చాలా భారతీయ కుటుంబాలలో మంగళవారం, శుక్రవారాల్లో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు లేదా డబ్బులు చేతికి ఇవ్వకూడదు అనే సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. పెద్దలు ఎప్పుడూ ఈ నిబంధనను చెబుతుంటారు మరియు ఇప్పటికీ చాలా మంది దీనిని పాటిస్తూనే ఉన్నారు. అసలు ఈ నమ్మకం వెనుక కారణం ఏమిటి? ఇది మత గ్రంథాల ఆధారంగా ఏర్పడిందా లేదా కేవలం ఒక సాంప్రదాయమా? హిందూ నమ్మకాల ప్రకారం, డబ్బును ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి రూపుగా భావిస్తారు. ఈ కారణంగానే డబ్బును...
FlashNews:
G7 Big Decision on Oil Prices: చమురు ధరలకు చెక్.. G7 కీలక నిర్ణయం!
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
Category: Latest News
Whale Sleeping : నిటారుగా నిల్చునే నిద్రపోతున్న తిమింగలాలు..శాస్త్రవేత్తలను ఆశ్చర్యపర్చిన స్పెర్మ్ వేల్ జీవన రహస్యం!
సముద్ర జీవుల ప్రపంచం ఇప్పటికీ ఎన్నో రహస్యాలను దాచుకుంది. శాస్త్రవేత్తలు చేసే పరిశోధనల్లో ప్రతిసారీ వాటి జీవన విధానానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద దంతాలున్న తిమింగలాల్లో ఒకటైన స్పెర్మ్ వేల్ నిద్రించే విధానం పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేసింది. మనుషులు, భూమిపై నివసించే ఇతర జంతువుల మాదిరిగా కాకుండా.. స్పెర్మ్ వేల్‌లు సముద్రంలో నిటారుగా నిలిచినట్టుగా నిద్రిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు, నీటిలో స్థిరంగా తేలుతూ ఉండేందుకు అవి చిన్న చిన్న గాలి బుడగలను విడుదల...
Kumki Elephants: అడవి ఏనుగులకు చెక్! రంగంలోకి ‘కుంకీ’ ఏనుగులు.. పవన్ ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న, అడవి ఏనుగుల బెడదకు చెక్ పెట్టేందుకు కీలక అడుగు పడింది. ఏళ్లుగా పంట పొలాల్లోకి చొరబడి.. పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను.. నియంత్రించేందుకు ఇప్పుడు ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు రంగంలోకి దిగాయి. అసలు ఈ కుంకీ ఏనుగులు అంటే ఏంటి? వీటి ప్రత్యేకత ఏంటి? అడవి ఏనుగుల నియంత్రణలో ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు ఉపశమనం...
Gold Loan: గోల్డ్ లోన్ కట్టకపోతే మీ బంగారం వెంటనే వేలం వేస్తారా? RBI రూల్స్ ఏం చెబుతున్నాయి?
Gold Loan Auction Rules: బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్లకు డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. బంగారం విలువ అధికంగా ఉండటంతో గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో రుణం లభిస్తోంది. దీంతో అత్యవసర ఆర్థిక అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. అయితే గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే ఏమవుతుంది? బ్యాంకులు వెంటనే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తాయా?...
Brand vs Generic Medicines:బ్రాండ్ Vs జనరిక్.. ఒకే ఫార్ములా కానీ.. సగం ధరకే జనరిక్ మెడిసిన్.. తేడా ఏంటి?
ఒకే వ్యాధి… ఒకే ఫార్ములా… ఒకే ప్రభావం… కానీ ధరల్లో మాత్రం భారీ తేడా. సాధారణంగా ఒక మందు కోసం వేల రూపాయల్లో ఖర్చు చేయాల్సి వస్తే… అదే మెడిసన్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న జనరిక్ మందులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో చాలామందికి ఒక డౌట్ వస్తుంది… అసలు జనరిక్ మందులు ఎందుకు ఇంత తక్కువ ధరకు దొరుకుతాయి? వీటి ధర తక్కువగా ఉంది కాబట్టి.. నాణ్యత కూడా తక్కువేనా? అని. ఇంతకీ, అసలు...
Healthy Lifestyle : అన్నం తింటే బరువు పెరుగుతారా? బరువు తగ్గాలంటే రైస్ ఎలా తినాలి?
బరువు తగ్గాలని ప్రయత్నించే చాలామంది ముందుగా చేసే పని అన్నం మానేయడం. రైస్ తింటేనే బరువు పెరుగుతామని చాలామంది భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం.. అన్నాన్ని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. సరైన మోతాదులో, సమతుల్య ఆహారంతో కలిపి తీసుకుంటే అన్నం కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే అవుతుంది. అయితే బరువు తగ్గే లక్ష్యంతో ఉన్నవారు అన్నాన్ని ఎలా తీసుకోవాలి? ఏ రకమైన బియ్యం మంచిది? తెలుసుకుందాం. అన్నం వల్లే బరువు పెరుగుతారా? అన్నంలో...
Amazing Facts About Peacocks: నెమళ్ల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు.. అందమైన ఈ పక్షుల్లో ఇన్ని ప్రత్యేకతలా!
రంగురంగుల ఈకలు, అద్భుతమైన నాట్యం.. నెమలి అంటే ముందుగా గుర్తొచ్చేవి ఇవే. అందం విషయంలో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ పక్షి వెనుక ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. భారీ ఈకలతో ఆకట్టుకునే నెమళ్లు కేవలం అందమైన జీవులు మాత్రమే కాదు.. వాటి ప్రవర్తన, శరీర నిర్మాణం, జీవన విధానం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. అడవులు, వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాలతో పాటు కొన్ని పట్టణ ప్రాంతాల్లోనూ కనిపించే నెమళ్లకు సంబంధించిన చాలా విషయాలు...
New Shield Against Dengue: డెంగ్యూకు చెక్! భారత్‌లో తొలి టీకా
డెంగ్యూ.. ఒకప్పుడు కేవలం వర్షాకాలంలో మాత్రమే ఎక్కువగా కనిపించే వ్యాధి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, దోమల వ్యాప్తి కారణంగా ఏడాది పొడవునా ప్రజలను భయపెడుతున్న పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారింది. సాధారణ జ్వరంలా మొదలయ్యే డెంగ్యూ.. కొన్నిసార్లు ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తోంది. ఇలాంటి ప్రాణాంతక వైరస్‌కు చెక్ పెట్టే దిశగా భారత్‌లో కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా డెంగ్యూ వ్యాక్సిన్‌కు అధికారిక అనుమతి లభించింది. మరి ఈ వ్యాక్సిన్ నిజంగా...
కొవిడ్ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్… మళ్లీ కొత్త రూపంలో పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా నమోదవుతున్న కొవిడ్ కేసులకు ఒమిక్రాన్ RF.5 ఉప వేరియంట్ కారణమని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో తేలింది. దీంతో ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. అయితే ఈ కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరం? అసలు రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? కరోనా.. ఈ పేరు వినగానే.. లాక్‌డౌన్లు, మాస్కులు, హాస్పిటల్స్ ముందు క్యూలైన్లు, మార్చురీల్లో శవాల గుట్టలు… ఇవన్నీ...
Indian Rock Python : కేబీఆర్ పార్క్‌లో భారీ కొండచిలువ కలకలం.. వాకింగ్ ట్రాక్‌పై ప్రత్యక్షం.. వైరల్‌గా మారిన వీడియో
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ప్రముఖ కేబీఆర్ నేషనల్ పార్క్‌లో శనివారం ఉదయం భారీ కొండచిలువ కనిపించడం అక్కడి మార్నింగ్ వాకర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పార్క్‌లోని వాకింగ్ ట్రాక్‌ను నెమ్మదిగా దాటుతున్న భారీ పామును చూసిన వారు వెంటనే సురక్షిత దూరానికి వెళ్లి పరిస్థితిని గమనించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, సుమారు 20 అడుగుల పొడవు ఉన్న ఇండియన్ రాక్ పైథన్ పార్క్‌లోని ట్రాక్‌ను నెమ్మదిగా...









