh Babu

Ghattamaneni 3rd Generation | ఘట్టమనేని మూడో తరం: సూపర్‌స్టార్ వారసత్వాన్ని అందుకునేదెవరు?

తెలుగు సినీ చరిత్రలో ‘సూపర్‌స్టార్’ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు కృష్ణ గారు. ఆ మహానటుడి వారసత్వాన్ని మహేశ్‌ బాబు తనదైన శైలిలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ, తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఘట్టమనేని కుటుంబంలోని మూడో తరం వారసులపై పడింది. ఈ యువతరం వెండితెరపై సత్తా చాటడానికి సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రమేశ్‌ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గతంలో ‘నిజం’...