Home International

Category: International

Post
Saudi Arabia Under Houthi Attack : సౌదీపై హౌతీల ప్రతీకారం.. అభా ఎయిర్‌పోర్ట్‌పై అటాక్.. హౌతీలకు మద్దతుగా ఇరాన్‌.. సౌదీకి మద్దతుగా అమెరికా..!

Saudi Arabia Under Houthi Attack : సౌదీపై హౌతీల ప్రతీకారం.. అభా ఎయిర్‌పోర్ట్‌పై అటాక్.. హౌతీలకు మద్దతుగా ఇరాన్‌.. సౌదీకి మద్దతుగా అమెరికా..!

పశ్చిమాసియాలో ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. ఇప్పుడు మరో కొత్త సంక్షోభం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ విరుచుకుపడ్డారు. యెమెన్‌కు చెందిన హౌతీలు.. సౌదీలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగడం కలకలం రేపుతోంది. అసలు ఈ దాడులకు కారణమేంటి? హౌతీల వెనుక నిజంగానే ఇరాన్ ఉందా? సనా ఎయిర్‌పోర్ట్‌పై దాడికి ప్రతీకారంగానే హౌతీలు రంగంలోకి దిగారా? సౌదీ అరేబియా వెనుక అమెరికా వ్యూహం ఏంటి? ఈ...

Post
World’s First Robotic Wedding : పెళ్లి చేసుకున్న రోబోలు.. గౌనులో వధువు.. సూట్‌లో వరుడు..పెళ్లి పెద్దగా రోబో కుక్క !

World’s First Robotic Wedding : పెళ్లి చేసుకున్న రోబోలు.. గౌనులో వధువు.. సూట్‌లో వరుడు..పెళ్లి పెద్దగా రోబో కుక్క !

మనుషుల జీవితాల్లో టెక్నాలజీ రోజురోజుకూ కొత్త కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు కేవలం ఊహల్లో మాత్రమే కనిపించిన రోబోలు.. ఇప్పుడు మనతో కలిసి పనిచేస్తున్నాయి. వంటగది నుంచి పరిశ్రమల వరకు.. అంతరిక్షం నుంచి యుద్ధరంగం వరకు తమ సత్తా చాటుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోబోలు ఏకంగా పెళ్లి మండపంలోకి కూడా అడుగుపెట్టాయి.అవును.. రష్యాలో దేశ చరిత్రలోనే తొలి రోబోటిక్ వివాహ వేడుక జరిగింది. వధూవరులు ఇద్దరూ హ్యూమనాయిడ్ రోబోలు కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది....

Post
Trump Tax : హర్మూజ్‌లో ఒక్కో ట్యాంకర్‌కు రూ.287 కోట్లు చెల్లించాలా..! నౌకలు దాటాలంటే 20 శాతం ఫీజు కట్టాల్సిందే..!

Trump Tax : హర్మూజ్‌లో ఒక్కో ట్యాంకర్‌కు రూ.287 కోట్లు చెల్లించాలా..! నౌకలు దాటాలంటే 20 శాతం ఫీజు కట్టాల్సిందే..!

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలతో ప్రపంచం ఉత్కంఠ హర్మూజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు హర్మూజ్‌పై నియంత్రణ తమదేనన్న ట్రంప్ వ్యాఖ్యలు కార్గో నౌకలపై 20 శాతం రుసుము ప్రతిపాదన ప్రపంచ చమురు సరఫరాపై పడనున్న ప్రభావం భారత్‌కు ముడి చమురు దిగుమతులపై ఆందోళన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందా? ప్రపంచ వాణిజ్యానికి కొత్త సవాళ్లు ఏంటి? అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం రెండు దేశాలకే పరిమితం కావడం లేదు. ప్రపంచ ఆర్థిక...

Post
పగతో రగిలిపోతోన్న ఇరాన్.. రివెంజ్‌ లిస్ట్‌ లీక్‌. ట్రంప్, మెలోనీ సహా 13 మంది…!

పగతో రగిలిపోతోన్న ఇరాన్.. రివెంజ్‌ లిస్ట్‌ లీక్‌. ట్రంప్, మెలోనీ సహా 13 మంది…!

మళ్లీ దద్దరిల్లిన పశ్చిమాసియా..ఇరాన్‌లో 140 లక్ష్యాలపై విరుచుకుపడ్డ అమెరికా!అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం..ట్రంప్, మెలోని సహా ఇరాన్‌ హిట్‌ లిస్ట్ లో 13 మంది..!సహకరించే దేశాలను కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరిక!వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడు గల్లంతు!హర్మూజ్‌ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించిన ఇరాన్!మధ్యప్రాచ్యంలో అసలేం జరుగుతోంది? పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ మరింత మరింత ముదురుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హెర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న...

Post
Vietnam Boat Tragedy: కళ్ల ముందే 15 మంది జలసమాధి

Vietnam Boat Tragedy: కళ్ల ముందే 15 మంది జలసమాధి

ఆనందంగా మొదలైన విదేశీ విహారయాత్ర… క్షణాల్లోనే పెను విషాదంగా మారింది. వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫూ క్వాక్ ద్వీపం వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు తెలుగు వారు ఉండటం మరింత విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 16 మంది తెలుగు పర్యాటకులు హైదరాబాద్‌కు చేరుకోగా, వారి కళ్ల ముందే జరిగిన భయానక ఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి...

Post
US-Iran Tensions

US-Iran War Latest : 1000 మిస్సైళ్లు రెడీ! నన్ను చంపితే ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తారన్న ట్రంప్‌

ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన అంశమైన అమెరికా-ఇరాన్ సంబంధాలు మరోసారి ప్రమాదకరమైన మలుపు తిరిగాయి. గత కొంతకాలంగా నీరుగారినట్లు కనిపించిన ఉద్రిక్తతలు, తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు, ఇరాన్ ఘాటు ప్రతిస్పందనలతో మరోసారి భీకరంగా మారాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ప్రకటనలు, రెండు దేశాల మధ్య మాటల యుద్ధాన్ని తారాస్థాయికి చేర్చాయి. ట్రంప్ హెచ్చరికలు.. ఇరాన్ సమాధానం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ...

Post
China Floods:ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు.. వరద నీటిలో ఈదుతూ హల్‌చల్!

China Floods:ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు.. వరద నీటిలో ఈదుతూ హల్‌చల్!

చైనాలో కురుస్తున్న భారీ వర్షాలు, తుఫానులు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నదులు, డ్యామ్‌లు పొంగిపొర్లుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ వరదలు కేవలం ఆస్తి, ప్రాణ నష్టాన్నే కాకుండా, ఊహించని మరో ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టాయి. చైనాను ముంచెత్తిన వరదలు..వరదల ధాటికి ధ్వంసమైన పాముల ఫామ్‌!ఫామ్‌ నుంచి తప్పించుకున్న 900 పాములు!వరద నీటిలో ఈదుతూ పాముల హల్‌చల్‌!తప్పించుకున్న వాటిలో అత్యంత విషపూరిత కోబ్రాలు!భయంతో గజగజ వణుకుతున్న గ్రామస్థులు! 🐍 అసలేం జరిగింది? 🛡️ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు: ⚠️...

Post
ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ ప్లాన్‌.. అమెరికాకు ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక!

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ ప్లాన్‌.. అమెరికాకు ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక!

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ భారీ కుట్ర?అమెరికాకు ఇజ్రాయెల్‌ రహస్య హెచ్చరిక!తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ట్రంప్‌!ట్రంప్‌ కదిలికలను గమనిస్తోన్న విదేశీ ముఠాలు..ఇరాన్‌ టార్గెట్‌గా ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!మరింత ముదురుతున్న ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతలు!పరస్పర దాడులతో దద్దరిల్లుతోన్న గల్ఫ్‌ దేశాలు!నిజంగానే ట్రంప్‌ను అంతమొందించేందుకు ఇరాన్ ప్లాన్ చేసిందా?ఇంటెలిజెన్స్‌ ఏం చెబుతోంది? రోజురోజుకూ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఎదురుదాడులకు దిగింది. ఇదే...

Post
హోర్మూజ్‎లో హై టెన్షన్! చమురు నౌకలపై మిస్సైళ్ల వర్షం.. ఇక యుద్ధం తప్పదా?

హోర్మూజ్‎లో హై టెన్షన్! చమురు నౌకలపై మిస్సైళ్ల వర్షం.. ఇక యుద్ధం తప్పదా?

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వేళ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో మళ్లీ హై టెన్షన్ నెలకొంది. మంగళవారం (జులై 7) ఒమన్ తీరంలోని హోర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తోన్న రెండు వాణిజ్య నౌకలపై మిస్సైల్ దాడి జరిగింది.దీంతో, ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయగా భావించే హోర్మూజ్ జలసంధి మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న తరుణంలోనే మళ్లీ క్షిపణి దాడులు జరగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. అమెరికా...