దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. జూలై నెల ప్రారంభమైనప్పటి నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపిస్తోంది. గత 20 రోజుల్లో రాష్ట్రంలో 13కి పైగా కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై అన్ని జిల్లాల ఆస్పత్రులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో...
FlashNews:
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !
Category: Local
Ashada Bonalu 2026 : ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో అమ్మకు తొలి బోనం!
తెలంగాణ అంటే బతుకమ్మ… తెలంగాణ అంటే బోనాలు. ఈ రెండు పండుగలు కేవలం ఆచారాలు కాదు… ఈ నేల ఆత్మను ప్రతిబింబించే సంస్కృతి చిహ్నాలు. ప్రతి ఏడాది ఆషాఢ మాసం రాగానే హైదరాబాద్ నగరం మొత్తం భక్తి పారవశ్యంతో కళకళలాడుతుంది. డప్పుల మోతలు… పోతరాజుల విన్యాసాలు… శివసత్తుల పూనకాలు… అమ్మవారికి బోనం మోసుకొచ్చే మహిళల భక్తి… ఇవన్నీ కలిసి తెలంగాణ సంస్కృతికి సజీవ రూపంగా నిలుస్తాయి. ఈ ఏడాది కూడా జూలై 16 నుంచి ఆషాఢ బోనాల...
Hyderabad: మాదాపూర్‌లో పట్టపగలే హత్య.. మాటువేసి చంపేశారు!
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పట్టపగలే జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ప్రేమ వేధింపుల ఆరోపణలతో ఓ యువకుడిని నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. హత్య అనంతరం నిందితులు పరారయ్యే ప్రయత్నం చేయకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం ఈ కేసులో మరో కీలక పరిణామంగా మారింది. అయితే దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? భాస్కర్ ఎవరు? హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? ఇప్పుడు...
TTD New Policy: టీటీడీ కొత్త పాలసీ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్!
శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా… దాతలకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు, సేవలు, బస వంటి సౌకర్యాల్లో భారీ మార్పులు చేశారు. అదే సమయంలో… సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించేలా కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయాల వెనుక కారణమేంటి? కొత్త రూల్స్‌లో ఏమేం మారాయి? దాతలకు ఇక నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? టీటీడీ బోర్డు...
Shabad 6 Murders :అమ్మాయి నమ్మి మోసపోయా.. హత్యలకు ముందు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో.. శవాన్ని వద్దన్న కుటుంబ సభ్యులు!
షాబాద్ ఆరు హత్యల కేసులో కొత్త సంచలనాలు హత్యలకు ముందు రాజ్‌కుమార్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో “నన్ను నమ్మించి మోసం చేశారు” అంటూ వీడియోలో వ్యాఖ్యలు ట్యూషన్ టీచర్‌తో ప్రేమ.. తర్వాత వివాహం ఆన్‌లైన్ బెట్టింగ్‌తో కోట్ల రూపాయల అప్పులు విడాకుల వివాదం తర్వాత మారిన పరిస్థితులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన నిందితుడు మృతదేహాన్ని కూడా స్వీకరించని కుటుంబ సభ్యులు పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు ప్రేమతో మొదలై సామూహిక హత్యలతో ముగిసిన విషాదం...
Telangana Crime | కన్నబిడ్డలతో సహా “6 హత్యలు” తెలంగాణలో ఊచకోత!
ఒక పోక్సో కేసు… బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు… ఆ తర్వాత జరిగిన వరుస హత్యలు… తెలంగాణను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు చిన్నారులు, ఓ మైనర్ బాలిక కూడా ఉండటం మరింత కలకలం రేపింది. అసలు ఈ ఘటనకు దారితీసిన పరిణామాలు ఏంటి? పోలీసులు ఏం చెబుతున్నారు? రంగారెడ్డి జిల్లా.. షాబాద్ మండలం.. దైవాలగూడ గ్రామంలో...
Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్‌కు రెండు సర్జరీలు! అసలు ఏమైంది?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబైలో సర్జరీ చేయించుకోనున్నారు. గత వారం ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత, సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించడంతో ఆయన చికిత్సకు సిద్ధమయ్యారు. వాస్తవానికి రెండు భుజాలకు సర్జరీ చేయాల్సి ఉండగా ఆస్పత్రి డాక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఓ భుజానికి సర్జరీ చేసి.. కొద్దిరోజుల తర్వాత మరో భుజానికి సర్జరీ చేయనున్నారు. అసలు పవన్‌కు ఏమైంది? ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్యేంటి?...
AP Guidelines on Mercy Killing: కారుణ్య మరణాలకు.. ఏపీ కొత్త మార్గదర్శకాలు!
ప్రాణం ఎంతో విలువైనది. కానీ, కొన్ని పరిస్థితుల్లో బతుకు భారమైనప్పుడు, మరణమే శరణ్యం అనిపిస్తుంది. తీవ్రమైన అనారోగ్యం, భరించలేని నొప్పి.. ఇక కోలుకునే అవకాశం లేదని తెలిసినప్పుడు మనిషి కోరుకునేది ఒక్కటే శాంతి. ఆ శాంతి మరణం రూపంలో వస్తే? దానినే కారుణ్య మరణం అంటారు. వైద్య పరిభాషలో దీనిని యూథనేషియా అంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పాసివ్ యూథనేషియా అంటే కారుణ్య మరణాల అమలుకు కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. ఇంతకీ, ఆ...
ఈ మాన్సూన్…తెలుగు రాష్ట్రాల దప్పిక తీరుస్తుందా? ఈ తడిపొడి వానలు చాలా?
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా సాధారణ వర్షాలే నమోదవుతున్నాయి. ఈ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులకు వరద నీరు కూడా చేరుతోంది. దీంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే అందరి మనసులో ఒకటే ప్రశ్న… ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలు సాగు, తాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చగలవా? లేక ఇంకా భారీ...
జాహ్నవిని అప్పగించండి.. ఎలాంటి కేసులూ పెట్టం.. డీఎస్పీ కీలక హామీ
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 32 రోజులైంది. అయితే, తాజాగా ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన ఓ కియా కారు కొత్త చర్చకు దారితీసింది. ఆ కారుపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి కీలక విషయాలు వెల్లడించారు. మరోవైపు చిన్నారి మిస్సింగ్‌పై డీఎస్పీ సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ, అసలు ఆ కారు కథేంటి? తల్లిదండ్రులకు అనుమానం ఎందుకు వచ్చింది? పోలీసులు ఏం...









