శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా… దాతలకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు, సేవలు, బస వంటి సౌకర్యాల్లో భారీ మార్పులు చేశారు. అదే సమయంలో… సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించేలా కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయాల వెనుక కారణమేంటి? కొత్త రూల్స్‌లో ఏమేం మారాయి? దాతలకు ఇక నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? టీటీడీ బోర్డు...
FlashNews:
G7 Big Decision on Oil Prices: చమురు ధరలకు చెక్.. G7 కీలక నిర్ణయం!
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
Tag: We9News
పగతో రగిలిపోతోన్న ఇరాన్.. రివెంజ్ లిస్ట్ లీక్. ట్రంప్, మెలోనీ సహా 13 మంది…!
మళ్లీ దద్దరిల్లిన పశ్చిమాసియా..ఇరాన్‌లో 140 లక్ష్యాలపై విరుచుకుపడ్డ అమెరికా!అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం..ట్రంప్, మెలోని సహా ఇరాన్ హిట్ లిస్ట్ లో 13 మంది..!సహకరించే దేశాలను కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరిక!వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడు గల్లంతు!హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించిన ఇరాన్!మధ్యప్రాచ్యంలో అసలేం జరుగుతోంది? పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ మరింత మరింత ముదురుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హెర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న...
Vietnam Boat Tragedy: కళ్ల ముందే 15 మంది జలసమాధి
ఆనందంగా మొదలైన విదేశీ విహారయాత్ర… క్షణాల్లోనే పెను విషాదంగా మారింది. వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫూ క్వాక్ ద్వీపం వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు తెలుగు వారు ఉండటం మరింత విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 16 మంది తెలుగు పర్యాటకులు హైదరాబాద్‌కు చేరుకోగా, వారి కళ్ల ముందే జరిగిన భయానక ఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి...
Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్‌కు రెండు సర్జరీలు! అసలు ఏమైంది?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబైలో సర్జరీ చేయించుకోనున్నారు. గత వారం ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత, సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించడంతో ఆయన చికిత్సకు సిద్ధమయ్యారు. వాస్తవానికి రెండు భుజాలకు సర్జరీ చేయాల్సి ఉండగా ఆస్పత్రి డాక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఓ భుజానికి సర్జరీ చేసి.. కొద్దిరోజుల తర్వాత మరో భుజానికి సర్జరీ చేయనున్నారు. అసలు పవన్‌కు ఏమైంది? ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్యేంటి?...
5 రోజుల్లోనే అదృశ్యమైన అమరనాథుడు! యాత్ర కొనసాగుతుందా?
అమర్‌నాథ్‌లో అనూహ్య పరిణామం!5 రోజులకే కరిగిపోయిన మంచు శివలింగం!బాబా బర్ఫానీ ఇంత త్వరగా ఎందుకు అదృశ్యమయ్యారు?గ్లోబల్ వార్మింగ్ ప్రభావమా..?లక్షలాది మంది భక్తుల రద్దీ కారణమా..?పుణ్యక్షేత్ర బోర్డుపై ఎందుకీ విమర్శలు?ఇంతకీ అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుందా? హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రలో ఈసారి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు రోజులకే పవిత్ర మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయిందని వార్తలు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా 57 రోజుల పాటు సాగే...
ఎల్‌నినో లెక్క తప్పిందా? దేశంలో కుండపోత వర్షాలు! మారిన భారత వాతావరణ మ్యాప్..
ఒకప్పుడు ఎల్‌నినో అంటే.. తక్కువ వర్షాలు.. కరువు పరిస్థితులు.. రైతుల్లో ఆందోళన. కానీ ఇప్పుడు అదే ఎల్‌నినో సమయంలో దేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్.. ఇలా దేశంలోని అనేక ప్రాంతాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షం చుక్క కూడా పడకపోతే.. మరోవైపు కొన్ని గంటల్లోనే నెల రోజుల వర్షం కురుస్తోంది. మరి ఇది ఎలా సాధ్యమవుతోంది? ఎల్‌నినో ప్రభావం తగ్గిందా? లేక భారత వాతావరణాన్ని క్లైమేట్...
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చనిపోతారు! నీడ కాదు..పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!
సాధారణంగా చెట్లు అంటే ప్రాణవాయువుకు నిలయం… నీడనిచ్చే ప్రకృతి వరం. కానీ ఈ అందమైన ప్రపంచంలో ఒక చెట్టు మాత్రం నిలువెల్లా విషాన్ని దాచుకుని ఉంటుంది. ఆ చెట్టు నుంచి కారే పాలలాంటి విషపూరిత ద్రవం, యాపిల్‌లా కనిపించే ప్రమాదకరమైన పండ్లు, తాకినా హాని చేసే ఆకులు… ఇవన్నీ దానిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్లలో ఒకటిగా నిలబెట్టాయి. పొరపాటున వానలో ఆ చెట్టు కింద నిల్చున్నా, ఆకులను తాకినా, పండ్లు తిన్నా ప్రాణాపాయం తప్పదంటున్నారు నిపుణులు....
Honeymoon Coach On Train?: రైలులో శోభనం గది?‘ హనీమూన్ కోచ్’ చూశారా! ఈ ఫెసిలిటీ కూడా ఉందా?
భారతీయ రైల్వేలో ఇలాంటి దృశ్యం ఎప్పుడైనా చూశారా? ఫస్ట్ ఏసీ కోచ్‌లో బెలూన్లు… గులాబీ పూలతో అలంకరణ… “I Love You” అనే అక్షరాలు… చూస్తే ఇది రైలు కంపార్ట్‌మెంట్ కాకుండా, ఏదో ఫైవ్ స్టార్ హోటల్‌లోని హనీమూన్ సూట్‌లా కనిపిస్తోంది కదూ. అందుకే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కానీ అసలు ఈ అలంకరణ ఎవరు చేశారు? ఇండియన్ రైల్వేలో ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఇంతకీ, ఈ...
Nizamabad Crime | షాకింగ్ క్రైమ్ స్టోరీ ❗భర్త నరాల్లోకి హార్పిక్ ఇంజెక్షన్.. ప్రియుడి మోజులో కట్టుకున్నోడిని కాటికి..
నిజామాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ స్టోరీ వింటే ఎవరికైనా సరే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన భర్తకు.. భార్యే మృత్యు శాసనం రాసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. ముందుగా మద్యం తాగించి మత్తులోకి దించి..ఆ తర్వాత డాబాపై నుంచి కిందకు తోసేశారు. అయినా భర్త ప్రాణాలతో ఉండటంతో మరింత దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు...
రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై30 మంది మృగాళ్ల అరాచకం
రాజస్థాన్‌లో వెలుగుచూసిన ఓ అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. 13 ఏళ్ల మైనర్ బాలికను ఇంటి నుంచి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన దుండగులు, ఆమెను ఓ హోటల్ యజమానికి విక్రయించడం.. అనంతరం ఐదు రోజుల పాటు ఒక హోటల్ నుంచి మరో హోటల్‌కు తరలిస్తూ 30 మందికి పైగా వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెలుగులోకి రావడం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. బాధితురాలు చెప్పిన వివరాలు, పోలీసుల దర్యాప్తులో బయటపడిన విషయాలు ప్రజల్లో...









