Home National

Category: National

Post
Bengaluru Daycare Horror: డేకేర్ హర్రర్❗️వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. మరీ ఇంత దారుణమా?

Bengaluru Daycare Horror: డేకేర్ హర్రర్❗️వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. మరీ ఇంత దారుణమా?

తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లే సమయంలో తమ పిల్లలు క్షేమంగా ఉంటారని నమ్మి డేకేర్‌ సెంటర్‌లో వదిలి వెళ్తారు. కానీ అదే డేకేర్‌… పసిపిల్లలకు నరకంగా మారితే? బెంగళూరులోని ఓ ప్రముఖ డేకేర్‌ సెంటర్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారులను వాషింగ్‌ మెషిన్‌లో బంధించడం… చీకటి బాత్‌రూమ్‌లలో లాక్‌ చేయడం… టాయిలెట్‌ జెట్‌తో నీళ్లు చల్లి వేధించడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి. ఈ ఘటనపై...

Post
WhatsApp Username: కేంద్రం షాక్‌! వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ బ్యాన్‌?

WhatsApp Username: కేంద్రం షాక్‌! వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ బ్యాన్‌?

మీ వాట్సాప్‌లో త్వరలో ఫోన్ నంబర్ కనిపించకుండా… కేవలం యూజర్‌నేమ్తోనే చాట్ చేసే కొత్త ఫీచర్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. యూజర్ల ప్రైవసీని మరింత పెంచే ఈ ఫీచర్‌పై తొలుత అందరూ ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు ఇదే ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మెటాకు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ… భారత్‌లో ఈ ఫీచర్ అమలుపై తాత్కాలికంగా బ్రేక్ వేసింది. అసలు ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌లో ఉన్న ప్రమాదాలేంటి? కేంద్ర ప్రభుత్వం...

Post
Mystery in the Strait of Hormuz

Mystery in the Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో ‘మాయమవుతున్న’భారత నౌకలు.. చీకటిలో అసలేం జరుగుతోంది?

హోర్ముజ్‌లో’గోయింగ్ డార్క్’ వ్యూహం?అజ్ఞాతంలోకి వెళ్తున్న వందలాది భారత్‌ నౌకలు..నౌకలు చీకటిలోకి ఎందుకు వెళ్తున్నాయి?‘కెప్లర్ ‘ విడుదల చేసిన ఆ సంచలన నివేదిక ఏంటి?అసలేమిటీ ‘గో డార్క్’? హోర్ముజ్ జలసంధి.. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. కానీ, ప్రస్తుతం ఈ మార్గం అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని వణికిస్తోంది. . ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పు కారణంగా, భారత్‌కు వస్తున్న వందలాది నౌకలు తమ ట్రాకింగ్ సిస్టమ్స్‌ను ఆపేస్తున్నాయి. దీన్నే ‘గో డార్క్’ అంటారు. అసలు ఈ...

Post
Cancer Detection Revolution: Dogs Identify Cancer in Seconds

వైద్య రంగంలో విప్లవం.. వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు.. ఒక్క నిమిషంలో 72 సాంపిల్స్‌!

వైద్య రంగంలో సంచలనం..
క్యాన్సర్ నిర్ధారణలో సరికొత్త అధ్యాయం..
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు..
కర్నాటకలో 3,000 మందిపై క్లినికల్ ట్రయల్స్..
90 శాతం ఖచ్చితత్వంతో క్యాన్సర్ గుర్తింపు..
ఒక్క నిమిషంలో 72 శ్వాస నమూనాలను పరీక్షించే టెక్నాలజీ..

Post
Shocking Twists in Ketan Case | కేతన్‌ను ఎలా చంపాలి? లోహగఢ్‌లో సియా రిహార్సల్‌వెలుగులోకి సీసీ ఫుటేజ్‌

Shocking Twists in Ketan Case | కేతన్‌ను ఎలా చంపాలి? లోహగఢ్‌లో సియా రిహార్సల్‌వెలుగులోకి సీసీ ఫుటేజ్‌

కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలనం..
లోహ్‌గఢ్‌లో హత్యకు ముందు సియా రిహార్సల్?
వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్..
కేతన్ బతికున్నాడని తెలిసిన క్షణంలో సియా షాకింగ్‌ రియాక్షన్‌
మూడేళ్ల స్వేచ్ఛ కోసమే కేతన్​ను హత్య చేసిందా?
పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది?

Post
Ketan Agrawal Murder Case: కాబోయే భర్తను లోయలోకి తోసి హత్య?..  పుణెలో సంచలనం

Ketan Agrawal Murder Case: కాబోయే భర్తను లోయలోకి తోసి హత్య?.. పుణెలో సంచలనం

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగిన ఓ యువకుడి మృతి కేసు సంచలనంగా మారింది. తొలుత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన ఘటనగా భావించిన ఈ కేసు, పోలీసుల దర్యాప్తులో హత్యగా మారింది. ఈ కేసులో మృతుడు కేతన్ అగర్వాల్ కాగా, ఆయన కాబోయే భార్య సియా గోయల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేతన్ అగర్వాల్‌ను లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. ట్రెక్కింగ్ పేరుతో ఇద్దరూ అక్కడికి...

Post
Last Click Before Death : పుట్టినరోజు వేడుక… చివరికి ప్రియురాలి కుట్రలో ప్రాణాలు కోల్పోయిన కేతన్!

Last Click Before Death : పుట్టినరోజు వేడుక… చివరికి ప్రియురాలి కుట్రలో ప్రాణాలు కోల్పోయిన కేతన్!

మహారాష్ట్రలోని పుణెలో సంచలనం రేపిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పుట్టినరోజు వేడుక పేరుతో లోహగడ్ కోటకు తీసుకెళ్లిన కాబోయే భార్య సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. జూన్ 18న సియా పుట్టినరోజు సందర్భంగా కేతన్ ఆమెతో కలిసి లోహగడ్ కోటకు వెళ్లాడు. అక్కడ ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని తొలుత భావించారు. అయితే సియా...

Post
Leopard Spotted on IIT Campus : ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి.. సీసీటీవీలో రికార్డ‌యిన దృశ్యాలు..

Leopard Spotted on IIT Campus : ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి.. సీసీటీవీలో రికార్డ‌యిన దృశ్యాలు..

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే క్యాంపస్‌లో చిరుతపులి సంచారం విద్యార్థులు, సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పవాయ్‌లోని క్యాంపస్ స్టాఫ్ హాస్టల్ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఏం జరిగింది? నిన్న తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో, హాస్టల్ మెట్ల వద్ద ఉన్న ఒక వీధికుక్కపై చిరుతపులి మెరుపుదాడి చేసింది. ఈ మొత్తం దృశ్యం...

Post
Pune Groom Cliff Death

Unexpected Tragedy : లోహగడ్ కోటలో విషాదం: కాబోయే భార్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువ వ్యాపారవేత్త

మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలో ఉన్న చారిత్రక లోహగడ్ కోట వద్ద ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన కాబోయే భార్య పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లిన పుణెకు చెందిన 26 ఏళ్ల యువ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ లోయలో పడి మరణించారు. హైలైట్స్: Pune Groom Cliff Death  : వివాహ బంధంతో ఒక్కటై, జీవితాంతం కలిసి నడవాలని కలలు కన్న ఒక యువ జంట...

Post
gold rates

Gold Rates Fall Down : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీ పతనం

రికార్డ్ స్థాయుల నుంచి ఏకంగా 28 శాతం పతనమైన బంగారం ధరలు! ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన ఆల్-టైమ్ గరిష్ట స్థాయిల నుంచి పసిడి ధరలు ఏకంగా 28 శాతం వరకు పతనమవ్వడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. జనవరిలో ఔన్సుకు సుమారు 5,602 డాలర్లుగా ఉన్న బంగారం ధర, జూన్ 20 నాటికి 4,150 – 4,170 డాలర్ల శ్రేణికి పడిపోయింది. కేవలం గత నెల...