Home Madhuri

Author: Madhuri (Madhuri )

Post
Gas Cylinder New Rule: ఈ-కేవైసీ చేయకపోతే సిలిండర్ బంద్?

Gas Cylinder New Rule: ఈ-కేవైసీ చేయకపోతే సిలిండర్ బంద్?

గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే ఇక కేవలం ఫోన్ చేస్తే సరిపోదు… ఈ-కేవైసీ కూడా తప్పనిసరి. లేకపోతే సిలిండర్ బుకింగ్ ఆగిపోవచ్చు… సబ్సిడీ కూడా నిలిచిపోవచ్చు. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అసలు ఈ-కేవైసీ ఎందుకు తప్పనిసరి అయింది..? ఎవరు చేయించుకోవాలి..? చేయకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..? ఇంట్లో నుంచే ఎలా పూర్తి చేసుకోవచ్చు..? ఈ రోజుల్లో ప్రతి దానికీ ఈ కేవైసీ కంపల్సరీ. అది లేకపోతే పనే జరగదు. నీకు ఒక...

Post
Hindu death rituals | మరణించిన వారికి ఏ వేలితో బొట్టు పెట్టాలి? ఆచారాల వెనుక ఉన్న రహస్యం!

Hindu death rituals | మరణించిన వారికి ఏ వేలితో బొట్టు పెట్టాలి? ఆచారాల వెనుక ఉన్న రహస్యం!

మన సంప్రదాయంలో జీవించి ఉన్నవారికి, మరణించిన పూర్వీకులకు బొట్టు పెట్టే విషయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. సాధారణంగా మనం చనిపోయిన వారి చిత్రపటాలకు దండ వేసి తిలకం దిద్దుతుంటాం. అయితే, మరణించిన వారికి బొట్టు పెట్టేటప్పుడు ఏ వేలును ఉపయోగించాలనే దానిపై కొన్ని నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. సాధారణంగా సజీవంగా ఉన్నవారి నుదుటిపై బొట్టు పెట్టేటప్పుడు పొరపాటున కూడా చూపుడు వేలును ఉపయోగించకూడదని పెద్దలు చెబుతుంటారు. కానీ, మరణించిన వ్యక్తికి లేదా వారి ఫోటోకు బొట్టు...

Post
Jr NTR Health Update: జూనియర్ ఎన్టీఆర్‌కు భుజం గాయం.. 6-8 వారాలు పూర్తి విశ్రాంతి..

Jr NTR Health Update: జూనియర్ ఎన్టీఆర్‌కు భుజం గాయం.. 6-8 వారాలు పూర్తి విశ్రాంతి..

ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. అయితే అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డా. జె. మధుసూదన్ రావు, డా. ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం.. ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి...

Post
dreams

Dreams about death | కలలో ఇవి కనిపిస్తే మరణానికి సంకేతమా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?

నిద్రలో కలలు కనడం అనేది అందరి జీవితంలోనూ జరిగే సాధారణ విషయమే. కొన్ని కలలు మనకు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తే, మరికొన్ని లేనిపోని టెన్షన్లను కలిగిస్తాయి. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు కలలు ముందస్తు సంకేతాలని కొందరు నమ్ముతుంటే, మరికొందరు మాత్రం మనం పగటిపూట ఎక్కువగా ఆలోచించే విషయాలే కల రూపంలో వస్తాయని కొట్టిపారేస్తుంటారు. నమ్మకాలు ఎవరివైనా, స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన కలలు మన జీవితంలోని భవిష్యత్తును సూచిస్తాయని చెబుతారు. మరి కలలో ఏవి కనిపిస్తే...

Post
Karma and Creation | ఎన్ని శాస్త్రాలు పాటించినా మరణం తప్పదు కదా? మరి ఇవన్నీ ఎందుకు?

Karma and Creation | ఎన్ని శాస్త్రాలు పాటించినా మరణం తప్పదు కదా? మరి ఇవన్నీ ఎందుకు?

మనిషి ఒక కర్మజీవి మరియు ఇది కర్మభూమి అంటారు. ఇదేంటి ఇలా చెబుతుంది అని ఇదేదో అర్థం కాని వేదాంతం అనుకోవద్దు. పని వల్ల పుట్టిన ఈ శరీరం పని లేకుండా క్షణం కూడా ఉండదు. అలా చేసిన పనుల ఫలితంగా జన్మించిన మనం, ఆయా పనులను ముగించుకుని ఈ లోకం నుంచి వెళ్లడం కూడా అంతే అనివార్యం. ఇదే ఈ సృష్టి యొక్క అసలైన నియమం. ఇందుకోసమే మన జీవితం ఏర్పడిందనిపించినా, మానవ జన్మ యొక్క...

Post
chicken

మాంసాహారం తింటే పాపం తగులుతుందా? మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా వ్యక్తిగత ఎంపిక అయినప్పటికీ, ఆధ్యాత్మికత మరియు సంప్రదాయాల పరంగా దీనిపై ఎల్లప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. మన ప్రాచీన శాస్త్రాలు మరియు వేదాలు మానవులకు ఎలాంటి ఆహారాన్ని సిఫారసు చేస్తున్నాయి? మాంసాహారం తీసుకోవడం వల్ల పాపం తగులుతుందా? ఈ విషయాల గురించి మన గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వేదాలు మరియు గ్రంథాల అభిప్రాయం: మన సనాతన ధర్మ గ్రంథాలు ఎక్కువగా శాఖాహారాన్ని తీసుకోవాలనే సూచిస్తాయి. భగవద్గీతలో కూడా...

Post
palapitta

Significance of Palapitta on Dasara | దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలో తెలుసా? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఇదే!

విజయదశమి వేడుకల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, చివరి రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాము. అయితే దసరా పండుగ రోజు రావణ దహనంతో పాటు పాటించాల్సిన మరో ముఖ్యమైన సాంప్రదాయం ‘పాలపిట్ట దర్శనం’. విజయదశమి నాడు పాలపిట్టను దర్శించుకోవడం ద్వారా సంవత్సరం పొడవునా అన్నీ శుభాలే కలుగుతాయని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి? దాని వెనుక ఉన్న పౌరాణిక, ఆధ్యాత్మిక కారణాలు ఏమిటో...

Post
money

Money | మంగళ, శుక్రవారాల్లో డబ్బులు ఇవ్వకూడదా? – నమ్మకం వెనుక ఉన్న నిజం ఏమిటి?

చాలా భారతీయ కుటుంబాలలో మంగళవారం, శుక్రవారాల్లో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు లేదా డబ్బులు చేతికి ఇవ్వకూడదు అనే సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. పెద్దలు ఎప్పుడూ ఈ నిబంధనను చెబుతుంటారు మరియు ఇప్పటికీ చాలా మంది దీనిని పాటిస్తూనే ఉన్నారు. అసలు ఈ నమ్మకం వెనుక కారణం ఏమిటి? ఇది మత గ్రంథాల ఆధారంగా ఏర్పడిందా లేదా కేవలం ఒక సాంప్రదాయమా? హిందూ నమ్మకాల ప్రకారం, డబ్బును ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి రూపుగా భావిస్తారు. ఈ కారణంగానే డబ్బును...

Post
దేవుడిని కోరిన కోరిక బయటకు ఎందుకు చెప్పకూడదో తెలుసా? ఆధ్యాత్మిక రహస్యం!

దేవుడిని కోరిన కోరిక బయటకు ఎందుకు చెప్పకూడదో తెలుసా? ఆధ్యాత్మిక రహస్యం!

మనం సాధారణంగా ఆలయాలకు వెళ్లినప్పుడు లేదా ఇంట్లో పూజలు చేసినప్పుడు దేవుడిని మనసులో కోరుకుని, ఆ కోరికలను త్వరగా నెరవేర్చమని వేడుకుంటాం. అయితే కొందరు తాము ఏం కోరుకున్నామో ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. కానీ, దేవుడి ముందు కోరుకున్న కోరికలు నెరవేరే వరకు ఎవరికీ చెప్పకూడదని మన పెద్దలు చెబుతుంటారు. దాని వెనుక ఉన్న అసలు కారణాలు మరియు ఆంతర్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రధాన కారణాలు: ఈ కారణంగానే భగవంతుడికి, మనకు మధ్య ఉన్న ప్రార్థనను...