కాఫీ, డార్క్ చాక్లెట్ జోడీ వెనక ఆసక్తికర సైన్స్:ప్రస్తుత యాంత్రిక జీవనశైలిలో మధ్యాహ్నం వేళ కళ్లు బరువెక్కినట్లు అనిపించడం, పని మీద దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో చురుకుగా మారడానికి ఒక కప్పు కాఫీతో పాటు చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. మెదడుకు ఇంధనం : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆదరణ పొందిన పానీయం కాఫీ....
FlashNews:
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !
Category: Lifestyle
Silent Threat: బీకేర్‌ఫుల్..చాప కింద నీరులా వ్యాపిస్తోన్న మూత్రపిండాల వ్యాధి
భారతదేశంలో మూత్రపిండాల వ్యాధి (Kidney Disease) చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా, మన దేశంలో సుమారు 13.8 కోట్ల మంది బాధితులు ఉన్నారు. కిడ్నీ వ్యాధుల బాధితుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండటం ఆందోళనకరమైన అంశం. ముఖ్యంగా తెలంగాణలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. జాతీయ సగటు 3.2 శాతం ఉండగా, తెలంగాణలో 7.4 శాతంగా నమోదవ్వడం గమనార్హం. ప్రధాన కారణాలు:...
Retro-walking : వెనకడుగు వేయండి.. అనారోగ్యాలను తరిమికొట్టండి! రెట్రో-వాకింగ్‌తో అద్భుత ప్రయోజనాలు..
వెనకడుగూ మంచిదే సాధారణంగా జీవితంలోనైనా, నడకలోనైనా ముందడుగు వేయాలని అందరూ చెబుతుంటారు. కానీ, సైన్స్ మాత్రం ఇప్పుడు భిన్నంగా ఆలోచిస్తోంది. వెనక్కి నడవడం (Retro-walking) వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇంతకీ ఈ ‘రెట్రో-వాకింగ్’లో ఉన్న మ్యాజిక్ ఏంటి? దానివల్ల మనకు కలిగే లాభాలేంటి? తెలుసుకుందాం. రెట్రో-వాకింగ్: వెనక్కి నడిస్తే..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ముందుకు నడిచేటప్పుడు మనం అనుసరించే పద్ధతికి, వెనక్కి నడిచేటప్పుడు అనుసరించే పద్ధతికి...
Deadzoning : ‘డెడ్‌జోనింగ్’.. నేటి యువత ఫాలో అవుతున్న కొత్త ట్రావెల్ ట్రెండ్ ఇదే!
జీవితానికి దగ్గరగా.. గ్యాడ్జెట్లకు దూరంగా..: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో గ్యాడ్జెట్లు లేని ప్రపంచాన్ని ఊహించుకోగలమా? అంటే చాలామంది ‘నో’ అంటారు. కానీ, ఆ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంటూ, విహారయాత్రలను సరికొత్తగా ఆస్వాదించే ఒక అద్భుతమైన ట్రెండ్ ఇప్పుడు యువతను ఊపేస్తోంది. అదే ‘డెడ్‌జోనింగ్’ (Deadzoning)! అసలేంటి ఈ డెడ్‌జోనింగ్? డెడ్‌జోనింగ్ అంటే మనుషులకు దూరంగా ఉండటం కాదు, మిమ్మల్ని నిరంతరం ఒత్తిడికి గురిచేసే డిజిటల్ ప్రపంచానికి తాత్కాలికంగా ‘గుడ్‌బై’ చెప్పడం. వెకేషన్‌కు వెళ్లినా ఆఫీస్ ఈమెయిల్స్,...
Lack Of Sleep Cause Diabetes :నిద్ర లేకపోతే డయాబెటిస్ ముప్పు తప్పదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?
చాలామంది రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడాన్ని లేదా ఉదయం లేవగానే అలసటగా అనిపించడాన్ని ఒక సాధారణ విషయంగా కొట్టిపారేస్తుంటారు. కానీ, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది శరీరం మనకు పంపుతున్న ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఇటీవలి పరిశోధనలు ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించాయి: కేవలం నాలుగు రోజులు నిద్ర లేకపోవడం కూడా మీ శరీరంలోని జీవక్రియలను దెబ్బతీసి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ (Insulin Resistance) కు దారితీయవచ్చు. నిద్రకు, మధుమేహానికి సంబంధం ఏమిటి? మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం...
Forbidden Places In World | ప్రపంచంలో ఎప్పటికీ మూసి ఉండే 10 రహస్య ప్రదేశాలు!
సాంకేతికత ఎంతగా విస్తరించినా, గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రపంచంలోని ఏ మూలనైనా మనం చూడగలుగుతున్నా.. కొన్ని ప్రదేశాలు మాత్రం ఇప్పటికీ మానవ కన్నుకు చిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ప్రాణాంతకమైన పరిస్థితులు, లేదా పవిత్రమైన నమ్మకాల దృష్ట్యా ఈ ప్రాంతాలలోకి సామాన్యులకు ప్రవేశం లేదు. ప్రపంచంలో ఎవరూ వెళ్లలేని అటువంటి 10 రహస్య ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఏరియా 51 (అమెరికా) నెవాడా ఎడారిలో ఉన్న ఈ సైనిక స్థావరం పేరు...
Most Poisonous Snake : ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము: ఇన్‌ల్యాండ్ తైపాన్ – ఒక ప్రకృతి అద్భుతం!
ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. అందులో భాగంగా, ఆస్ట్రేలియా అడవుల్లో నివసించే ఇన్‌ల్యాండ్ తైపాన్ (Inland Taipan) పాము గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముగా పేరుగాంచిన ఈ జీవి, తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రకృతి సిద్ధంగా అలవర్చుకున్న ఒక అద్భుతమైన లక్షణం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేమిటంటే, కాలానికి అనుగుణంగా తన చర్మం రంగును మార్చుకోవడం. వాతావరణానికి అనుగుణంగా రంగు మార్పు ఆస్ట్రేలియాలోని అత్యంత కఠినమైన వాతావరణ...
Life Style : అతి నిద్ర.. హార్ట్ స్ట్రోక్ కు దారి తీస్తుందా? నిపుణులు ఏమంటున్నారు?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేక చాలామంది బాధపడుతుంటారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, కనీసం 8-10 గంటలు నిద్రపోవాలని భావిస్తుంటారు. కానీ, అతి నిద్ర కూడా ప్రమాదకరమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ఎక్కువగా నిద్రపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 6 నుంచి 8 గంటల మధ్య నిద్రపోయే వారితో పోలిస్తే, రోజుకు 8 గంటలకు...
వామ్మో.. డయాబెటిస్ డేంజర్ బెల్స్.. మీకూ ఈ అలవాట్లు ఉన్నాయా? మధుమేహం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న మధుమేహం
ఆందోళనకరంగా మధుమేహం గణాంకాలు
మహిళలల్లో 13.5% నుంచి 17.8%కి పెరిగిన బాధితులు
పురుషుల్లో 15.6% నుంచి 20.9%కి పెరిగిన బాధితులు
ఈ రెండు అలవాట్లూ మార్చుకుంటే.. క్యాన్సర్ దూరం!
ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు
పొగాకు, మద్యం మానేస్తే సగం క్యాన్సర్లు మాయం
వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్న జనం
క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే ఛాన్స్
కొత్త క్యాన్సర్లలో 23% కేసులకు పొగ తాగటమే కారణం
క్యాన్సర్ లక్షణాలను మొదటిదశలో గుర్తించలేకపోతోన్న రోగులు
ఇన్‌ఫెక్షన్ల కారణంగా సుమారు 10% కొత్త క్యాన్సర్ కేసులు
లైఫ్‌స్టైల్ మార్చుకుంటే క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు- WHO









