రికార్డ్ స్థాయుల నుంచి ఏకంగా 28 శాతం పతనమైన బంగారం ధరలు! ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన ఆల్-టైమ్ గరిష్ట స్థాయిల నుంచి పసిడి ధరలు ఏకంగా 28 శాతం వరకు పతనమవ్వడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. జనవరిలో ఔన్సుకు సుమారు 5,602 డాలర్లుగా ఉన్న బంగారం ధర, జూన్ 20 నాటికి 4,150 – 4,170 డాలర్ల శ్రేణికి పడిపోయింది. కేవలం గత నెల...
FlashNews:
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్‌లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !
Category: WE9 Special
Vijayawada Gade Sai Krishna Case : సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం – సీఐ నాగరాజుపై మర్డర్ కేసు !
విజయవాడలో గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనపై వెల్లువెత్తిన ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది. కేసు నేపథ్యం: 23 ఏళ్ల గాదె సాయికృష్ణను మే 9న విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి సాయికృష్ణ ఆచూకీ గల్లంతైంది. తన కుమారుడిని పోలీసులు లాకప్‌లో దారుణంగా హింసించారని, చివరికి చంపేసి మృతదేహాన్ని...
పార్వతీదేవి ప్రశ్నలు.. శివుడి సమాధానాలు
కైలాశం అంతా దేవతలు, సిద్ధులు, మునులు,భూతగణాలతో నిండి ఉంది. ఆ కొలువులో ఉన్నాడు శంకరుడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి సరదాగా భర్త కళ్లు మూసింది. సృష్టి స్థితి, లయలను చూసే పరమేశ్వరుడి కళ్లు మూస్తే ఇంకేముంది…లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. అర క్షణంలో జీవులు అల్లాడిపోవడం చూసి శంకరుడు చేసేది లేక మూడో కన్ను తెరిచాడు. దాంతో హిమనగరం మండిపోవడం మొదలైంది. అదిచూసిన పార్వతీదేవి ‘స్వామీ మూడోకన్ను తెరిచారేంటి’ నా తండ్రి హిమవంతుడికి బాధ...
Jahnavi Missing Case : సీన్ రీ-కన్‌స్ట్రక్షన్..ఫెన్సింగ్‌కు వేలాడుతున్న మాంసపు బొమ్మలు.. కుక్కపై విష ప్రయోగం జరిగిందా?
జాహ్నవి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్..ఘటనా స్థలంలో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్..ఫెన్సింగ్‌కు వేలాడుతున్న రెండు మాంసపు బొమ్మలు..కేసులో కీలకంగా మారిన కుక్క పోస్టుమార్టం రిపోర్ట్..పెంపుడు కుక్కపై విష ప్రయోగం జరిగిందా?12 రోజులైనా కనిపించని చిన్నారి జాడ..500 మందితో జల్లెడ పట్టినా.. నో క్లూ !జాహ్నవి ఏమైనట్టు..?అసలేంటీ మిస్సింగ్ మిస్టరీ! 12 రోజులైంది.. చిన్నారి జాహ్నవి కానరాక. అడవంతా జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు,...
ఈ 5 మూఢనమ్మకాలు మీలో ఉన్నాయా?
మన దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా నిమ్మకాయలు గుమ్మానికి వేలాడదీయడం, పామును చంపాక దాని తల నరికడం, రాత్రిపూట గోళ్లు కత్తిరించవద్దనడం లాంటివి మీరు వినేవుంటాం. అయితే మన పూర్వీకులు నమ్మిన ఈ ఆచారాలు, నమ్మకాల వెనుక సైన్స్ ఉందని మీకు తెలుసా? అవును.. ప్రతి మూఢనమ్మకం వెనుక ఒక శాస్త్రీయ వాస్తవం దాగి ఉంది. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
Ashtadasha 18 Shakti Peethas: సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలివే !
శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడి ఏర్పడిన పవిత్ర స్థలాలను శక్తి పీఠాలు అంటారు. వీటిలో 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అందరికీ సుపరిచితమే. అయితే ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే వీటిలో 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. వీటిలో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో, మరొకటి శ్రీలంకలో...
UPI | యూపీఐ వినియోగదారులకు అలర్ట్: పాత ఖాతాలను వెంటనే తొలగించండి!
నేటి డిజిటల్ యుగంలో యూపీఐ (UPI) మన రోజువారీ ఆర్థిక లావాదేవీలలో అంతర్భాగమైపోయింది. చిన్న మొత్తాల నుంచి పెద్ద చెల్లింపుల వరకు క్షణాల్లో జరిగిపోతుండటంతో, యూపీఐ వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, మనం బ్యాంక్ ఖాతా మారినప్పుడు లేదా పాత అకౌంట్‌ను మూసివేసినప్పుడు, ఒక ముఖ్యమైన విషయాన్ని తరచుగా విస్మరిస్తుంటాం. అదే.. మన యూపీఐ యాప్‌లో ఇంకా కొనసాగుతున్న పాత బ్యాంక్ ఖాతాల తొలగింపు. ఎందుకు తొలగించాలి? చాలామంది యూపీఐ యాప్‌లలో ఒకే మొబైల్ నంబర్‌తో ఒకటి...
Puri JagannathTemple | పూరీ జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన 9 అద్భుతాలు
జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర తో కలిసి కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రమే పూరి జగన్నాథ ఆలయం. ఆషాడశుద్ధ విదియ నాడు ఇక్కడ రథయాత్ర ప్రారంభమవుతుంది. కానీ అంతకు రెండు రోజుల ముందు జేష్ట మాసంలో వచ్చే పౌర్ణమి నాడు స్నానయాత్ర నిర్వహిస్తారు. తర్వాత స్వామికి అనారోగ్యం అని ప్రకటించి విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు. రహస్య మందిరం నుంచి బయటకు వచ్చిన రోజే రథయాత్ర ప్రారంభం. మూడు రథాలలో...
Powerful Pancha Bhoota Linga Temples | గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం .. పంచభూత శివలింగాల విశిష్టత
భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడి దివ్య క్షేత్రాలను సందర్శిచేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వన భోజనాలు చేసేందుకు వివిధ పుణ్య క్షేత్రాలకు వెళుతుంటారు. కాబట్టి మీ తీర్ధయాత్ర పర్యటనల్లో పంచ భూత లింగాల సందర్శనను ఓ భాగం చేసుకోండి. లయ కారకుడైన శివుని...
Rare Marakatha lingam | తెలంగాణలో మెరిసిపోతున్న అరుదైన మరకత శివలింగం..
భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు. ఈ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లి ప్రత్యేకమైంది. ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు శివుడు. పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ చందిప్ప క్షేత్రం హైదరాబాద్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు...









