ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకున్న భారీ కుదుపుల ఘటన విమానయాన రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తును కోల్పోవడం, పలువురు ప్రయాణికులు, సిబ్బంది గాయపడటం, ఆ తర్వాత వరుసగా పలు సాంకేతిక హెచ్చరికలు నమోదవడం కలకలం రేపింది. దీనికి తోడు విమానం కెప్టెన్ నిర్వహించిన డోప్ టెస్ట్‌లో పాజిటివ్ ఫలితం రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగింది? ఆగస్టు 4న...
FlashNews:
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !
Category: National
Pakistan-Saudi-Turkey Defence Pact: పాకిస్థాన్-సౌదీ-టర్కీ కూటమి ‘డిఫెన్స్ డీల్’భారత్ రియాక్షన్ ఏంటి?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ డీల్‌లోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా.. మిగతా రెండు దేశాలపై కూడా దాడి జరిగినట్లుగానే పరిగణించనున్నారు. అసలు ఈ డిఫెన్స్ డీల్ వెనుక వ్యూహం...
No Insurance No Fuel: ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్, డీజిల్ బంద్? సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశంలో వాహనదారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్, డీజిల్ పోయించుకోవడం కష్టమయ్యే పరిస్థితి రావొచ్చు. దేశంలో భారీ సంఖ్యలో వాహనాలు బీమా లేకుండా తిరుగుతున్న నేపథ్యంలో.. ‘No Insurance, No Fuel’ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో దాదాపు 56 శాతం...
Houthi Attack on Indian Ship?: భారత నౌకపై హౌతీల దాడి? 🔴రెడ్ సీలో మునిగిన నౌక.. “13 మంది సేఫ్!”
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. రెడ్ సీలో భారత జెండాతో ఉన్న వాణిజ్య నౌకపై దాడి జరగడం కలకలం రేపింది. యెమెన్ తీరానికి సమీపంలో ఎంఎస్‌వీ ఫైజ్ నూర్ ఒలియా ( MSV Faize Noore Oliya) అనే భారత జెండా ఉన్న కార్గో నౌకపై ఆగస్టు 4న దాడి జరిగింది. దాడిలో నౌక తీవ్రంగా దెబ్బతిని బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలో ఉన్న 13 మంది భారతీయులతో పాటు మొత్తం 14 మంది...
US H-1B Visa Rule Change: ట్రంప్ కొత్త రూల్!.. హెచ్-1బీ రెన్యువల్స్‌పై అదనపు ఫీజు.. భారతీయ ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్
వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కారు మరో వీసా ఫీజును తెరపైకి తెచ్చింది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటికే హెచ్-1బీ వీసాల విషయంలో కఠిన నిబంధనలు తీసుకొస్తున్న ట్రంప్ సర్కార్.. ఇప్పుడు వీసా రెన్యువల్స్‌పైనా అదనపు ఫీజు విధించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై ఆధారపడే పెద్ద టెక్, ఐటీ కంపెనీలపై ఈ ప్రతిపాదన ప్రభావం చూపే అవకాశం ఉంది. అసలు ఈ...
Gas Cylinder New Rule: ఈ-కేవైసీ చేయకపోతే సిలిండర్ బంద్?
గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే ఇక కేవలం ఫోన్ చేస్తే సరిపోదు… ఈ-కేవైసీ కూడా తప్పనిసరి. లేకపోతే సిలిండర్ బుకింగ్ ఆగిపోవచ్చు… సబ్సిడీ కూడా నిలిచిపోవచ్చు. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అసలు ఈ-కేవైసీ ఎందుకు తప్పనిసరి అయింది..? ఎవరు చేయించుకోవాలి..? చేయకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..? ఇంట్లో నుంచే ఎలా పూర్తి చేసుకోవచ్చు..? ఈ రోజుల్లో ప్రతి దానికీ ఈ కేవైసీ కంపల్సరీ. అది లేకపోతే పనే జరగదు. నీకు ఒక...
NEET Paper Leak Issue: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పేపర్ లీక్ అంశం మరియు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. సీజేపీ (CJP) ఉద్యమకారులు విధించిన డెడ్‌లైన్ గడువులోపే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ పరిణామంపై ఎక్స్ (X) వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టిన ప్రధాన్.. దేశ యువత ఆకాంక్షలను తాను...
Trump’s Tariff Shock: భారత్ టార్గెట్‌గా ట్రంప్ కొత్త టారిఫ్.. జనరిక్ మందులపై 200% సుంకాలు
అమెరికా తీసుకున్న ఓ నిర్ణయం.. భారత ఫార్మా రంగంలో ఆందోళనకు కారణమవుతోంది. ప్రపంచానికి తక్కువ ధరలో మందులు అందించే భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్ విధానం ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.జనరిక్ మందుల దిగుమతులపై భారీగా సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మొదట్లో ఎలాంటి టారిఫ్ లేకపోయినా.. ఆ తర్వాత 100 శాతం.. చివరకు 200 శాతం వరకు పెంచుతామని తెలిపారు. అసలు ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? భారత ఫార్మా...
కొవిడ్ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్… మళ్లీ కొత్త రూపంలో పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా నమోదవుతున్న కొవిడ్ కేసులకు ఒమిక్రాన్ RF.5 ఉప వేరియంట్ కారణమని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో తేలింది. దీంతో ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. అయితే ఈ కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరం? అసలు రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? కరోనా.. ఈ పేరు వినగానే.. లాక్‌డౌన్లు, మాస్కులు, హాస్పిటల్స్ ముందు క్యూలైన్లు, మార్చురీల్లో శవాల గుట్టలు… ఇవన్నీ...
Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం
భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి కొత్త అధ్యాయం.. అంతరిక్షంలో మెరిసిన వజ్ర కమలం! భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలు అనగానే ఇస్రో విజయాలే ప్రధానంగా గుర్తుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఓ భారతీయ ప్రైవేట్ సంస్థ కూడా అంతరిక్ష ప్రయోగాల్లో తన సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం శ్రీహరికోటలోని...









