Home Madhuri

Author: Madhuri (Madhuri )

Post
Ahmedabad Plane Crash Incident

Ahmedabad Plane Crash Incident : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. తెరపైకి పైలట్ ఆత్మహత్య వాదన !

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: ‘పైలట్ సూసైడ్’ థియరీని సవాల్ చేసిన ఎఫ్ఐపీ! అహ్మదాబాద్: గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా (AI-171) విమాన ప్రమాదంపై దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. ఈ దుర్ఘటన పైలట్ ఆత్మహత్య వల్ల జరిగిందన్న ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ప్రాథమిక వాదనను ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్’ (FIP) తీవ్రంగా ఖండించింది. ఇది ఉద్దేశపూర్వక ఘటన కాదని, విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే...

Post
Gurugram software engineer death mystery in Mussoorie hotel

Honeymoon Tragedy : నగ్నంగా రక్తమడుగులో భార్య.. ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?

సంచలనం రేపుతోన్న హనీమూన్‌ ఉదంతం..రక్తపు మడుగులో నగ్నంగా పడున్న భార్య..రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్..హోటల్‌ రూమ్‌లో మద్యం సీసాలు..అల్లుడిపైనే అనుమానమన్న అత్తమామలు..భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ముస్సోరీ హనీమూన్‌లో అసలేం జరిగింది? అసలేం జరిగింది? విశాఖపట్నంకు చెందిన పి. రాధా గాయత్రి (27), పుణెకు చెందిన సౌమ్య శ్రీచరణ్‌లకు గతేడాది నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి గురుగ్రామ్‌లోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తూ ఢిల్లీలో నివసిస్తోంది. వీరిద్దరూ తమ హనీమూన్ ప్లాన్‌లో భాగంగా జూన్ 13న ఢిల్లీ...

Post
Jahnavi Missimg Case

Jahnavi Missing Latest : జాహ్నవి కేసులో కొత్త ట్విస్ట్‌..ఆ రోజంతా ఊళ్లోనే తిరిగిన కుక్క! సీసీ కెమెరాలో షాకింగ్ సీన్స్!

జాహ్నవి మిస్సింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..చిన్నారి అదృశ్యమైన రోజు గ్రామంలోనే ఉన్న పెంపుడు కుక్క..ఆలయం వద్ద సీసీ కెమెరాల్లో గుర్తింపు..సంచార జాతులవారిని విచారిస్తోన్న పోలీసులు..కుక్కు పోస్టుమార్టం రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ.. తునిలో చిన్నారి జాహ్నవి అదృశ్యం: 14 రోజులు గడిచినా వీడని మిస్టరీ! కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని ఎస్‌.అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి (జ్ఞానేశ్వరి) అదృశ్యమై 14 రోజులు కావొస్తోంది. ఈ కేసు దర్యాప్తు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతూ పోలీసులకు...

Post
పార్వతీదేవి ప్రశ్నలు.. శివుడి సమాధానాలు

పార్వతీదేవి ప్రశ్నలు.. శివుడి సమాధానాలు

కైలాశం అంతా దేవతలు, సిద్ధులు, మునులు,భూతగణాలతో నిండి ఉంది. ఆ కొలువులో ఉన్నాడు శంకరుడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి సరదాగా భర్త కళ్లు మూసింది. సృష్టి స్థితి, లయలను చూసే పరమేశ్వరుడి కళ్లు మూస్తే ఇంకేముంది…లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. అర క్షణంలో జీవులు అల్లాడిపోవడం చూసి శంకరుడు చేసేది లేక మూడో కన్ను తెరిచాడు. దాంతో హిమనగరం మండిపోవడం మొదలైంది. అదిచూసిన పార్వతీదేవి ‘స్వామీ మూడోకన్ను తెరిచారేంటి’ నా తండ్రి హిమవంతుడికి బాధ...

Post
మిస్సింగ్‌ లోగుట్టు పెరుమాళ్ళకెరుక! రోజులు గడిచిపోతున్నాయ్ కానీ నో క్లూ.. ఇక మిస్టరీయేనా?

మిస్సింగ్‌ లోగుట్టు పెరుమాళ్ళకెరుక! రోజులు గడిచిపోతున్నాయ్ కానీ నో క్లూ.. ఇక మిస్టరీయేనా?

మరింత మిస్టరీగా జాహ్నవి మిస్సింగ్‌ కేసు..13 రోజులుగా అడవంతా అణువణువూ గాలింపు..చిన్నారి ప్రాణాలతోనే ఉందా?లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టుగా..ఇంతవరకూ ఒక్క క్లూ కూడా దొరక్కపోవడమేంటి?మిస్సింగ్‌ కేసు ఇక మిస్టరీగానే మిగిలిపోనుందా?మరి, అడవిలోకెళ్లిన చిన్నారి ఏమైనట్టు? ఏపీలో సంచలనంగా మారిన చిన్నారి జాహ్నవీ అదృశ్య ఘటన రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి జాడ కోసం అడవంతా అణువణువూ జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ ఒక్క క్లూ కూడా దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం...

Post
Jahnavi Missimg Case

Jahnavi Missing Case : సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌..ఫెన్సింగ్‌కు వేలాడుతున్న మాంసపు బొమ్మలు.. కుక్కపై విష ప్రయోగం జరిగిందా?

జాహ్నవి మిస్సింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..ఘటనా స్థలంలో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌..ఫెన్సింగ్‌కు వేలాడుతున్న రెండు మాంసపు బొమ్మలు..కేసులో కీలకంగా మారిన కుక్క పోస్టుమార్టం రిపోర్ట్‌..పెంపుడు కుక్కపై విష ప్రయోగం జరిగిందా?12 రోజులైనా కనిపించని చిన్నారి జాడ..500 మందితో జల్లెడ పట్టినా.. నో క్లూ !జాహ్నవి ఏమైనట్టు..?అసలేంటీ మిస్సింగ్‌ మిస్టరీ! 12 రోజులైంది.. చిన్నారి జాహ్నవి కానరాక. అడవంతా జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు,...

Post
LPG e-KYC Deadline Alert

LPG Gas : గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌❗🔴జూన్ 30 లాస్ట్‌ డేట్‌.. ఏం చేయాలంటే?

ఎల్‌పీజీ గ్యాస్ కస్టమర్లకు కేంద్రం షాకింగ్‌ న్యూస్‌కస్టమర్లకు ఇండియన్ ఆయిల్ కొత్త అడ్వైజరీజూన్ 30 లోగా ఈ-కేవైసీ చేయకపోతే సబ్సిడీ కట్!ఇండేన్ గ్యాస్ కస్టమర్లు ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా ఈకేవైసీభారత్ గ్యాస్ కస్టమర్లు హలో బీపీసీఎల్ యాప్‌ ద్వారా ఈకేవైసీహెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు హెచ్‌పీ పే యాప్ ద్వారా ఈకేవైసీఇంట్లో కూర్చునే eKYC చేసుకోవచ్చు మీకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా? అయితే మీకో బిగ్‌ అలర్ట్. ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీ పొందుతున్న...

Post
PM Modi Record

PM Modi Record :ప్రధాని మోదీ అరుదైన రికార్డు..విదేశీ పర్యటనల్లో పీఎం సెంచరీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గత 12 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా దేశానికి సేవలందిస్తూ రికార్డు సృష్టించిన ఆయన, తాజాగా ‘సెంచరీ’ విదేశీ పర్యటనలను పూర్తి చేసుకున్నారు. ఇటీవలే ముగిసిన వారం రోజుల యూరప్ పర్యటనతో మోదీ ఈ మైలురాయిని చేరుకున్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల విశేషాలు: రాబోయే షెడ్యూల్ జీ-7 సదస్సులో పాల్గొనేందుకు యూరప్‌లో ఉన్న ప్రధాని మోదీ, ఈ నెల 18న భారత్‌కు తిరిగి రానున్నారు. దీంతో...

Post
Vijay Deverakonda

TG20 League 2026 : టీజీ20 లీగ్‌.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ.. తెలంగాణలో సరికొత్త క్రికెట్ సందడి!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘టీజీ20 లీగ్ 2026’ (TG20 League 2026) ను నిర్వహిస్తోంది. జూన్ 21న గ్రాండ్‌గా ప్రారంభం కానున్న ఈ టోర్నీకి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. విజయ్‌ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ ఈ లీగ్‌కు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుండటం విశేషం. ఆయన రాకతో లీగ్‌పై యువతలో, క్రీడాభిమానుల్లో...

Post
Israel Rejects Iran Deal, Netanyahu Sends Strong Message

Israel Rejects Iran Deal : ట్రంప్‌కు షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్ డీల్‌పై ఇజ్రాయెల్ సంచలన వైఖరి

దశాబ్దాల శత్రుత్వానికి తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదుర్చుకోబోతున్న శాంతి ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వ్యూహాత్మక ‘హెర్మూజ్ జలసంధి’ని పూర్తిగా తెరిచి ఉంచడం మరియు ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం ఈ ఒప్పందంలోని ప్రధాన ఉద్దేశ్యం. అయితే, ఈ పరిణామం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. ఒప్పందంలో కీలక అంశాలు: నెతన్యాహు ఘాటైన హెచ్చరిక అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయిల్ తీవ్ర అసంతృప్తితో ఉంది. “ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా.. ఇరాన్ అణ్వాయుధాన్ని...