Home Madhuri

Author: Madhuri (Madhuri )

Post
Super El Niño 2026 : ఎల్ నినో రికార్డ్.. భారత్‌ను వెంటాడుతున్న కరవు భయం.. వర్షాలపై భారీ ప్రభావం..!

Super El Niño 2026 : ఎల్ నినో రికార్డ్.. భారత్‌ను వెంటాడుతున్న కరవు భయం.. వర్షాలపై భారీ ప్రభావం..!

ఈ ఏడాది వర్షాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? జూన్, జూలై నెలల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు కురవడం లేదు? రైతులు వాన కోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒకే అంశంపై దృష్టి సారిస్తున్నారు. అదే… ఎల్ నినో. ఈసారి ఎల్ నినో చరిత్ర సృష్టించే స్థాయికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవేళ ఎల్ నినో మరింత బలపడితే… దాని ప్రభావం కేవలం వర్షాలపైనే...

Post
Hyderabad: మాదాపూర్‌లో పట్టపగలే హత్య.. మాటువేసి చంపేశారు!

Hyderabad: మాదాపూర్‌లో పట్టపగలే హత్య.. మాటువేసి చంపేశారు!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పట్టపగలే జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ప్రేమ వేధింపుల ఆరోపణలతో ఓ యువకుడిని నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. హత్య అనంతరం నిందితులు పరారయ్యే ప్రయత్నం చేయకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం ఈ కేసులో మరో కీలక పరిణామంగా మారింది. అయితే దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? భాస్కర్ ఎవరు? హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? ఇప్పుడు...

Post
Indian-Origin NASA Astronaut Anil Menon: అంతరిక్షంలోకి దూసుకెళ్లిన భారతీయ సంతతి వ్యోమగామి! మానవ ఆరోగ్యంపై అధ్యయనం

Indian-Origin NASA Astronaut Anil Menon: అంతరిక్షంలోకి దూసుకెళ్లిన భారతీయ సంతతి వ్యోమగామి! మానవ ఆరోగ్యంపై అధ్యయనం

భారత సంతతికి చెందిన మరో శాస్త్రవేత్త అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. నాసా వ్యోమగామి డాక్టర్ అనిల్ మీనన్… తన జీవితంలో తొలి అంతరిక్ష యాత్రను ప్రారంభించారు. కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్ ఎంఎస్-29 వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు ఆయన ప్రయాణం మొదలైంది. ఒక వైద్యుడు… ఒక మెకానికల్ ఇంజనీర్… ఒక పైలట్… ఒక స్పేస్ ఫోర్స్ అధికారి… ఇప్పుడు అంతరిక్ష వ్యోమగామిగా చరిత్ర సృష్టిస్తున్న అనిల్ మీనన్ ఎవరు? ఆయన ప్రయాణం ఎందుకంత ప్రత్యేకం?...

Post
ఇదేం పాడుబుద్ధి ! రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ మాయం.. ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం

ఇదేం పాడుబుద్ధి ! రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ మాయం.. ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం

మీరు ఎప్పుడైనా ఏసీ కోచ్‌లో ప్రయాణించారా? రైల్వే అందించే బెడ్‌రోల్‌ను ఉపయోగించారా? అయితే ఈ వార్త తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే… ఇండియన్ రైల్వే ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రయాణికుల సౌకర్యం కోసం అందించే బెడ్‌షీట్లు, దుప్పట్లు, టవల్స్ వంటి బెడ్‌రోల్ వస్తువులు భారీగా మాయమయ్యాయి. తాజాగా ఆర్‌టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 1.27 కోట్ల బెడ్‌రోల్ వస్తువులు రైళ్ల నుంచి చోరీకి...

Post
TTD New Policy: టీటీడీ కొత్త పాలసీ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్!

TTD New Policy: టీటీడీ కొత్త పాలసీ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్!

శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా… దాతలకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు, సేవలు, బస వంటి సౌకర్యాల్లో భారీ మార్పులు చేశారు. అదే సమయంలో… సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించేలా కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయాల వెనుక కారణమేంటి? కొత్త రూల్స్‌లో ఏమేం మారాయి? దాతలకు ఇక నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? టీటీడీ బోర్డు...

Post
Saudi Arabia Under Houthi Attack : సౌదీపై హౌతీల ప్రతీకారం.. అభా ఎయిర్‌పోర్ట్‌పై అటాక్.. హౌతీలకు మద్దతుగా ఇరాన్‌.. సౌదీకి మద్దతుగా అమెరికా..!

Saudi Arabia Under Houthi Attack : సౌదీపై హౌతీల ప్రతీకారం.. అభా ఎయిర్‌పోర్ట్‌పై అటాక్.. హౌతీలకు మద్దతుగా ఇరాన్‌.. సౌదీకి మద్దతుగా అమెరికా..!

పశ్చిమాసియాలో ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. ఇప్పుడు మరో కొత్త సంక్షోభం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ విరుచుకుపడ్డారు. యెమెన్‌కు చెందిన హౌతీలు.. సౌదీలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగడం కలకలం రేపుతోంది. అసలు ఈ దాడులకు కారణమేంటి? హౌతీల వెనుక నిజంగానే ఇరాన్ ఉందా? సనా ఎయిర్‌పోర్ట్‌పై దాడికి ప్రతీకారంగానే హౌతీలు రంగంలోకి దిగారా? సౌదీ అరేబియా వెనుక అమెరికా వ్యూహం ఏంటి? ఈ...

Post
World’s First Robotic Wedding : పెళ్లి చేసుకున్న రోబోలు.. గౌనులో వధువు.. సూట్‌లో వరుడు..పెళ్లి పెద్దగా రోబో కుక్క !

World’s First Robotic Wedding : పెళ్లి చేసుకున్న రోబోలు.. గౌనులో వధువు.. సూట్‌లో వరుడు..పెళ్లి పెద్దగా రోబో కుక్క !

మనుషుల జీవితాల్లో టెక్నాలజీ రోజురోజుకూ కొత్త కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు కేవలం ఊహల్లో మాత్రమే కనిపించిన రోబోలు.. ఇప్పుడు మనతో కలిసి పనిచేస్తున్నాయి. వంటగది నుంచి పరిశ్రమల వరకు.. అంతరిక్షం నుంచి యుద్ధరంగం వరకు తమ సత్తా చాటుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోబోలు ఏకంగా పెళ్లి మండపంలోకి కూడా అడుగుపెట్టాయి.అవును.. రష్యాలో దేశ చరిత్రలోనే తొలి రోబోటిక్ వివాహ వేడుక జరిగింది. వధూవరులు ఇద్దరూ హ్యూమనాయిడ్ రోబోలు కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది....

Post
Shabad 6 Murders :అమ్మాయి నమ్మి మోసపోయా.. హత్యలకు ముందు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో.. శవాన్ని వద్దన్న కుటుంబ సభ్యులు!

Shabad 6 Murders :అమ్మాయి నమ్మి మోసపోయా.. హత్యలకు ముందు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో.. శవాన్ని వద్దన్న కుటుంబ సభ్యులు!

షాబాద్‌ ఆరు హత్యల కేసులో కొత్త సంచలనాలు హత్యలకు ముందు రాజ్‌కుమార్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో “నన్ను నమ్మించి మోసం చేశారు” అంటూ వీడియోలో వ్యాఖ్యలు ట్యూషన్ టీచర్‌తో ప్రేమ.. తర్వాత వివాహం ఆన్‌లైన్ బెట్టింగ్‌తో కోట్ల రూపాయల అప్పులు విడాకుల వివాదం తర్వాత మారిన పరిస్థితులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన నిందితుడు మృతదేహాన్ని కూడా స్వీకరించని కుటుంబ సభ్యులు పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు ప్రేమతో మొదలై సామూహిక హత్యలతో ముగిసిన విషాదం...

Post
Trump Tax : హర్మూజ్‌లో ఒక్కో ట్యాంకర్‌కు రూ.287 కోట్లు చెల్లించాలా..! నౌకలు దాటాలంటే 20 శాతం ఫీజు కట్టాల్సిందే..!

Trump Tax : హర్మూజ్‌లో ఒక్కో ట్యాంకర్‌కు రూ.287 కోట్లు చెల్లించాలా..! నౌకలు దాటాలంటే 20 శాతం ఫీజు కట్టాల్సిందే..!

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలతో ప్రపంచం ఉత్కంఠ హర్మూజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు హర్మూజ్‌పై నియంత్రణ తమదేనన్న ట్రంప్ వ్యాఖ్యలు కార్గో నౌకలపై 20 శాతం రుసుము ప్రతిపాదన ప్రపంచ చమురు సరఫరాపై పడనున్న ప్రభావం భారత్‌కు ముడి చమురు దిగుమతులపై ఆందోళన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందా? ప్రపంచ వాణిజ్యానికి కొత్త సవాళ్లు ఏంటి? అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం రెండు దేశాలకే పరిమితం కావడం లేదు. ప్రపంచ ఆర్థిక...

Post
Puri Jagannath: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు…ఉత్సవాల షెడ్యూల్ ఇదిగో!

Puri Jagannath: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు…ఉత్సవాల షెడ్యూల్ ఇదిగో!

ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల చూపంతా.. ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం పైనే ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో జరిగే శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ మహాయాత్రను ప్రత్యక్షంగా చూడాలని, జగన్నాథుడి రథాన్ని ఒక్కసారి అయినా దర్శించాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పవిత్ర క్షేత్రంగా పూరీ జగన్నాథ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది మంది...