ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..!రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయంజీవో నంబర్ 581 రద్దు..జీవో నంబర్ 592 అమల్లోకి..!మళ్లీ పాత విధానంలోనే రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీకొత్త జీవోతో పాత విధానానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్అసలు జీవో 581లో ఏముంది? కొత్త 592తో ఏం మారింది? ఏపీ ప్రజలకు రెసిడెన్స్ సర్టిఫికెట్ విషయంలో కీలక మార్పు వచ్చింది. ఇన్నాళ్లుగా ఉన్న విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వం మార్పులు చేసింది. రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలంటే ఇకపై ఏం చేయాలి?...
FlashNews:
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !
Category: Local
Palnadu Maoist Couple Surrenders: హింసకు గుడ్‌బై.. జనజీవనంలోకి మావోయిస్టు దంపతులు.. అర్బన్ డెన్ కీపర్లుగా కీలక బాధ్యతలు
మావోయిస్టు ఉద్యమానికి గుడ్‌బై..పల్నాడులో ఇద్దరు సీనియర్ మావోయిస్టుల లొంగుబాటు!ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన దుర్గాప్రసాద్, లచ్చమ్మ!డీసీఎం స్థాయి బాధ్యతల్లో పనిచేసిన భార్యాభర్తలు!అర్బన్ డెన్ కీపర్లుగా కీలక బాధ్యతలు!ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులపై పెరిగిన ఒత్తిడి!హింసా మార్గాన్ని వీడేందుకు అసలు కారణమేంటి?ఉద్యమంలో వరుస వైఫల్యాలే లొంగుబాటుకు కారణమా? పల్నాడు జిల్లాలో ఇద్దరు సీనియర్ మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరసరావుపేటలోని అదనపు ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఈ పరిణామం చోటుచేసుకుంది. అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సమక్షంలో కందర్ప దుర్గాప్రసాద్...
Godavari Fishermen Lucky Catch: వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”వేలంలో కళ్లుచెదిరే రేటు!
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. గోదావరి జిల్లాల్లో చేపల వేట జోరందుకుంటుంది. ముఖ్యంగా గోదావరి నదిలో చిక్కే అరుదైన చేపలు మత్స్యకారులకు ఒక్కసారిగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. తాజాగా యానాంలో కూడా మత్స్యకారులకు అలాంటి అదృష్టమే కలిసొచ్చింది. వేటకు వెళ్లిన ఓ జాలరి వలకు ఏకంగా 23 కిలోల బరువున్న భారీ పండుగప్ప చిక్కింది. ఇంత భారీ చేపను చూసి మత్స్యకారులే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ చేపను యానాం రేవుకు తీసుకొచ్చి వేలం వేయగా.. ఏకంగా రూ.16 వేల...
Godavari Pushkaralu 2027: గోదావరికి పుష్కర వైభవం.. ముస్తాబవుతున్న నదీ తీరం.. అదిరిపోయే రేంజ్‌లో ఏర్పాట్లు
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ పావన గోదావరి తీరం పుష్కర శోభతో వెలిగిపోనుంది. బృహస్పతి సింహరాశిలోకి అడుగుపెట్టే ఈ పవిత్ర ముహూర్తాన సకల దేవతలు మరోమారు గోదావరీ జలాల్లో కొలువుదీరనున్నారు. సకల పాపాలను ప్రక్షాళన చేసే ఈ పుష్కర ఘడియల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ దివ్యమైన ఘడియల్లో స్నానమాచరించేందుకు తరలి వచ్చే కోట్లాది భక్తజనం కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కనీవినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. అటు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే, అత్యాధునిక...
AE Nookaraju Family Suicide Case: ఏఈ కుటుంబం ఆత్మహత్యకు. ముందురోజు అసలేం జరిగింది?
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు రోజు అసలేం జరిగింది..? ఆ కుటుంబం మొత్తం గోదావరిలో దూకేలా చేసిన పరిస్థితులేంటి..? సౌజన్య మరణ వాంగ్మూలంలో ఉన్న షాకింగ్ నిజాలేంటి? మరోవైపు ప్రాణాలతో బయటపడిన చిన్నారి రియాన్ష్.. తన తండ్రి మృతికి సాదిక్ ఖానే కారణమని, ప్రోటీన్ షేక్‌లో కెమికల్స్ కలిపి చంపేశాడని సంచలన ఆరోపణలు చేశాడు. అసలు ఈ కేసులో ఏం జరిగింది..? పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు...
Rangam Bhavishyavani 2026: రంగం భవిష్యవాణి మాట తప్పారు.. ప్రాణ నష్టం తప్పదు
బోనాలు వచ్చాయంటే తెలంగాణలో పండుగ సందడి మొదలవుతుంది.. కానీ లష్కర్ బోనాల్లో మాత్రం ఓ ఘట్టం కోసం అందరి చూపు ఎదురుచూస్తుంది. అదే రంగం భవిష్యవాణి.. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత చెప్పే మాటలను స్వయంగా అమ్మవారి వాక్కుగా భక్తులు విశ్వసిస్తారు. ప్రతి ఏడాది ఆమె చెప్పే భవిష్యవాణిలో వర్షాలు, పంటలు, ప్రజల పరిస్థితులు, రాబోయే ప్రమాదాల గురించి కీలక వ్యాఖ్యలు ఉంటాయి. మరి ఈసారి స్వర్ణలత ఏం చెప్పారు? అమ్మవారు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు? అసలు...
Kumki Elephants: అడవి ఏనుగులకు చెక్! రంగంలోకి ‘కుంకీ’ ఏనుగులు.. పవన్ ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న, అడవి ఏనుగుల బెడదకు చెక్ పెట్టేందుకు కీలక అడుగు పడింది. ఏళ్లుగా పంట పొలాల్లోకి చొరబడి.. పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను.. నియంత్రించేందుకు ఇప్పుడు ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు రంగంలోకి దిగాయి. అసలు ఈ కుంకీ ఏనుగులు అంటే ఏంటి? వీటి ప్రత్యేకత ఏంటి? అడవి ఏనుగుల నియంత్రణలో ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు ఉపశమనం...
కొవిడ్ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్… మళ్లీ కొత్త రూపంలో పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా నమోదవుతున్న కొవిడ్ కేసులకు ఒమిక్రాన్ RF.5 ఉప వేరియంట్ కారణమని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో తేలింది. దీంతో ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. అయితే ఈ కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరం? అసలు రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? కరోనా.. ఈ పేరు వినగానే.. లాక్‌డౌన్లు, మాస్కులు, హాస్పిటల్స్ ముందు క్యూలైన్లు, మార్చురీల్లో శవాల గుట్టలు… ఇవన్నీ...
Indian Rock Python : కేబీఆర్ పార్క్‌లో భారీ కొండచిలువ కలకలం.. వాకింగ్ ట్రాక్‌పై ప్రత్యక్షం.. వైరల్‌గా మారిన వీడియో
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ప్రముఖ కేబీఆర్ నేషనల్ పార్క్‌లో శనివారం ఉదయం భారీ కొండచిలువ కనిపించడం అక్కడి మార్నింగ్ వాకర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పార్క్‌లోని వాకింగ్ ట్రాక్‌ను నెమ్మదిగా దాటుతున్న భారీ పామును చూసిన వారు వెంటనే సురక్షిత దూరానికి వెళ్లి పరిస్థితిని గమనించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, సుమారు 20 అడుగుల పొడవు ఉన్న ఇండియన్ రాక్ పైథన్ పార్క్‌లోని ట్రాక్‌ను నెమ్మదిగా...
ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్‌కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్‌గా మారుతుందా?
ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం వెలికితీత విజయవంతంగా కొనసాగుతుండగా.. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి గోల్డ్ మైన్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఈ గనులను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. టన్ను మట్టికి 3.6 నుంచి 4 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం ఉందన్న అంచనాలు ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. బ్రిటిష్ కాలం...









