Home Health

Category: Health

Post
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్‌ ఫుడ్‌ బ్యాన్‌? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!

FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్‌ ఫుడ్‌ బ్యాన్‌? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!

స్కూల్‌కి వెళ్లే పిల్లలు.. దారిలో చిప్స్‌ , కూల్‌డ్రింక్స్ , పిజ్జా లేదా బర్గర్‌ కొనుక్కోవడం ఇక అంత ఈజీ కాకపోవచ్చు..! పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర ఉన్న ఆహార పదార్థాల విక్రయాలపై ఆంక్షలు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా స్కూళ్ల సమీపంలోని కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, ఫుడ్‌ స్టాళ్లపై ప్రభావం పడే అవకాశం...

Post
Brand vs Generic Medicines:బ్రాండ్‌ Vs జనరిక్‌.. ఒకే ఫార్ములా కానీ.. సగం ధరకే జనరిక్ మెడిసిన్..  తేడా ఏంటి?

Brand vs Generic Medicines:బ్రాండ్‌ Vs జనరిక్‌.. ఒకే ఫార్ములా కానీ.. సగం ధరకే జనరిక్ మెడిసిన్.. తేడా ఏంటి?

ఒకే వ్యాధి… ఒకే ఫార్ములా… ఒకే ప్రభావం… కానీ ధరల్లో మాత్రం భారీ తేడా. సాధారణంగా ఒక మందు కోసం వేల రూపాయల్లో ఖర్చు చేయాల్సి వస్తే… అదే మెడిసన్‌ కు ప్రత్యామ్నాయంగా ఉన్న జనరిక్ మందులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో చాలామందికి ఒక డౌట్‌ వస్తుంది… అసలు జనరిక్ మందులు ఎందుకు ఇంత తక్కువ ధరకు దొరుకుతాయి? వీటి ధర తక్కువగా ఉంది కాబట్టి.. నాణ్యత కూడా తక్కువేనా? అని. ఇంతకీ, అసలు...

Post
Trump’s Tariff Shock: భారత్ టార్గెట్‌గా ట్రంప్ కొత్త టారిఫ్.. జనరిక్ మందులపై 200% సుంకాలు

Trump’s Tariff Shock: భారత్ టార్గెట్‌గా ట్రంప్ కొత్త టారిఫ్.. జనరిక్ మందులపై 200% సుంకాలు

అమెరికా తీసుకున్న ఓ నిర్ణయం.. భారత ఫార్మా రంగంలో ఆందోళనకు కారణమవుతోంది. ప్రపంచానికి తక్కువ ధరలో మందులు అందించే భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్ విధానం ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.జనరిక్ మందుల దిగుమతులపై భారీగా సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మొదట్లో ఎలాంటి టారిఫ్ లేకపోయినా.. ఆ తర్వాత 100 శాతం.. చివరకు 200 శాతం వరకు పెంచుతామని తెలిపారు. అసలు ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? భారత ఫార్మా...

Post
New Shield Against Dengue: డెంగ్యూకు చెక్! భారత్‌లో తొలి టీకా

New Shield Against Dengue: డెంగ్యూకు చెక్! భారత్‌లో తొలి టీకా

డెంగ్యూ.. ఒకప్పుడు కేవలం వర్షాకాలంలో మాత్రమే ఎక్కువగా కనిపించే వ్యాధి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, దోమల వ్యాప్తి కారణంగా ఏడాది పొడవునా ప్రజలను భయపెడుతున్న పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారింది. సాధారణ జ్వరంలా మొదలయ్యే డెంగ్యూ.. కొన్నిసార్లు ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తోంది. ఇలాంటి ప్రాణాంతక వైరస్‌కు చెక్ పెట్టే దిశగా భారత్‌లో కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా డెంగ్యూ వ్యాక్సిన్‌కు అధికారిక అనుమతి లభించింది. మరి ఈ వ్యాక్సిన్ నిజంగా...

Post
Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్‌కు CDSCO ఆమోదం

Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్‌కు CDSCO ఆమోదం

ఫ్యాటీ లివర్‌ వ్యాధి చికిత్సలో కొత్త ముందడుగు కాలేయ సంబంధిత సమస్యల్లో వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో ఫ్యాటీ లివర్‌ ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వల్ల చాలామందిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాటీ లివర్‌ వ్యాధి చికిత్సలో కొత్త ముందడుగు పడింది. ఊబకాయం నియంత్రణలో ఉపయోగిస్తున్న **వెగోవీ (Semaglutide 2.4 mg ఇంజెక్షన్)**ను ఫ్యాటీ లివర్‌కు సంబంధించిన మాష్‌ (MASH – Metabolic dysfunction-associated Steatohepatitis) చికిత్సలో వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్‌...

Post
pill for High cholesterol

Cholesterol Pill : కొవ్వును కరిగించే కొత్త మాత్ర! అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం

ఖరీదైన ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా రానున్న కొత్త ఔషధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ ఒకటి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బుల ముప్పు ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్ నియంత్రణకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే కొత్త మాత్రకు FDA అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు ఇలాంటి చికిత్సలు ఎక్కువగా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో...

Post
Cancer Detection Revolution: Dogs Identify Cancer in Seconds

వైద్య రంగంలో విప్లవం.. వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు.. ఒక్క నిమిషంలో 72 సాంపిల్స్‌!

వైద్య రంగంలో సంచలనం..
క్యాన్సర్ నిర్ధారణలో సరికొత్త అధ్యాయం..
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు..
కర్నాటకలో 3,000 మందిపై క్లినికల్ ట్రయల్స్..
90 శాతం ఖచ్చితత్వంతో క్యాన్సర్ గుర్తింపు..
ఒక్క నిమిషంలో 72 శ్వాస నమూనాలను పరీక్షించే టెక్నాలజీ..

Post
Coffee and High Blood Pressure: Myth or Fact?

కాఫీ తాగితే బీపీ పెరుగుతుందా?

ఉదయం నిద్రలేచినప్పటి నుంచి సాయంత్రం స్నేహితులతో టైంపాస్‌ దాకా.. చాలా మందిలో కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయమే ఉత్సాహం రావడానికి, మూడీగా ఉంటే రిలాక్స్‌ కావడానికి కాఫీ తోడ్పడుతుంది కూడా. అయితే కాఫీ వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుందని చాలా మందిలో నమ్మకం ఉంది. ఇది కొంత వరకు వాస్తవం కూడా. కాఫీలో ఉండే కెఫీన్ ఉత్తేజకర పదార్థం. ఇది మెదడు, నాడీ మండలాన్ని యాక్టివేట్‌ చేస్తుంది. ఒక కాఫీ తాగినప్పుడు దాని ప్రభావం 30...

Post
The Rising Crisis of Kidney Diseases in India

Silent Threat: బీకేర్‌ఫుల్‌..చాప కింద నీరులా వ్యాపిస్తోన్న మూత్రపిండాల వ్యాధి

భారతదేశంలో మూత్రపిండాల వ్యాధి (Kidney Disease) చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా, మన దేశంలో సుమారు 13.8 కోట్ల మంది బాధితులు ఉన్నారు. కిడ్నీ వ్యాధుల బాధితుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండటం ఆందోళనకరమైన అంశం. ముఖ్యంగా తెలంగాణలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. జాతీయ సగటు 3.2 శాతం ఉండగా, తెలంగాణలో 7.4 శాతంగా నమోదవ్వడం గమనార్హం. ప్రధాన కారణాలు:...

Post
Can Oversleeping Lead to Heart Stroke? What Experts Say

Life Style : అతి నిద్ర.. హార్ట్ స్ట్రోక్ కు దారి తీస్తుందా? నిపుణులు ఏమంటున్నారు?

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేక చాలామంది బాధపడుతుంటారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, కనీసం 8-10 గంటలు నిద్రపోవాలని భావిస్తుంటారు. కానీ, అతి నిద్ర కూడా ప్రమాదకరమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ఎక్కువగా నిద్రపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 6 నుంచి 8 గంటల మధ్య నిద్రపోయే వారితో పోలిస్తే, రోజుకు 8 గంటలకు...

  • 1
  • 2