Home We9News

Tag: We9News

Post
2050 నాటికి నిప్పుల గుండమే🔥.. వేడి కక్కుతున్న కాంక్రీట్ భవనాలు! నగరాలే హీట్ ట్రాప్‌లు

2050 నాటికి నిప్పుల గుండమే🔥.. వేడి కక్కుతున్న కాంక్రీట్ భవనాలు! నగరాలే హీట్ ట్రాప్‌లు

ఎండలు ఏడాది ఏడాదికి ఎందుకు పెరుగుతున్నాయి? గ్రామాల కంటే నగరాల్లో ఎందుకు ఎక్కువ వేడి అనిపిస్తోంది? సాయంత్రం సూర్యుడు అస్తమించినా.. రాత్రి వరకు రోడ్లు, భవనాలు ఎందుకు వేడిగానే ఉంటున్నాయి? దీనికి కేవలం క్లైమేట్ చేంజ్ మాత్రమే కారణం కాదు. మనం నిర్మిస్తున్న నగరాలే ఇప్పుడు “హీట్ ట్రాప్”లుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు “అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్” అని పిలుస్తున్నారు. ఈ ప్రభావం వల్ల నగరాల ఉష్ణోగ్రతలు చుట్టుపక్కల గ్రామాల కంటే 5 నుంచి...

Post
Tuni Girl Missing Case: 30 రోజులు పూర్తి! జాహ్నవి ఎక్కడ? ఒక్క క్లూ దొరికినా చాలు..

Tuni Girl Missing Case: 30 రోజులు పూర్తి! జాహ్నవి ఎక్కడ? ఒక్క క్లూ దొరికినా చాలు..

చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి 30 రోజులు!అసలు పోలీసులు ఇప్పటివరకు ఏం చేశారు?జూన్ 6న ఏం జరిగింది?అందరి అనుమానాలే నిజం కాబోతున్నాయా?చిన్నారి జాహ్నవి ఏమైనట్టు?త్వరలోనే మిస్టరీ వీడనుందా? ఒకటి రెండు రోజులు కాదు… ఏకంగా నెల రోజులు పూర్తయ్యాయి.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి..! కానీ, ఇప్పటివరకూ పాప ఎక్కడుందో, ఎలా ఉందో.. ఎవ్వరికీ స్పష్టత లేదు. ఇదే ఇప్పుడు కాకినాడ జిల్లానే కాదు… రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతోంది. వందలాది మంది పోలీసులు, 12 ప్రత్యేక దర్యాప్తు...

Post
Tirumala: శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో వెంకన్న ఆల్‌టైమ్ రికార్డ్!

Tirumala: శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో వెంకన్న ఆల్‌టైమ్ రికార్డ్!

“కలియుగ ప్రత్యక్ష దైవం… అపర కుబేరుడు… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయమైన తిరుమలలో ఈ వేసవిలో మరో అరుదైన రికార్డు నమోదైంది. భక్తుల రద్దీ పెరగడంతో పాటు… హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు రెండూ చరిత్రలో నిలిచే స్థాయికి చేరాయి. ఒకవైపు రోజుకు సగటున 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా… మరోవైపు టీటీడీ అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని కల్పించింది. ప్రస్తుతం...

Post
EthanolBlended Fuel: E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవుతుందా? 10 పాయింట్లతో కేంద్రం క్లారిటీ!

EthanolBlended Fuel: E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవుతుందా? 10 పాయింట్లతో కేంద్రం క్లారిటీ!

మీరు పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడు E20 అనే పదం ఎప్పుడైనా గమనించారా? ఇటీవల సోషల్ మీడియాలో E20 పెట్రోల్‌పై ఎన్నో వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. “ఈ పెట్రోల్ వాడితే ఇంజిన్ పాడవుతుంది”, “మైలేజ్ తగ్గిపోతుంది”, “పాత బైక్‌లు, కార్లు దెబ్బతింటాయి”, “ఇన్సూరెన్స్ కూడా వర్తించదు” అంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 అంశాలతో కూడిన వివరణ విడుదల చేసింది. మరి, అసలు E20 అంటే ఏమిటి? దీనిపై ప్రభుత్వం...

Post
Thalliki Vandanam Scheme 2026: ముహూర్తం ఖరారు! ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు! ఎప్పుడంటే?

Thalliki Vandanam Scheme 2026: ముహూర్తం ఖరారు! ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు! ఎప్పుడంటే?

ఏపీలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూలై 16 నుంచి 18వ తేదీల మధ్య అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అదే సమయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ పథకానికి ఎవరు అర్హులు..? డబ్బులు ఎప్పుడు పడతాయి..? అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి..?...

Post
Ketan Agarwal Murder Case:  కేతన్‌ను లోయలోకి తోసిందెవరు..? సియానా..? చేతనా..? ఆధారాల్లేవంటున్న పోలీసులు

Ketan Agarwal Murder Case: కేతన్‌ను లోయలోకి తోసిందెవరు..? సియానా..? చేతనా..? ఆధారాల్లేవంటున్న పోలీసులు

కేతన్ హత్య కేసులో గందరగోళం..కేతన్‌ను లోయలోకి నెట్టింది సియానా..? చేతనా..?ఆధారాల్లేవంటున్న పోలీసులు..లై డిటెక్టర్ పరీక్షకు కోర్టును ఆశ్రయించిన పోలీసులు..దర్యాప్తులో కీలకంగా మారిన గెయిట్‌ అనాలసిస్‌..కేతన్‌ను లోయలోకి తోసిందెవరు..?నిజం బయటకొస్తుందా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు… రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రేమ, పెళ్లి, కుట్ర, డబ్బు… ఇలా అనేక కోణాలు బయటపడుతున్న ఈ కేసులో ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కేతన్‌ను లోహగఢ్ కోటపై నుంచి అసలు...

Post
amarnath yatra

Amarnath Yatra 2026 Begins : అమర్‌నాథ్ యాత్ర 2026 ప్రారంభం | 70 వేల భద్రతా సిబ్బంది.. AI సెక్యూరిటీతో బాబా బర్ఫానీ దర్శనం!

తెల్లని మంచుకొండలు… “బమ్ బమ్ భోలే”… “హర్ హర్ మహాదేవ్”… అంటూ మారుమోగుతున్న శివనామస్మరణ… వేలాది మంది భక్తుల భక్తి పారవశ్యం… మరోవైపు దేశంలో ఎక్కడా లేనంత కట్టుదిట్టమైన భద్రత… ఆకాశంలో డ్రోన్లు, నేలపై వేలాది మంది భద్రతా సిబ్బంది, అత్యాధునిక టెక్నాలజీతో అడుగడుగునా నిఘా… ఇదే ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ప్రత్యేకత. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా మంచు శివలింగాన్ని దర్శించుకోవాలని కలలు కంటారు. ఆ కలను నిజం చేసుకునే...

Post
Amravati Vs Mavigun: మావిగన్ Vs అమరావతి.. ఏపీ భవిష్యత్ ఏది?

Amravati Vs Mavigun: మావిగన్ Vs అమరావతి.. ఏపీ భవిష్యత్ ఏది?

ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకుంటుండగా… మరోవైపు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న “మావిగన్” అభివృద్ధి అజెండాపై రాజకీయ చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికలకు కూడా మావిగన్ ఎజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తామని జగన్ ప్రకటించడం… దీనిపై కూటమి ప్రభుత్వం ఘాటుగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు మావిగన్ అంటే ఏమిటి..? అమరావతి అంటే ఏమిటి..? ఈ రెండు మోడళ్ల మధ్య తేడా...

Post
EPFO 2026 New Rules:పీఎఫ్‌లో భారీ మార్పులు! 20 రోజుల్లో క్లెయిమ్ సెటిల్

EPFO 2026 New Rules:పీఎఫ్‌లో భారీ మార్పులు! 20 రోజుల్లో క్లెయిమ్ సెటిల్

ఉద్యోగుల భవిష్యనిధి వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. పీఎఫ్ క్లెయిమ్‌లు, పెన్షన్ ఫిక్సేషన్, ఇన్సూరెన్స్ సెటిల్‌మెంట్లు ఇకపై మరింత వేగంగా పూర్తయ్యేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సోషల్ సెక్యూరిటీ కోడ్-2026 పేరుతో రూపొందించిన ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఇప్పటి వరకు అమల్లో ఉన్న పాత పథకాలు పూర్తిగా కొత్త రూపంలోకి మారుతున్నాయి. దీంతో ఉద్యోగుల పీఎఫ్ వ్యవస్థలో పెద్ద రిఫార్మ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఈపీఎఫ్-1952, ఈపీఎస్-1995, ఈడీఎల్‌ఐ-1976 స్థానాల్లో...

Post
Bengaluru Daycare Horror: డేకేర్ హర్రర్❗️వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. మరీ ఇంత దారుణమా?

Bengaluru Daycare Horror: డేకేర్ హర్రర్❗️వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. మరీ ఇంత దారుణమా?

తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లే సమయంలో తమ పిల్లలు క్షేమంగా ఉంటారని నమ్మి డేకేర్‌ సెంటర్‌లో వదిలి వెళ్తారు. కానీ అదే డేకేర్‌… పసిపిల్లలకు నరకంగా మారితే? బెంగళూరులోని ఓ ప్రముఖ డేకేర్‌ సెంటర్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారులను వాషింగ్‌ మెషిన్‌లో బంధించడం… చీకటి బాత్‌రూమ్‌లలో లాక్‌ చేయడం… టాయిలెట్‌ జెట్‌తో నీళ్లు చల్లి వేధించడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి. ఈ ఘటనపై...