ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న వేళ.. జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు.. తమ వ్యూహాత్మక నిల్వల నుంచి 100 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, డీజిల్‌ను విడుదల చేయాలని నిర్ణయించాయి. అమెరికా, బ్రిటన్, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీతో కూడిన జీ7 దేశాల నేతలు.. ఇంధన ధరలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. అనంతరం నాలుగు నెలల వ్యవధిలో.. అంతర్జాతీయ ఇంధన సంస్థ అయిన ఐఈఏ ద్వారా 100...
FlashNews:
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్‌లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !
Category: Latest News
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌లో కువైట్ జెండాతో ప్రయాణిస్తున్న ట్యాంకర్‌పై క్షిపణి దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో ట్యాంకర్‌లో ఉన్న ఐదుగురు భారతీయులను ఒమన్ అధికారులు సురక్షితంగా రక్షించి.. ఒడ్డుకు తరలించారు. హర్మూజ్ జలసంధిలో శనివారం ఉదయం.. కువైట్ జెండాతో ప్రయాణిస్తున్న MT కజిమా-3 అనే ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం. ఈ ట్యాంకర్ టోగోలోని లోమే పోర్ట్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి సమాచారం అందిన వెంటనే.. ఒమన్ అధికారులు సహాయక చర్యలు...
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై యుద్ధ ప్రభావంసంక్షోభాలతో సతమతమవుతున్న ప్రపంచం..ఆకాశాన్నంటుతున్న క్రూడ్ ఆయిల్ రేట్లు!స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్..బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు!పెరుగుతున్న LPG సిలిండర్ ధరలు !రూపాయి పై పెరుగుతున్న ఒత్తిడి!అసలు యుద్ధానికి..మన ఇంటి బడ్జెట్‌కు సంబంధమేంటి?ఇన్ని సంక్షోభాలను ‘సామాన్యుడు’ తట్టుకునేదెలా? ఎక్కడో పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఆ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపైనా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి.. స్టాక్ మార్కెట్లలో కూడా...
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
విజయవాడలో భారీ మోసం..రూ.10 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు!పోలీసులమంటూ రిటైర్డ్ ఇంజినీర్‌కు బెదిరింపులుఅసలేంటీ డిజిటల్ అరెస్ట్?ఇంత భారీ మోసం ఎలా జరిగింది? డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఎంత దారుణంగా మోసాలకు పాల్పడుతున్నారో చెప్పే మరో ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. పోలీసులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. కేసులు, అరెస్టు పేరుతో ఓ రిటైర్డ్ ఇంజినీర్‌ను భయపెట్టారు. ఏకంగా రూ.10 కోట్లు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో...
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. విమానం గాల్లో ఉండగానే కాక్‌పిట్‌లో కో-పైలట్.. భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. అసలు విమానంలో ఏం జరిగింది? ప్రయాణికులు ఎలా స్పందించారు? తీవ్రంగా గాయపడిన పైలట్ విమానాన్ని ప్రమాదం నుంచి ఎలా...
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు..కెప్టెన్ పై దాడికి తెగబడ్డ కోపైలట్30 సెకన్లలో విమానం 14 వేల అడుగుల కిందికి..!ప్రాణాలకు తెగించి కాక్‌పిట్ డోర్ తెరిచిన కెప్టెన్ !174 మందిని కాపాడిన భారత పైలట్ !రియల్ హీరో అంటూ మోదీ సహా ప్రపంచ నేతల ప్రశంసలు..ఫ్లైదుబాయ్ విమానంలో అసలేం జరిగింది? ఒక్కసారి ఊహించుకోండి.. వేల అడుగుల ఎత్తులో ఓ విమానం ప్రయాణిస్తోంది. విమానం నడపాల్సిన కాక్‌పిట్‌లోనే ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుంది?...
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
ఉల్లి ధరలు పెరుగుతున్న వేళ.. సామాన్యులకు ఊరట కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో పెరిగిన ఉల్లి ధరల భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని కేవలం రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. ధరల స్థిరీకరణ చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి దశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభించనున్నారు. ప్రజల స్పందన,...
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్‌లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
కన్నబిడ్డలే తమకు చివరి ఆధారం అనుకున్న ఆ తల్లిదండ్రులు.. చివరకు వృద్ధాప్యంలో ఒంటరిగా కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జీవితాంతం కష్టపడి.. రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన ఆస్తిని పిల్లల పేర్లపై రాసిచ్చారు. కానీ జీవిత చరమాంకంలో.. తమను చూసుకునే వారు లేక ఆ దంపతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ.. న్యాయం కోసం కలెక్టరేట్ మెట్లెక్కారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. తమ సమస్యకు పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం...
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ULC భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పూర్తిస్థాయి హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న వేలాది కుటుంబాలకు ఊరట కలిగే అవకాశం ఉంది. అసలు ULC అంటే ఏంటి? ఈ భూములు 22-A నిషేధిత జాబితాలోకి ఎందుకు వెళ్లాయి? గతంలో క్రమబద్ధీకరణ జరిగినా.. ఇంకా వేల దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో...
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
స్కూల్‌కి వెళ్లే పిల్లలు.. దారిలో చిప్స్ , కూల్‌డ్రింక్స్ , పిజ్జా లేదా బర్గర్ కొనుక్కోవడం ఇక అంత ఈజీ కాకపోవచ్చు..! పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర ఉన్న ఆహార పదార్థాల విక్రయాలపై ఆంక్షలు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా స్కూళ్ల సమీపంలోని కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాళ్లపై ప్రభావం పడే అవకాశం...









