Home Local

Category: Local

Post
విధితో పోరాడి ఓడిపోయాడు..! పవన్‌ వీరాభిమాని నిరంజన్‌ఓ చెరగని జ్ఞాపకం

విధితో పోరాడి ఓడిపోయాడు..! పవన్‌ వీరాభిమాని నిరంజన్‌ఓ చెరగని జ్ఞాపకం

విధి కొన్నిసార్లు ఎంత క్రూరంగా ఉంటుందో…ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు తను జీవితాంతం అభిమానించిన హీరోను కలిసిన ఆనందం…మరోవైపు ప్రాణాలతో చేస్తున్న పోరాటం.. ఆ హీరో ఇచ్చిన మాట… కలిసి సినిమా చూడాలన్న కల… ఇవన్నీ ఇంకా కళ్లముందే ఉండగానే… 17 ఏళ్ల నిరంజన్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకున్న ఆ బాలుడు… ఇప్పుడు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయాడు. ఇప్పుడు ఈ విషాదం పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు…...

Post
Jahnavi Missing Case latest | క్లూ దొరికింది..!తల్లిదండ్రుల అనుమానం నిజమేనా? చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా?

Jahnavi Missing Case latest | క్లూ దొరికింది..!తల్లిదండ్రుల అనుమానం నిజమేనా? చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా?

జాహ్నవి మిస్సింగ్ కేసులో కీలక మలుపు..!30 రోజుల తర్వాత బయటపడిన కీలక ఆధారం!చిన్నారి అదృశ్యమైన రోజు గ్రామంలో చక్కర్లు కొట్టిన కియా కారు!సీసీ ఫుటేజీలోని కారుపై తల్లిదండ్రుల అనుమానం!అసలు ఆ కారు ఎవరిది..?జాహ్నవి మిస్సింగ్‌కు ఆ కారుకు లింక్ ఉందా..?ఈ ఒక్క ఆధారం..కేసు మిస్టరీని ఛేదిస్తుందా?చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా? కేసులో కొత్త మలుపు కాకినాడలో చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. చిన్నారి మిస్సింగ్ వెనుక ఒక కియా (KIA) కారు ఉన్నట్లు వస్తున్న...

Post
Youtuber Prashna Ravan Case | ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్ట్‌.. ఫోనులో మావోయిస్టు భావజాలం.. అందుకే “రావణ్‌” అనే పేరు!

Youtuber Prashna Ravan Case | ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్ట్‌.. ఫోనులో మావోయిస్టు భావజాలం.. అందుకే “రావణ్‌” అనే పేరు!

ఒక యూట్యూబర్… వరుసగా ఐదు సార్లు అరెస్ట్… ప్రతి కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో మళ్లీ అరెస్ట్… చివరకు దేశంలో అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటైన UAPA కింద కేసు నమోదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న అంశం ఇదే. అసలు ప్రశ్న రావణ్ ఎవరు? ఆయనపై ఇన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయి? అసలు, ఒక యూట్యూబర్‌పై అత్యంత కఠినమైన UAPA చట్టం ప్రయోగించడమేంటి? పోలీసులు ఈ కేసులో ఇంత సీరియస్‌గా ఎందుకు...

Post
Nizamabad Crime | షాకింగ్ క్రైమ్ స్టోరీ ❗భర్త నరాల్లోకి హార్పిక్ ఇంజెక్షన్.. ప్రియుడి మోజులో కట్టుకున్నోడిని కాటికి..

Nizamabad Crime | షాకింగ్ క్రైమ్ స్టోరీ ❗భర్త నరాల్లోకి హార్పిక్ ఇంజెక్షన్.. ప్రియుడి మోజులో కట్టుకున్నోడిని కాటికి..

నిజామాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ స్టోరీ వింటే ఎవరికైనా సరే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన భర్తకు.. భార్యే మృత్యు శాసనం రాసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. ముందుగా మద్యం తాగించి మత్తులోకి దించి..ఆ తర్వాత డాబాపై నుంచి కిందకు తోసేశారు. అయినా భర్త ప్రాణాలతో ఉండటంతో మరింత దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు...

Post
116 ఏళ్ల బామ్మ సంకల్పం.. అలిపిరి మెట్లెక్కిన నవనీతమ్మ.. వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ

116 ఏళ్ల బామ్మ సంకల్పం.. అలిపిరి మెట్లెక్కిన నవనీతమ్మ.. వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ

వందేళ్లు పైబడిన వయసు… నడవడమే కష్టమయ్యే దశ… కానీ ఆమె లక్ష్యం మాత్రం ఒక్కటే… తిరుమల శ్రీవారి దర్శనం. వేలాది మెట్లు ఎక్కి 116 ఏళ్ల వయసులో అలిపిరి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న ఓ బామ్మ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక సాధారణ భక్తురాలు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వరకు స్పందించారు. చివరకు టీటీడీ వెతికి మరీ ఆ...

Post
Tuni Girl Missing Case: 30 రోజులు పూర్తి! జాహ్నవి ఎక్కడ? ఒక్క క్లూ దొరికినా చాలు..

Tuni Girl Missing Case: 30 రోజులు పూర్తి! జాహ్నవి ఎక్కడ? ఒక్క క్లూ దొరికినా చాలు..

చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి 30 రోజులు!అసలు పోలీసులు ఇప్పటివరకు ఏం చేశారు?జూన్ 6న ఏం జరిగింది?అందరి అనుమానాలే నిజం కాబోతున్నాయా?చిన్నారి జాహ్నవి ఏమైనట్టు?త్వరలోనే మిస్టరీ వీడనుందా? ఒకటి రెండు రోజులు కాదు… ఏకంగా నెల రోజులు పూర్తయ్యాయి.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి..! కానీ, ఇప్పటివరకూ పాప ఎక్కడుందో, ఎలా ఉందో.. ఎవ్వరికీ స్పష్టత లేదు. ఇదే ఇప్పుడు కాకినాడ జిల్లానే కాదు… రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతోంది. వందలాది మంది పోలీసులు, 12 ప్రత్యేక దర్యాప్తు...

Post
Papikondalu tour : “ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్” పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎందుకంత స్పెషల్?

Papikondalu tour : “ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్” పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎందుకంత స్పెషల్?

ప్రకృతి అందాలను దగ్గర నుంచి ఆస్వాదించాలంటే మనసుకు ముందుగా గుర్తొచ్చే ప్రదేశాల్లో పాపికొండలు ఒకటి. గోదావరి నది ఒడిలో.. పచ్చని కొండల మధ్య.. మేఘాలను తాకే అడవుల నడుమ సాగే బోటు ప్రయాణం జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిందే అంటారు పర్యాటకులు. భద్రతా కారణాలతో దాదాపు 20 రోజుల పాటు నిలిచిపోయిన ఈ విహారయాత్రకు ఇప్పుడు అధికారులు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు పాపికొండలు ఎక్కడ ఉన్నాయి..? ఈ యాత్రలో ఏమేం చూడొచ్చు..? టికెట్ ధర ఎంత..?...

Post
Tirumala: శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో వెంకన్న ఆల్‌టైమ్ రికార్డ్!

Tirumala: శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో వెంకన్న ఆల్‌టైమ్ రికార్డ్!

“కలియుగ ప్రత్యక్ష దైవం… అపర కుబేరుడు… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయమైన తిరుమలలో ఈ వేసవిలో మరో అరుదైన రికార్డు నమోదైంది. భక్తుల రద్దీ పెరగడంతో పాటు… హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు రెండూ చరిత్రలో నిలిచే స్థాయికి చేరాయి. ఒకవైపు రోజుకు సగటున 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా… మరోవైపు టీటీడీ అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని కల్పించింది. ప్రస్తుతం...

Post
Andhra Pradesh Gold Mining : ఏపీలో బంగారు విప్లవం!

Andhra Pradesh Gold Mining : ఏపీలో బంగారు విప్లవం!

. ఏపీలో బంగారు విప్లవం!చిత్తూరులో భారీ గోల్డ్ బ్లాక్..రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు!చిగురుగుంటలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం..జొన్నగిరిలో 50 టన్నుల బంగారం..ఆంధ్రప్రదేశ్ దేశ గోల్డ్ హబ్‌గా అవతరించనుందా?రతనాల రాయలసీమకు గోల్డెన్ ఫ్యూచర్ మొదలైందా? ఒకప్పుడు ప్రపంచ బంగారు చరిత్రలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక గర్వకారణం. దాదాపు వందేళ్లపాటు బంగారం తవ్వకాలు జరిగిన ఆ ప్రాంతం… భారత ఖనిజ సంపదకు ప్రతీకగా నిలిచింది. కానీ కాలక్రమేణా ఆ గనులు మూతపడడంతో దేశంలో బంగారం...

Post
Thalliki Vandanam Scheme 2026: ముహూర్తం ఖరారు! ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు! ఎప్పుడంటే?

Thalliki Vandanam Scheme 2026: ముహూర్తం ఖరారు! ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు! ఎప్పుడంటే?

ఏపీలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూలై 16 నుంచి 18వ తేదీల మధ్య అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అదే సమయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ పథకానికి ఎవరు అర్హులు..? డబ్బులు ఎప్పుడు పడతాయి..? అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి..?...