సాధారణంగా శ్రీరాముడు ఉన్న ప్రతి చోటా భక్తాగ్రగణ్యుడైన హనుమంతుడు ఉంటాడని మనం నమ్ముతాం. కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రసిద్ధ రామాలయం ఉంది, అక్కడ ఎంత వెతికినా హనుమంతుడి విగ్రహం కనిపించదు. అదే కడప జిల్లాలోని చారిత్రాత్మక ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఎందుకు లేడు? ఈ ఆలయానికి అత్యంత ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకే శిల్పంలో సీతారాములు, లక్ష్మణుని విగ్రహాలు మాత్రమే ఉంటాయి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం, త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న...
FlashNews:
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !
Category: WE9 Special
Forbidden Places In World | ప్రపంచంలో ఎప్పటికీ మూసి ఉండే 10 రహస్య ప్రదేశాలు!
సాంకేతికత ఎంతగా విస్తరించినా, గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రపంచంలోని ఏ మూలనైనా మనం చూడగలుగుతున్నా.. కొన్ని ప్రదేశాలు మాత్రం ఇప్పటికీ మానవ కన్నుకు చిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ప్రాణాంతకమైన పరిస్థితులు, లేదా పవిత్రమైన నమ్మకాల దృష్ట్యా ఈ ప్రాంతాలలోకి సామాన్యులకు ప్రవేశం లేదు. ప్రపంచంలో ఎవరూ వెళ్లలేని అటువంటి 10 రహస్య ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఏరియా 51 (అమెరికా) నెవాడా ఎడారిలో ఉన్న ఈ సైనిక స్థావరం పేరు...
Most Poisonous Snake : ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము: ఇన్‌ల్యాండ్ తైపాన్ – ఒక ప్రకృతి అద్భుతం!
ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. అందులో భాగంగా, ఆస్ట్రేలియా అడవుల్లో నివసించే ఇన్‌ల్యాండ్ తైపాన్ (Inland Taipan) పాము గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముగా పేరుగాంచిన ఈ జీవి, తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రకృతి సిద్ధంగా అలవర్చుకున్న ఒక అద్భుతమైన లక్షణం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేమిటంటే, కాలానికి అనుగుణంగా తన చర్మం రంగును మార్చుకోవడం. వాతావరణానికి అనుగుణంగా రంగు మార్పు ఆస్ట్రేలియాలోని అత్యంత కఠినమైన వాతావరణ...
Shani Trayodashi 2026 | శని త్రయోదశి: ఏలినాటి శని బాధల నుండి ఉపశమనం పొందే అద్భుత అవకాశం!
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, అత్యంత పవిత్రమైన రోజులలో ‘శని త్రయోదశి’ ఒకటి. శనివారం రోజున త్రయోదశి తిథి రావడం అత్యంత అరుదైన మరియు విశిష్టమైన కలయిక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి ఈ రోజు అత్యంత అనువైనది. శని త్రయోదశి ప్రాముఖ్యత: శని దేవుడు న్యాయానికి అధిపతి. మన కర్మఫలాలను అనుసరించి ఫలితాలను ఇచ్చే శని దేవుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలన్నా, అలాగే ఏలినాటి శని, అష్టమ శని...
Simhachalam Appanna Chandanotsavam : సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే దొరికే అరుదైన అవకాశం!
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వైష్ణవ పుణ్యక్షేత్రం ‘సింహాచలం’. విశాఖపట్నానికి సమీపంలోని సింహగిరి పర్వతంపై కొలువై ఉన్న వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని భక్తులు ‘సింహాద్రి అప్పన్న’ అని భక్తితో పిలుచుకుంటారు. ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ స్వామివారికి ఏడాది పొడవునా చందన లేపనం ఉంటుంది. కేవలం ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే స్వామివారు తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ పవిత్రమైన ఉత్సవమే ‘చందనోత్సవం’. చందనోత్సవం ఎందుకు? ఆ విశిష్టత ఏంటి?...
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ప్రకృతి సృష్టించిన ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
మేఘాల మధ్య జీవించే ఓ అందమైన ఊరు..
ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం..
దేవుడే పెంచిన పూల తోటలా కనిపించే అందమైన గ్రామం..
అదే "మాసిన్‌రామ్"..
ఇది ఓ ప్రకృతి అద్భుతం..
అక్కడ ఏడాదంతా వర్షమే.. అయినా ఎవరూ గొడుగులు వాడరు!
మరి ఆ ఊరి ప్రజలు.. వాన నుంచి ఎలా రక్షించుకుంటారు?
కాటమరాయుడు.. కదిరి నరసింహుడు.. మూలవిరాట్ నుంచి స్వేద బిందువులు
నవ నారసింహ క్షేత్రాల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు నిత్య పూజలతో వెలుగొందుతున్నారు. అయితే తన ప్రియభక్తుడు ప్రహ్లాదుడితో కలసి ఉన్న నరసింహస్వామి దర్శనం కదిరిలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. నారసింహుడికి ఎడమ వైపు ప్రహ్లాదుడు నిల్చొని ఉండడం ఇక్కడ చూడవచ్చు. ‘భక్త ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం..పాప విమోచనం’ అని ఇక్కడి పండితులు చెబుతున్నారు. సైన్స్‌కు కూడా అంతుచిక్కని దైవ రహస్యం మరొకటి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడి మూలవిరాట్‌కు ప్రతి...
ఈ శతాబ్దంలోనే అత్యంత అరుదైన సూర్యగ్రహణం?
ఆగస్టు 2, 2025న ఈ శతాబ్దంలోనే అరుదైన, సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుందని.. భూమి మొత్తం 6 నిమిషాల పాటు అంధకారంలో మునిగిపోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ‘గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్’ అని పిలిచే ఈ అద్భుతమైన సూర్యగ్రహణం కోసం ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. మరో పక్క ఈ సూర్యగ్రహణం అత్యంత ప్రమాదకరమైందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ, ఆగస్టు 2న అరుదైన సంపూర్ణ గ్రహణం రాబోతోందా? ప్రపంచం మొత్తం పట్టపగలే...
రియల్ స్టోరీ.. 4th స్టేజ్ ఈ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ వద్దు!
మీ ఇంట్లో ఎవరైనా క్యాన్సర్‌తో బాధపడుతున్నారా? క్యాన్సర్ రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, లేదా ఇమ్యునోథెరపీ,టార్గెటెడ్ థెరపీ వంటి పద్ధతులను ఫాలో అవుతున్నారా? అయితే ఈ రియల్ స్టోరీని మీరంతా తెలుసుకోవాలి. మొదటగా నా విన్నపం. ఇక్కడ నేను క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకోవద్దని చెప్పడం లేదు. కానీ మేం ఎదుర్కొన్న పరిస్థితిని చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలామందికి అవగాహన కల్పిస్తుందని, ఇక ఎవరూ మాలాగా బాధపడకూడదని నా ఆశ. తపన. నేను ఇందులో నా...








