Home Madhuri

Author: Madhuri (Madhuri )

Post
Thalliki Vandanam Scheme 2026: ముహూర్తం ఖరారు! ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు! ఎప్పుడంటే?

Thalliki Vandanam Scheme 2026: ముహూర్తం ఖరారు! ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు! ఎప్పుడంటే?

ఏపీలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూలై 16 నుంచి 18వ తేదీల మధ్య అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అదే సమయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ పథకానికి ఎవరు అర్హులు..? డబ్బులు ఎప్పుడు పడతాయి..? అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి..?...

Post
Ketan Agarwal Murder Case:  కేతన్‌ను లోయలోకి తోసిందెవరు..? సియానా..? చేతనా..? ఆధారాల్లేవంటున్న పోలీసులు

Ketan Agarwal Murder Case: కేతన్‌ను లోయలోకి తోసిందెవరు..? సియానా..? చేతనా..? ఆధారాల్లేవంటున్న పోలీసులు

కేతన్ హత్య కేసులో గందరగోళం..కేతన్‌ను లోయలోకి నెట్టింది సియానా..? చేతనా..?ఆధారాల్లేవంటున్న పోలీసులు..లై డిటెక్టర్ పరీక్షకు కోర్టును ఆశ్రయించిన పోలీసులు..దర్యాప్తులో కీలకంగా మారిన గెయిట్‌ అనాలసిస్‌..కేతన్‌ను లోయలోకి తోసిందెవరు..?నిజం బయటకొస్తుందా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు… రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రేమ, పెళ్లి, కుట్ర, డబ్బు… ఇలా అనేక కోణాలు బయటపడుతున్న ఈ కేసులో ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కేతన్‌ను లోహగఢ్ కోటపై నుంచి అసలు...

Post
amarnath yatra

Amarnath Yatra 2026 Begins : అమర్‌నాథ్ యాత్ర 2026 ప్రారంభం | 70 వేల భద్రతా సిబ్బంది.. AI సెక్యూరిటీతో బాబా బర్ఫానీ దర్శనం!

తెల్లని మంచుకొండలు… “బమ్ బమ్ భోలే”… “హర్ హర్ మహాదేవ్”… అంటూ మారుమోగుతున్న శివనామస్మరణ… వేలాది మంది భక్తుల భక్తి పారవశ్యం… మరోవైపు దేశంలో ఎక్కడా లేనంత కట్టుదిట్టమైన భద్రత… ఆకాశంలో డ్రోన్లు, నేలపై వేలాది మంది భద్రతా సిబ్బంది, అత్యాధునిక టెక్నాలజీతో అడుగడుగునా నిఘా… ఇదే ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ప్రత్యేకత. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా మంచు శివలింగాన్ని దర్శించుకోవాలని కలలు కంటారు. ఆ కలను నిజం చేసుకునే...

Post
Amravati Vs Mavigun: మావిగన్ Vs అమరావతి.. ఏపీ భవిష్యత్ ఏది?

Amravati Vs Mavigun: మావిగన్ Vs అమరావతి.. ఏపీ భవిష్యత్ ఏది?

ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకుంటుండగా… మరోవైపు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న “మావిగన్” అభివృద్ధి అజెండాపై రాజకీయ చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికలకు కూడా మావిగన్ ఎజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తామని జగన్ ప్రకటించడం… దీనిపై కూటమి ప్రభుత్వం ఘాటుగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు మావిగన్ అంటే ఏమిటి..? అమరావతి అంటే ఏమిటి..? ఈ రెండు మోడళ్ల మధ్య తేడా...

Post
EPFO 2026 New Rules:పీఎఫ్‌లో భారీ మార్పులు! 20 రోజుల్లో క్లెయిమ్ సెటిల్

EPFO 2026 New Rules:పీఎఫ్‌లో భారీ మార్పులు! 20 రోజుల్లో క్లెయిమ్ సెటిల్

ఉద్యోగుల భవిష్యనిధి వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. పీఎఫ్ క్లెయిమ్‌లు, పెన్షన్ ఫిక్సేషన్, ఇన్సూరెన్స్ సెటిల్‌మెంట్లు ఇకపై మరింత వేగంగా పూర్తయ్యేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సోషల్ సెక్యూరిటీ కోడ్-2026 పేరుతో రూపొందించిన ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఇప్పటి వరకు అమల్లో ఉన్న పాత పథకాలు పూర్తిగా కొత్త రూపంలోకి మారుతున్నాయి. దీంతో ఉద్యోగుల పీఎఫ్ వ్యవస్థలో పెద్ద రిఫార్మ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఈపీఎఫ్-1952, ఈపీఎస్-1995, ఈడీఎల్‌ఐ-1976 స్థానాల్లో...

Post
Bengaluru Daycare Horror: డేకేర్ హర్రర్❗️వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. మరీ ఇంత దారుణమా?

Bengaluru Daycare Horror: డేకేర్ హర్రర్❗️వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. మరీ ఇంత దారుణమా?

తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లే సమయంలో తమ పిల్లలు క్షేమంగా ఉంటారని నమ్మి డేకేర్‌ సెంటర్‌లో వదిలి వెళ్తారు. కానీ అదే డేకేర్‌… పసిపిల్లలకు నరకంగా మారితే? బెంగళూరులోని ఓ ప్రముఖ డేకేర్‌ సెంటర్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారులను వాషింగ్‌ మెషిన్‌లో బంధించడం… చీకటి బాత్‌రూమ్‌లలో లాక్‌ చేయడం… టాయిలెట్‌ జెట్‌తో నీళ్లు చల్లి వేధించడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి. ఈ ఘటనపై...

Post
WhatsApp Username: కేంద్రం షాక్‌! వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ బ్యాన్‌?

WhatsApp Username: కేంద్రం షాక్‌! వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ బ్యాన్‌?

మీ వాట్సాప్‌లో త్వరలో ఫోన్ నంబర్ కనిపించకుండా… కేవలం యూజర్‌నేమ్తోనే చాట్ చేసే కొత్త ఫీచర్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. యూజర్ల ప్రైవసీని మరింత పెంచే ఈ ఫీచర్‌పై తొలుత అందరూ ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు ఇదే ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మెటాకు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ… భారత్‌లో ఈ ఫీచర్ అమలుపై తాత్కాలికంగా బ్రేక్ వేసింది. అసలు ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌లో ఉన్న ప్రమాదాలేంటి? కేంద్ర ప్రభుత్వం...

Post
భారత్‌లో కొత్త ట్రెండ్‌..పెళ్లికి “నో” చెబుతున్న యంగ్ ఇండియా..

భారత్‌లో కొత్త ట్రెండ్‌..పెళ్లికి “నో” చెబుతున్న యంగ్ ఇండియా..

భారత్‌లో సరికొత్త ట్రెండ్‌..
మాకు పెళ్లి వద్దంటున్న యంగ్‌ ఇండియన్స్‌
గత కొన్నేళ్లుగా సమాజంలో నిశ్శబ్ద విప్లవం..
డేటా రివీల్ చేసిన షాకింగ్ నిజాలేంటి!
మన యువత పెళ్లికి ఎందుకు 'నో' చెబుతోంది?
పెళ్లికి ప్రత్యామ్నాయం ఏంటి?

Post
gold valcono

Gold Volcano : బంగారాన్ని విరజిమ్మే అగ్నిపర్వతం..ఏటా రూ.18.9 కోట్ల విలువైన బంగారం ధూళి గాల్లోకి!

బంగారాన్ని విరజిమ్ముతోన్న అగ్నిపర్వతంఏటా రూ.18.9 కోట్ల విలువైన బంగారం ధూళి గాల్లోకి!గాల్లో 60 మైక్రోమీటర్ల వ్యాసం గల అందమైన బంగారు స్పటికాలు..అంతుబట్టని మిస్టరీగా మారిన బంగారు అగ్నిపర్వతం..60 మైక్రోమీటర్ల వ్యాసం గల బంగారు స్పటికాలు గుర్తింపుగాల్లో బంగారు రేణువులు చిమ్మే..అంటార్కిటికాలోని మౌంట్‌ ఎరెబస్‌ అగ్నిపర్వతంరోజూ 80 గ్రాముల బంగారం సూక్ష్మ కణాల విడుదలబంగారం వెయ్యి కి.మీ. దూరం వరకు ప్రయాణం సాధారణంగా అగ్నిపర్వతాలు అంటే లావా, బూడిద, విషవాయువులు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ అంటార్కిటికాలో ఉన్న...

Post
జాహ్నవి ఎక్కడ..? గోడలపై వెలసిన చిన్నారి పోస్టర్లు.. పోలీసుల సంచలన ప్రకటన!

జాహ్నవి ఎక్కడ..? గోడలపై వెలసిన చిన్నారి పోస్టర్లు.. పోలీసుల సంచలన ప్రకటన!

మరింత మిస్టరీగా జాహ్నవి మిస్సింగ్‌ కేసు
గోడలపై వెలసిన చిన్నారి పోస్టర్లు!
25 రోజులు గడిచినా ఇంకా దొరకని ఆచూకీ !
జాహ్నవి అదృశ్యం వెనుక అసలేం జరిగింది?
ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది?
జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ త్వరలోనే వీడనుందా?