Home Local

Category: Local

Post
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్‌ అరెస్ట్

Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్‌ అరెస్ట్

విజయవాడలో భారీ మోసం..రూ.10 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు!పోలీసులమంటూ రిటైర్డ్ ఇంజినీర్‌కు బెదిరింపులుఅసలేంటీ డిజిటల్ అరెస్ట్?ఇంత భారీ మోసం ఎలా జరిగింది? డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఎంత దారుణంగా మోసాలకు పాల్పడుతున్నారో చెప్పే మరో ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. పోలీసులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. కేసులు, అరెస్టు పేరుతో ఓ రిటైర్డ్ ఇంజినీర్‌ను భయపెట్టారు. ఏకంగా రూ.10 కోట్లు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో...

Post
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!

AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!

ఉల్లి ధరలు పెరుగుతున్న వేళ.. సామాన్యులకు ఊరట కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో పెరిగిన ఉల్లి ధరల భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని కేవలం రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. ధరల స్థిరీకరణ చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి దశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభించనున్నారు. ప్రజల స్పందన,...

Post
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్‌లో తల్లిదండ్రుల కన్నీటి గాథ

Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్‌లో తల్లిదండ్రుల కన్నీటి గాథ

కన్నబిడ్డలే తమకు చివరి ఆధారం అనుకున్న ఆ తల్లిదండ్రులు.. చివరకు వృద్ధాప్యంలో ఒంటరిగా కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జీవితాంతం కష్టపడి.. రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన ఆస్తిని పిల్లల పేర్లపై రాసిచ్చారు. కానీ జీవిత చరమాంకంలో.. తమను చూసుకునే వారు లేక ఆ దంపతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ.. న్యాయం కోసం కలెక్టరేట్‌ మెట్లెక్కారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. తమ సమస్యకు పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం...

Post
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట

Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ULC భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పూర్తిస్థాయి హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న వేలాది కుటుంబాలకు ఊరట కలిగే అవకాశం ఉంది. అసలు ULC అంటే ఏంటి? ఈ భూములు 22-A నిషేధిత జాబితాలోకి ఎందుకు వెళ్లాయి? గతంలో క్రమబద్ధీకరణ జరిగినా.. ఇంకా వేల దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో...

Post
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాకాలంలో సరైన వర్షాలు లేక రైతాంగం అల్లాడిపోతోంది. సరిగ్గా పంటపొలాలకు నీరు పెట్టాల్సిన కీలక సమయంలో వాయుగుండం రూపంలో వరుణుడు కరుణించాడంటూ.. కృష్ణా డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లోనే తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ...

Post
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర

Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర

హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేలేదు. ఏటా జరిగే లడ్డూ వేలం కోసం భక్తులు, ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే.. ప్రతి ఏడాది ఈ లడ్డూ వేలం ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంటుంది. గతేడాది రూ.35 లక్షలకు చేరిన బాలాపూర్ లడ్డూ.. ఈసారి ఏకంగా రూ.39 లక్షలు పలికింది. అంటే గత రికార్డును బద్దలు కొట్టి.. మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.అయితే.. అసలు ఒక...

Post
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!

Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల రేకులు ఎగిరిపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏపీలో మొదలైన ఈ ప్రభావం తెలంగాణలోని కొన్ని జిల్లాలపైనా కనిపించింది. మరి రెండు రాష్ట్రాల్లో...

Post
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్‌లో మాత్రమే!

Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్‌లో మాత్రమే!

ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్!రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్..సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభంకుప్పంలో 2 నిమిషాల పాటు ఆగనున్న రైళ్లుతమిళనాడు, కర్ణాటకకు మరింత రైలు కనెక్టివిటీకుప్పం ముఖచిత్రం పూర్తిగా మారబోతోందా? ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ముఖ్యంగా కుప్పం ప్రజలకు ఇది మరింత కీలకమైన వార్త. ఎందుకంటే కుప్పం రైల్వే స్టేషన్‌లో మరో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా హాల్ట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో కుప్పం నుంచి ప్రయాణించే వారికి రైలు కనెక్టివిటీ...

Post
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం

AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం

రైతు హనుమంతరావు బ్రెయిన్ డెడ్!అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబంఐదుగురికి ప్రాణదానం చేసిన అన్నదాత! ఒక సాధారణ రైతు కుటుంబం.. తీరని విషాదంలోనూ గొప్ప నిర్ణయం తీసుకుంది. ఏపీలోని తణుకుకు చెందిన 58 ఏళ్ల రైతు మద్దిపాటి హనుమంతరావు తీవ్ర నరాల సమస్యతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. అయితే ఆయన కుటుంబం అవయవదానానికి ముందుకొచ్చింది. దీంతో ఆయన అవయవాలు మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాయి. అసలు హనుమంతరావుకు ఏం జరిగింది? బ్రెయిన్ డెడ్ అంటే...

Post
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్‌ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!

YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్‌ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!

యూట్యూబర్‌ వైష్ణవి భర్త దారుణ హత్య..నాడు చెల్లెలి సమాధి సాక్షిగా అన్న శపథం..కట్నం కోసం నిండు గర్భిణిని హత్య చేసిన భర్త!చెల్లెలిని చంపాడన్న కసితో రగిలిపోయిన అన్నమాటువేసి చెల్లెలి భర్తను చంపిన అన్నఎనిమిది సెకెన్లు.. తొమ్మిది కత్తిపోట్లు !హత్య వెనుక అసలేం జరిగింది? ఒక హత్యకు ప్రతీకార హత్యగా మారిన ఈ ఘటన ఇప్పుడు నిజామాబాద్‌లో సంచలనంగా మారింది. యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో అసలు కారణాలు, పాత కక్షలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి....

  • 1
  • 2
  • …
  • 7