Home Latest News

Category: Latest News

Post
Israel Rejects Iran Deal, Netanyahu Sends Strong Message

Israel Rejects Iran Deal : ట్రంప్‌కు షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్ డీల్‌పై ఇజ్రాయెల్ సంచలన వైఖరి

దశాబ్దాల శత్రుత్వానికి తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదుర్చుకోబోతున్న శాంతి ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వ్యూహాత్మక ‘హెర్మూజ్ జలసంధి’ని పూర్తిగా తెరిచి ఉంచడం మరియు ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం ఈ ఒప్పందంలోని ప్రధాన ఉద్దేశ్యం. అయితే, ఈ పరిణామం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. ఒప్పందంలో కీలక అంశాలు: నెతన్యాహు ఘాటైన హెచ్చరిక అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయిల్ తీవ్ర అసంతృప్తితో ఉంది. “ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా.. ఇరాన్ అణ్వాయుధాన్ని...

Post
samantha

Samantha : ఇన్నాళ్లూ.. స్టార్‌డమ్‌ మత్తులో కొట్టుకుపోయాను: సమంత కీలక వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ అనేది ఒక వ్యసనం లాంటిదని, ఆ మత్తులో తాను కూడా ఒకానొక దశలో కొట్టుకుపోయానని అగ్ర కథానాయిక సమంత స్పష్టం చేశారు. తన కెరీర్, వ్యక్తిగత జీవితం మరియు తన ఆలోచనల్లో వచ్చిన మార్పుల గురించి ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గెలుపు ఇచ్చిన అహంకారం తన సినీ ప్రయాణం గురించి వివరిస్తూ, చిన్న పట్టణం నుండి వచ్చి అద్భుతమైన క్రేజ్ సంపాదించుకోవడం తనకే ఆశ్చర్యాన్ని కలిగించిందని సమంత అన్నారు. వరుస విజయాలు...

Post
Neet UG Retest

NEET Retest | నీట్‌ రీ-టెస్ట్.. టెలిగ్రామ్ బ్యాన్ ? మరి, వాట్సాప్‌పై ఎందుకు ఆంక్షలు లేవు?

నీట్ (NEET) రీ-టెస్ట్ నిర్వహణ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలికంగా నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. ఒకే రకమైన సేవలు అందించే వాట్సాప్ విషయంలో అటువంటి కఠిన నిర్ణయం తీసుకోకపోవడానికి ప్రధాన కారణాలను ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవచ్చు టెలిగ్రామ్‌పై ఎందుకు చర్యలు తీసుకున్నారు? వాట్సాప్‌పై ఎందుకు ఆంక్షలు లేవు? ముగింపు: క్లుప్తంగా చెప్పాలంటే, నేరస్తులు సులభంగా గుర్తింపును దాచుకోగలగడం, పాత సందేశాలను ఎడిట్ చేసుకునే ఫీచర్ ఉండటం మరియు ప్రభుత్వ నిఘా...

Post
SIR Process Begins in Andhra Pradesh

ఏపీలో ‘SIR’ ప్రారంభం.. ఇంటింటి సర్వే షురూ..!

నేటి నుంచే 'సర్‌' ప్రక్రియ ప్రారంభం
నెల రోజుల పాటు సర్‌ ప్రక్రియ
ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న బీఎల్‌వోలు
రాష్ట్రేతర ప్రాంత ఓటర్లకు ఆన్‌లైన్‌ సదుపాయం
అక్రమ, నకిలీ, మృతుల ఓట్ల తొలగింపే లక్ష్యం

Post
దారులన్నీ క్లోజ్‌!.. జాహ్నవి మిస్సింగ్‌ కేసు ఇక మిస్టరీయేనా?

దారులన్నీ క్లోజ్‌!.. జాహ్నవి మిస్సింగ్‌ కేసు ఇక మిస్టరీయేనా?

పదిరోజులైనా వీడని జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ..
చిన్నారి మిస్సైన రోజు అడవిలో భారీ వర్షం..
పాప మిస్సింగ్‌ వెనక కొండచిలువ పాత్ర ఉందేమోనన్న సీఐ..
ఒక్క క్లూ కూడా దొరకలేదన్న ఎస్పీ..
ఇక ఈ కేసులో దారులన్నీ మూసుకుపోయినట్టేనా?
చివరి ఆశగా రంగంలోకి దిగిన హనుమాన్‌ బృందాలు..
అసలు అడవిలోకెళ్లిన చిన్నారి ఏమైనట్టు?

Post
Superstitions: What Are They and Why Do We Believe in Them?

ఈ 5 మూఢనమ్మకాలు మీలో ఉన్నాయా?

మన దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా నిమ్మకాయలు గుమ్మానికి వేలాడదీయడం, పామును చంపాక దాని తల నరికడం, రాత్రిపూట గోళ్లు కత్తిరించవద్దనడం లాంటివి మీరు వినేవుంటాం. అయితే మన పూర్వీకులు నమ్మిన ఈ ఆచారాలు, నమ్మకాల వెనుక సైన్స్ ఉందని మీకు తెలుసా? అవును.. ప్రతి మూఢనమ్మకం వెనుక ఒక శాస్త్రీయ వాస్తవం దాగి ఉంది. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.

Post
All Parties Ready for GHMC Elections

మూడు ముక్కల ‘గ్రేటర్’ ఎన్నికలకు..పార్టీల భారీ యాక్షన్‌ ప్లాన్‌! బల్దియా మే సవాల్‌..!

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం..
మూడు ముక్కల గ్రేటర్ ఎన్నికలపై పార్టీల ఫోకస్‌
గెలుపే లక్ష్యంగా ఊపందుకున్న ప్రచారాలు
కాంగ్రెస్‌, MIM కలిసి పోటీ చేస్తాయా?
గతంలో మెజార్టీ సాధించిన BRS వ్యూహమేంటి?
మరి, బీజేపీ-జనసేన గేమ్‌ ప్లాన్‌ ఏంటి?
కీలకంగా ఉన్న హైదరాబాద్‌లో పాగా వేసేదెవరు?
ఈ త్రిముఖ పోటీలో గెలిచేదెవరు?

Post
Jahnavi Missimg Case

జాహ్నవిని కిడ్నాప్ చేశారా? లేక.. కొండ చిలువ బారిన పడిందా? నేటి రిపోర్టుతో వీడనున్న మిస్టరీ!

మరింత మిస్టరీగా మారిన జాహ్నవి మిస్సింగ్‌ కేసు..
పది రోజులు కావొస్తున్నా దొరకని చిన్నారి జాడ..
అధికారులు అంటున్నట్టుగా చిన్నారి కొండ చిలువ బారిన పడిందా?
కేసులో కీలకంగా ఉన్న కుక్కు అస‌లు ఎలా చ‌నిపోయింది..?
ఏదైనా విష‌ప్ర‌యోగం జ‌రిగిందా..?
కుక్క పోస్ట్‌ మార్టం రిపోర్టుతో వీడనున్న మిస్సింగ్‌ మిస్టరీ
డిప్యూటీ సీఎం ఆదేశాల‌తో రంగంలోకి ప్ర‌త్యేక బృందాలు..
ఇంతకీ, చిన్నారి జాహ్నవి క్షేమంగా ఉందా?
మిస్సింగ్‌ వెనుక అసలేం జరిగింది?

Post
Ashtadasha 18 Shakti Peethas List Names And Places Behind Stories

Ashtadasha 18 Shakti Peethas: సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలివే !

శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడి ఏర్పడిన పవిత్ర స్థలాలను శక్తి పీఠాలు అంటారు. వీటిలో 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అందరికీ సుపరిచితమే. అయితే ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే  వీటిలో 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. వీటిలో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో, మరొకటి శ్రీలంకలో...

Post
Ghattamaneni 3rd Generation Who Will Be Next Superstar After Mahesh Babu

Ghattamaneni 3rd Generation | ఘట్టమనేని మూడో తరం: సూపర్‌స్టార్ వారసత్వాన్ని అందుకునేదెవరు?

తెలుగు సినీ చరిత్రలో ‘సూపర్‌స్టార్’ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు కృష్ణ గారు. ఆ మహానటుడి వారసత్వాన్ని మహేశ్‌ బాబు తనదైన శైలిలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ, తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఘట్టమనేని కుటుంబంలోని మూడో తరం వారసులపై పడింది. ఈ యువతరం వెండితెరపై సత్తా చాటడానికి సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రమేశ్‌ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గతంలో ‘నిజం’...