Home Latest News

Category: Latest News

Post
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !

AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !

ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్..!రెసిడెన్స్ సర్టిఫికెట్‌ జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయంజీవో నంబర్ 581 రద్దు..జీవో నంబర్ 592 అమల్లోకి..!మళ్లీ పాత విధానంలోనే రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీకొత్త జీవోతో పాత విధానానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్అసలు జీవో 581లో ఏముంది? కొత్త 592తో ఏం మారింది? ఏపీ ప్రజలకు రెసిడెన్స్ సర్టిఫికెట్‌ విషయంలో కీలక మార్పు వచ్చింది. ఇన్నాళ్లుగా ఉన్న విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వం మార్పులు చేసింది. రెసిడెన్స్ సర్టిఫికెట్‌ కావాలంటే ఇకపై ఏం చేయాలి?...

Post
India Faces 100% US Tariff Threat: భారత్‌కు ట్రంప్ షాక్..ఏకంగా 100 శాతం సుంకాలు! కీలక బిల్లుకు సభ ఆమోదం?

India Faces 100% US Tariff Threat: భారత్‌కు ట్రంప్ షాక్..ఏకంగా 100 శాతం సుంకాలు! కీలక బిల్లుకు సభ ఆమోదం?

భారత్‌పై మరోసారి భారీగా సుంకాలు విధించే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలను టార్గెట్‌గా చేసుకున్న ట్రంప్ సర్కార్.. ఏకంగా 100 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధం చేసిన ఓ బిల్లు.. హౌస్‌లో కీలక దశకు చేరుకుంది. ఫైనల్ ఓటింగ్ అనంతరం ఈ టారిఫ్ అమలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్య సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ...

Post
Palnadu Maoist Couple Surrenders: హింసకు గుడ్‌బై.. జనజీవనంలోకి మావోయిస్టు దంపతులు.. అర్బన్‌ డెన్‌ కీపర్లుగా కీలక బాధ్యతలు

Palnadu Maoist Couple Surrenders: హింసకు గుడ్‌బై.. జనజీవనంలోకి మావోయిస్టు దంపతులు.. అర్బన్‌ డెన్‌ కీపర్లుగా కీలక బాధ్యతలు

మావోయిస్టు ఉద్యమానికి గుడ్‌బై..పల్నాడులో ఇద్దరు సీనియర్‌ మావోయిస్టుల లొంగుబాటు!ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన దుర్గాప్రసాద్, లచ్చమ్మ!డీసీఎం స్థాయి బాధ్యతల్లో పనిచేసిన భార్యాభర్తలు!అర్బన్‌ డెన్‌ కీపర్లుగా కీలక బాధ్యతలు!ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టులపై పెరిగిన ఒత్తిడి!హింసా మార్గాన్ని వీడేందుకు అసలు కారణమేంటి?ఉద్యమంలో వరుస వైఫల్యాలే లొంగుబాటుకు కారణమా? పల్నాడు జిల్లాలో ఇద్దరు సీనియర్‌ మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరసరావుపేటలోని అదనపు ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఈ పరిణామం చోటుచేసుకుంది. అదనపు ఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి సమక్షంలో కందర్ప దుర్గాప్రసాద్‌...

Post
Railway Network Gets Massive Boost: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 4 లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్ సిగ్నల్

Railway Network Gets Massive Boost: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 4 లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్ సిగ్నల్

రైల్వే రంగంలో కేంద్రం కీలక నిర్ణయం!ఏపీ రైల్వేకు బిగ్ బూస్ట్..!విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు మహర్దశ!నాలుగు లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్‌సిగ్నల్!దక్షిణాదిలో 5 భారీ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు!17 జిల్లాలు.. 2,121 గ్రామాలకు కొత్త కనెక్టివిటీ!తిరుమల టు యాదాద్రి.. కనెక్టివిటీ ఎలా మారనుంది?కొత్త రైల్వే లైన్ల రూట్ మ్యాప్ ఏంటి? రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌కు కేంద్రం భారీ బూస్ట్ ఇచ్చింది. రూ.20,804 కోట్లతో దేశవ్యాప్తంగా 8 భారీ రైల్వే ప్రాజెక్టులకు...

Post
US-Iran War: అమెరికా-ఇరాన్ వార్‌లో బిగ్ ట్విస్ట్!.. ఇరాన్ చేతికి చిక్కిన US జలాంతర్గామి!

US-Iran War: అమెరికా-ఇరాన్ వార్‌లో బిగ్ ట్విస్ట్!.. ఇరాన్ చేతికి చిక్కిన US జలాంతర్గామి!

అమెరికా-ఇరాన్ వార్‌లో బిగ్ ట్విస్ట్!పశ్చిమాసియాలో మరోసారి బాంబుల వర్షం..హర్మూజ్‌లో 13 చమురు నౌకలపై క్షిపణి దాడులు..ఇరాన్ చేతిలో అమెరికా మానవరహిత జలాంతర్గామి..మళ్లీ ట్యాంకర్‌ వార్‌ మొదలైనట్టేనా?అసలు హర్మూజ్‌లో ఏం జరుగుతోంది? పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఒకవైపు ఇరాన్‌ చమురు రవాణా వ్యవస్థపై అమెరికా భారీ దాడులు చేస్తుంటే.. మరోవైపు అమెరికాకు చెందిన మానవరహిత అండర్‌వాటర్‌ వాహనాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని ఇరాన్‌ ప్రకటించింది. అంటే.. అమెరికా సముద్రం మీదున్న చమురు ట్యాంకర్లను...

Post
Vande Bharat: తిరుపతికి హైస్పీడ్ రైలు.. కొత్త వందే భారత్ వస్తోంది!.. రూట్ ఇదే!

Vande Bharat: తిరుపతికి హైస్పీడ్ రైలు.. కొత్త వందే భారత్ వస్తోంది!.. రూట్ ఇదే!

తిరుమల శ్రీవారి భక్తులకు ఇక ప్రయాణం మరింత స్పీడ్ కానుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అయితే.. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు రైలు ప్రయాణం గంటల తరబడి సాగడం, కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్ దొరకకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ...

Post
Wasim Akram Slams PSL: వైభవ్‌ లాంటి ఒక్క బ్యాటర్‌నైనా తయారు చేశారా?.. పాకిస్థాన్‌కు వసీం అక్రమ్‌ చురకలు

Wasim Akram Slams PSL: వైభవ్‌ లాంటి ఒక్క బ్యాటర్‌నైనా తయారు చేశారా?.. పాకిస్థాన్‌కు వసీం అక్రమ్‌ చురకలు

పాకిస్థాన్ క్రికెట్‌లో బ్యాటింగ్ టాలెంట్ ఎందుకు రావడం లేదు? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆ దేశ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం కూడా పాకిస్థాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్ స్వయంగా చెప్పడం ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ సూపర్ లీగ్.. అంటే PSL ప్రారంభమై దాదాపు పదేళ్లు అవుతున్నా.. ఒక్క మంచి బ్యాటర్‌ను కూడా ఎందుకు తయారు చేయలేకపోయిందని వసీం అక్రమ్ ప్రశ్నించారు. బౌలర్లను మాత్రం కొంతమందిని తయారు చేశామని.. కానీ గుర్తుండిపోయే...

Post
Impact on India’s Monsoon: ఎల్ నినో బలపడుతోంది! ఇస్రో ఉపగ్రహం కీలక సంకేతాలు.. భారత్‌లో వర్షాలపై తీవ్ర ప్రభావం?

Impact on India’s Monsoon: ఎల్ నినో బలపడుతోంది! ఇస్రో ఉపగ్రహం కీలక సంకేతాలు.. భారత్‌లో వర్షాలపై తీవ్ర ప్రభావం?

భారతదేశంలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న ఓ మార్పు నిర్ణయించగలదు. అదే ఎల్ నినో. ఇప్పుడు ఈ ఎల్ నినో బలపడుతోందనే కీలక సంకేతాలను ఇస్రోకు చెందిన EOS-06.. అంటే Oceansat-3 ఉపగ్రహం గుర్తించింది. సముద్రంలో ఉండే అతి చిన్న జీవులు ఫైటోప్లాంక్టన్. ఇవే సముద్ర ఆహార గొలుసుకు పునాది. వీటిలో ఉండే క్లోరోఫిల్-ఏ పరిమాణం తగ్గిపోతున్నట్లు Oceansat-3 గుర్తించింది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని...

Post
Godavari Fishermen Lucky Catch: వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”వేలంలో కళ్లుచెదిరే రేటు!

Godavari Fishermen Lucky Catch: వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”వేలంలో కళ్లుచెదిరే రేటు!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. గోదావరి జిల్లాల్లో చేపల వేట జోరందుకుంటుంది. ముఖ్యంగా గోదావరి నదిలో చిక్కే అరుదైన చేపలు మత్స్యకారులకు ఒక్కసారిగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. తాజాగా యానాంలో కూడా మత్స్యకారులకు అలాంటి అదృష్టమే కలిసొచ్చింది. వేటకు వెళ్లిన ఓ జాలరి వలకు ఏకంగా 23 కిలోల బరువున్న భారీ పండుగప్ప చిక్కింది. ఇంత భారీ చేపను చూసి మత్స్యకారులే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ చేపను యానాం రేవుకు తీసుకొచ్చి వేలం వేయగా.. ఏకంగా రూ.16 వేల...

Post
Scorpion Venom Worth ₹80 Crore Per Litre: లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే! ప్రాణాంతకమైన వ్యాధికి విషంతో విరుగుడు!

Scorpion Venom Worth ₹80 Crore Per Litre: లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే! ప్రాణాంతకమైన వ్యాధికి విషంతో విరుగుడు!

తేలు విషం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవ పదార్థాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎందుకంటే.. ఒక గ్రాము తేలు విషం ధర ఇప్పుడు సుమారు రూ.8లక్షల 60వేల దాకా ఉంది. కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం, కొన్ని రకాల తేలు విషానికి ఒక లీటర్‌కు దాదాపు 80 కోట్ల రూపాయలకుపైగా విలువ ఉంటుందని చెబుతున్నారు. వినడానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. దీని వెనుక చాలా పెద్ద కారణం ఉంది. అసలు తేలు విషానికి ఇంత ధర ఎందుకు?...