Home International

Category: International

Post
G7 Big Decision on Oil Prices: చమురు ధరలకు చెక్.. G7 కీలక నిర్ణయం!

G7 Big Decision on Oil Prices: చమురు ధరలకు చెక్.. G7 కీలక నిర్ణయం!

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న వేళ.. జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు.. తమ వ్యూహాత్మక నిల్వల నుంచి 100 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, డీజిల్‌ను విడుదల చేయాలని నిర్ణయించాయి. అమెరికా, బ్రిటన్, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీతో కూడిన జీ7 దేశాల నేతలు.. ఇంధన ధరలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. అనంతరం నాలుగు నెలల వ్యవధిలో.. అంతర్జాతీయ ఇంధన సంస్థ అయిన ఐఈఏ ద్వారా 100...

Post
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..

Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..

స్ట్రెయిట్‌ ఆఫ్‌ హర్మూజ్‌లో కువైట్‌ జెండాతో ప్రయాణిస్తున్న ట్యాంకర్‌పై క్షిపణి దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో ట్యాంకర్‌లో ఉన్న ఐదుగురు భారతీయులను ఒమన్‌ అధికారులు సురక్షితంగా రక్షించి.. ఒడ్డుకు తరలించారు. హర్మూజ్‌ జలసంధిలో శనివారం ఉదయం.. కువైట్‌ జెండాతో ప్రయాణిస్తున్న MT కజిమా-3 అనే ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం. ఈ ట్యాంకర్‌ టోగోలోని లోమే పోర్ట్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి సమాచారం అందిన వెంటనే.. ఒమన్‌ అధికారులు సహాయక చర్యలు...

Post
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?

Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై యుద్ధ ప్రభావంసంక్షోభాలతో సతమతమవుతున్న ప్రపంచం..ఆకాశాన్నంటుతున్న క్రూడ్ ఆయిల్ రేట్లు!స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్..బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు!పెరుగుతున్న LPG సిలిండర్ ధరలు !రూపాయి పై పెరుగుతున్న ఒత్తిడి!అసలు యుద్ధానికి..మన ఇంటి బడ్జెట్‌కు సంబంధమేంటి?ఇన్ని సంక్షోభాలను ‘సామాన్యుడు’ తట్టుకునేదెలా? ఎక్కడో పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఆ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపైనా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి.. స్టాక్ మార్కెట్లలో కూడా...

Post
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?

Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్‌ విమానంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. విమానం గాల్లో ఉండగానే కాక్‌పిట్‌లో కో-పైలట్‌.. భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌పై దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. అసలు విమానంలో ఏం జరిగింది? ప్రయాణికులు ఎలా స్పందించారు? తీవ్రంగా గాయపడిన పైలట్‌ విమానాన్ని ప్రమాదం నుంచి ఎలా...

Post
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్

Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్

దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు..కెప్టెన్ పై దాడికి తెగబడ్డ కోపైలట్30 సెకన్లలో విమానం 14 వేల అడుగుల కిందికి..!ప్రాణాలకు తెగించి కాక్‌పిట్‌ డోర్‌ తెరిచిన కెప్టెన్‌ !174 మందిని కాపాడిన భారత పైలట్ !రియల్ హీరో అంటూ మోదీ సహా ప్రపంచ నేతల ప్రశంసలు..ఫ్లైదుబాయ్ విమానంలో అసలేం జరిగింది? ఒక్కసారి ఊహించుకోండి.. వేల అడుగుల ఎత్తులో ఓ విమానం ప్రయాణిస్తోంది. విమానం నడపాల్సిన కాక్‌పిట్‌లోనే ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుంది?...

Post
India Faces 100% US Tariff Threat: భారత్‌కు ట్రంప్ షాక్..ఏకంగా 100 శాతం సుంకాలు! కీలక బిల్లుకు సభ ఆమోదం?

India Faces 100% US Tariff Threat: భారత్‌కు ట్రంప్ షాక్..ఏకంగా 100 శాతం సుంకాలు! కీలక బిల్లుకు సభ ఆమోదం?

భారత్‌పై మరోసారి భారీగా సుంకాలు విధించే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలను టార్గెట్‌గా చేసుకున్న ట్రంప్ సర్కార్.. ఏకంగా 100 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధం చేసిన ఓ బిల్లు.. హౌస్‌లో కీలక దశకు చేరుకుంది. ఫైనల్ ఓటింగ్ అనంతరం ఈ టారిఫ్ అమలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్య సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ...

Post
US-Iran War: అమెరికా-ఇరాన్ వార్‌లో బిగ్ ట్విస్ట్!.. ఇరాన్ చేతికి చిక్కిన US జలాంతర్గామి!

US-Iran War: అమెరికా-ఇరాన్ వార్‌లో బిగ్ ట్విస్ట్!.. ఇరాన్ చేతికి చిక్కిన US జలాంతర్గామి!

అమెరికా-ఇరాన్ వార్‌లో బిగ్ ట్విస్ట్!పశ్చిమాసియాలో మరోసారి బాంబుల వర్షం..హర్మూజ్‌లో 13 చమురు నౌకలపై క్షిపణి దాడులు..ఇరాన్ చేతిలో అమెరికా మానవరహిత జలాంతర్గామి..మళ్లీ ట్యాంకర్‌ వార్‌ మొదలైనట్టేనా?అసలు హర్మూజ్‌లో ఏం జరుగుతోంది? పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఒకవైపు ఇరాన్‌ చమురు రవాణా వ్యవస్థపై అమెరికా భారీ దాడులు చేస్తుంటే.. మరోవైపు అమెరికాకు చెందిన మానవరహిత అండర్‌వాటర్‌ వాహనాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని ఇరాన్‌ ప్రకటించింది. అంటే.. అమెరికా సముద్రం మీదున్న చమురు ట్యాంకర్లను...

Post
Nepal Flood Horror: ఎటు చూసినా కుళ్లిన శవాలు.. తమవారి కోసం జనం గాలింపు .. సామూహికంగా శవాల ఖననం.. శిథిలాల్లో సజీవంగా ఆరేళ్ల చిన్నారి

Nepal Flood Horror: ఎటు చూసినా కుళ్లిన శవాలు.. తమవారి కోసం జనం గాలింపు .. సామూహికంగా శవాల ఖననం.. శిథిలాల్లో సజీవంగా ఆరేళ్ల చిన్నారి

ఒక్కసారిగా ఉప్పొంగిన నదులు.. కళ్లెదుటే కొట్టుకుపోయిన వంతెనలు.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇళ్లు, కార్లు.. ఎటుచూసినా శిథిలాలు, మృతదేహాలే కనిపిస్తున్నాయి. నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన ఈ జల ప్రళయం ఇప్పటికే 900కు పైగా ప్రాణాలను బలిగొంది.. వేలాది మందిని గల్లంతు చేసింది. కానీ.. ఈ భయానక విధ్వంసం మధ్య కొన్ని ఘటనలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. శిథిలాల కింద మూడు రోజుల తర్వాత సజీవంగా బయటపడిన ఆరేళ్ల చిన్నారి.. ఒక కప్పు టీ కోసం పది నిమిషాలు...

Post
Trump’s Big Shock to Indians in America: భారతీయులకు ట్రంప్ మరో షాక్..జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్ రద్దు! మహిళా ఉద్యోగులపై ప్రభావం

Trump’s Big Shock to Indians in America: భారతీయులకు ట్రంప్ మరో షాక్..జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్ రద్దు! మహిళా ఉద్యోగులపై ప్రభావం

అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న భారతీయులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వీసా రూల్స్‌ను కఠినతరం చేస్తున్న ట్రంప్ సర్కారు.. ఇప్పుడు వారి జీవిత భాగస్వాముల ఉద్యోగాలపైనా కన్నేసింది. హెచ్‌-1బీ వీసాదారుల భార్య లేదా భర్తకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్‌-4 ఈ-ఏ-డీ వర్క్ పర్మిట్ విధానాన్ని రద్దు చేసే దిశగా కీలక ప్రతిపాదన చేసింది. ఇది అమల్లోకి వస్తే.. ముఖ్యంగా భారతీయ మహిళా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అసలు హెచ్‌-4...

Post
Nepal Flash Floods Horror:పొంచి వున్న మరో ఫ్లాష్ ఫ్లడ్! ఇండియాకు డేంజర్ బెల్స్.. టీ బ్రేక్‌తో 26 మంది ఆంధ్రా యాత్రికులు సేఫ్‌

Nepal Flash Floods Horror:పొంచి వున్న మరో ఫ్లాష్ ఫ్లడ్! ఇండియాకు డేంజర్ బెల్స్.. టీ బ్రేక్‌తో 26 మంది ఆంధ్రా యాత్రికులు సేఫ్‌

ఒక్కోసారి జీవితంలో కొన్ని నిమిషాలే మన ప్రాణాలను కాపాడతాయి.. కొన్ని క్షణాల ఆలస్యం ప్రాణాలనే బలిగొంటుంది. కానీ.. కాలం కలిసొస్తే.. అదే ఆలస్యం ప్రాణాలను నిలబెడుతుంది..! నేపాల్‌లో సంభవించిన ఈ భయానక వరదల్లో 26 మంది ఆంధ్రా యాత్రికుల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కేవలం 100 మీటర్ల దూరంలో జల ప్రళయం.. ముందున్న బ్రిడ్జి క్షణాల్లోనే కొట్టుకుపోయింది. కానీ.. అదే సమయంలో వాళ్లు అక్కడ లేకపోవడానికి కారణం ఓ చిన్న టీ బ్రేక్‌.. ఒక్క మాటలో...

  • 1
  • 2
  • …
  • 6