ఒక్కసారిగా ఉప్పొంగిన నదులు.. కళ్లెదుటే కొట్టుకుపోయిన వంతెనలు.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇళ్లు, కార్లు.. ఎటుచూసినా శిథిలాలు, మృతదేహాలే కనిపిస్తున్నాయి. నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన ఈ జల ప్రళయం ఇప్పటికే 900కు పైగా ప్రాణాలను బలిగొంది.. వేలాది మందిని గల్లంతు చేసింది. కానీ.. ఈ భయానక విధ్వంసం మధ్య కొన్ని ఘటనలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. శిథిలాల కింద మూడు రోజుల తర్వాత సజీవంగా బయటపడిన ఆరేళ్ల చిన్నారి.. ఒక కప్పు టీ కోసం పది నిమిషాలు...
FlashNews:
G7 Big Decision on Oil Prices: చమురు ధరలకు చెక్.. G7 కీలక నిర్ణయం!
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
Category: Latest News
Trump’s Big Shock to Indians in America: భారతీయులకు ట్రంప్ మరో షాక్..జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్ రద్దు! మహిళా ఉద్యోగులపై ప్రభావం
అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న భారతీయులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వీసా రూల్స్‌ను కఠినతరం చేస్తున్న ట్రంప్ సర్కారు.. ఇప్పుడు వారి జీవిత భాగస్వాముల ఉద్యోగాలపైనా కన్నేసింది. హెచ్-1బీ వీసాదారుల భార్య లేదా భర్తకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్-4 ఈ-ఏ-డీ వర్క్ పర్మిట్ విధానాన్ని రద్దు చేసే దిశగా కీలక ప్రతిపాదన చేసింది. ఇది అమల్లోకి వస్తే.. ముఖ్యంగా భారతీయ మహిళా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అసలు హెచ్-4...
Nepal Flash Floods Horror:పొంచి వున్న మరో ఫ్లాష్ ఫ్లడ్! ఇండియాకు డేంజర్ బెల్స్.. టీ బ్రేక్‌తో 26 మంది ఆంధ్రా యాత్రికులు సేఫ్
ఒక్కోసారి జీవితంలో కొన్ని నిమిషాలే మన ప్రాణాలను కాపాడతాయి.. కొన్ని క్షణాల ఆలస్యం ప్రాణాలనే బలిగొంటుంది. కానీ.. కాలం కలిసొస్తే.. అదే ఆలస్యం ప్రాణాలను నిలబెడుతుంది..! నేపాల్‌లో సంభవించిన ఈ భయానక వరదల్లో 26 మంది ఆంధ్రా యాత్రికుల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కేవలం 100 మీటర్ల దూరంలో జల ప్రళయం.. ముందున్న బ్రిడ్జి క్షణాల్లోనే కొట్టుకుపోయింది. కానీ.. అదే సమయంలో వాళ్లు అక్కడ లేకపోవడానికి కారణం ఓ చిన్న టీ బ్రేక్.. ఒక్క మాటలో...
Nepal Flash Floods Update: నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్ విధ్వంసం!.. పొంచి ఉన్న మరో విపత్తు!
సరిహద్దు.. మొన్నటివరకూ ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మిక యాత్రలకు పేరు పొందిన ప్రాంతం. కానీ ఇప్పుడు అదే ప్రాంతం ఊహించని విపత్తుతో చిగురుటాకులా వణికిపోతోంది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఫ్లాష్ ఫ్లడ్ కారణంగా, కొండ చరియలు విరిగిపడి.. భారీగా మట్టి, రాళ్లు, నీరు దిగువకు దూసుకురావడంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. రహదారులు తెగిపోయాయి.. వంతెనలు కూలిపోయాయి.. భవనాలు శిథిలాలుగా మారిపోయాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ లేకుండా పోయారు. వీరిలో ఈశా ఫౌండేషన్‌కు చెందిన 80...
AE Nookaraju Family Suicide Case: ఏఈ కుటుంబం ఆత్మహత్యకు. ముందురోజు అసలేం జరిగింది?
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు రోజు అసలేం జరిగింది..? ఆ కుటుంబం మొత్తం గోదావరిలో దూకేలా చేసిన పరిస్థితులేంటి..? సౌజన్య మరణ వాంగ్మూలంలో ఉన్న షాకింగ్ నిజాలేంటి? మరోవైపు ప్రాణాలతో బయటపడిన చిన్నారి రియాన్ష్.. తన తండ్రి మృతికి సాదిక్ ఖానే కారణమని, ప్రోటీన్ షేక్‌లో కెమికల్స్ కలిపి చంపేశాడని సంచలన ఆరోపణలు చేశాడు. అసలు ఈ కేసులో ఏం జరిగింది..? పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు...
150 Pakistani Brides Arrive in India: ఎట్టకేలకు శుభం కార్డు పడింది! భారత్‌కు 150 మంది పాకిస్థానీ వధువులు
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ ఆసక్తికరమైన పరిణామం తెరపైకి వచ్చింది. వాఘా-అట్టారి సరిహద్దు మూసుకుపోయినా.. 150 మంది పాకిస్థానీ వధువులు భారత్‌కు చేరుకున్నారు. వీళ్లంతా భారత్‌లోని యువకులతో నిశ్చితార్థం చేసుకున్నవారే. సరిహద్దు మూసివేయడంతో వీసాలు రాక.. వీరి పెళ్లిళ్లు నెలల తరబడి వాయిదా పడ్డాయి. మరి సరిహద్దు మూసి ఉంటే ఈ వధువులు భారత్‌కు ఎలా వచ్చారు? ఎవరి ప్రయత్నంతో వీరికి వీసాలు లభించాయి? ఇంకా పాకిస్థాన్‌లో ఎంతమంది వధువులు భారత్‌కు వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు?...
Trump’s H-1B Visa Shock: భారతీయులకు ట్రంప్ షాక్.. $1 లక్ష దాటిన H-1B ఫీజు!
అమెరికాలో చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా.. ఇకపై భారతీయులకు మరింత కఠిన పరీక్ష ఎదురుకానుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వీసా నిబంధనలు.. ముఖ్యంగా H-1B వీసాపై భారీ ఫీజు పెంపు.. అమెరికాలో స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయ నిపుణులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏకంగా లక్ష డాలర్లకు పైగా ఉండే ఈ ఫీజును శాశ్వతం చేసే దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అసలు ఈ కొత్త నిబంధనలు ఏంటి?...
Massive Flash Flood in Nepal: నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్ బీభత్సం.. కళ్లముందే కొట్టుకుపోయిన ఊళ్లు!
ఒక్కసారి ఊహించుకోండి.. ప్రశాంతంగా కనిపిస్తున్న ఓ నది.. క్షణాల్లోనే రాళ్లు, శిథిలాలు, మంచు, బురదను మోసుకొచ్చే మహా ప్రవాహంగా మారిపోయింది. నది ఒడ్డున ఉన్న ఇళ్లు, రోడ్లపై ఉన్న వాహనాలు.. కళ్లముందే కొట్టుకుపోతున్నాయి. ఎక్కడ చూసినా బురదే.. ఎటు చూసినా శిథిలాలే.. నిన్నటి వరకు జనాలతో కళకళలాడిన గ్రామాలు ఇప్పుడు కనీసం ఆనావాళ్లు కూడా లేకుండా పోయిన పరిస్థితి. ఇదీ నేపాల్‌లో భోటేకోశీ నది సృష్టించిన జలప్రళయం. టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడిన ఈ ఫ్లాష్...
Trump’s Big Statement on Strait of Hormuz: ఇరాన్‌కు అమెరికా ఝలక్! “హర్ముజ్ మా భూభాగమే!” ట్రంప్ సంచలన ప్రకటన
“ఇరాన్‌తో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న వేళ.. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి హర్ముజ్ జలసంధిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిని.. ‘‘అమెరికా భూభాగం’’గా ట్రంప్ అభివర్ణించారు. అసలు హర్ముజ్ జలసంధిపై ట్రంప్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ జలసంధి ప్రపంచానికి ఎందుకు అంత కీలకం? అమెరికా కొత్తగా విధించే ఆంక్షల ప్రభావం ఎలా...
High Tension in Strait of Hormuz: హర్మూజ్‌లో హైటెన్షన్! భారత నౌకను చుట్టుముట్టి కాల్పులు! ఇరాన్ బోట్ల భయానక దాడి!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తల ప్రభావం సముద్ర మార్గాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు ప్రమాదం పెరుగుతోంది. తాజాగా భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి.ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను FSUI తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్ 22న ఈ దాడి జరిగినట్లు సమాచారం. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ షిప్‌ను...








