Home Latest News

Category: Latest News

Post
ఎల్‌నినో లెక్క తప్పిందా? దేశంలో కుండపోత వర్షాలు! మారిన భారత వాతావరణ మ్యాప్‌..

ఎల్‌నినో లెక్క తప్పిందా? దేశంలో కుండపోత వర్షాలు! మారిన భారత వాతావరణ మ్యాప్‌..

ఒకప్పుడు ఎల్‌నినో అంటే.. తక్కువ వర్షాలు.. కరువు పరిస్థితులు.. రైతుల్లో ఆందోళన. కానీ ఇప్పుడు అదే ఎల్‌నినో సమయంలో దేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌.. ఇలా దేశంలోని అనేక ప్రాంతాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షం చుక్క కూడా పడకపోతే.. మరోవైపు కొన్ని గంటల్లోనే నెల రోజుల వర్షం కురుస్తోంది. మరి ఇది ఎలా సాధ్యమవుతోంది? ఎల్‌నినో ప్రభావం తగ్గిందా? లేక భారత వాతావరణాన్ని క్లైమేట్...

Post
ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ ప్లాన్‌.. అమెరికాకు ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక!

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ ప్లాన్‌.. అమెరికాకు ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక!

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ భారీ కుట్ర?అమెరికాకు ఇజ్రాయెల్‌ రహస్య హెచ్చరిక!తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ట్రంప్‌!ట్రంప్‌ కదిలికలను గమనిస్తోన్న విదేశీ ముఠాలు..ఇరాన్‌ టార్గెట్‌గా ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!మరింత ముదురుతున్న ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతలు!పరస్పర దాడులతో దద్దరిల్లుతోన్న గల్ఫ్‌ దేశాలు!నిజంగానే ట్రంప్‌ను అంతమొందించేందుకు ఇరాన్ ప్లాన్ చేసిందా?ఇంటెలిజెన్స్‌ ఏం చెబుతోంది? రోజురోజుకూ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఎదురుదాడులకు దిగింది. ఇదే...

Post
AP Guidelines on Mercy Killing: కారుణ్య మరణాలకు.. ఏపీ కొత్త మార్గదర్శకాలు!

AP Guidelines on Mercy Killing: కారుణ్య మరణాలకు.. ఏపీ కొత్త మార్గదర్శకాలు!

ప్రాణం ఎంతో విలువైనది. కానీ, కొన్ని పరిస్థితుల్లో బతుకు భారమైనప్పుడు, మరణమే శరణ్యం అనిపిస్తుంది. తీవ్రమైన అనారోగ్యం, భరించలేని నొప్పి.. ఇక కోలుకునే అవకాశం లేదని తెలిసినప్పుడు మనిషి కోరుకునేది ఒక్కటే శాంతి. ఆ శాంతి మరణం రూపంలో వస్తే? దానినే కారుణ్య మరణం అంటారు. వైద్య పరిభాషలో దీనిని యూథనేషియా అంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పాసివ్ యూథనేషియా అంటే కారుణ్య మరణాల అమలుకు కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. ఇంతకీ, ఆ...

Post
Honeymoon Coach On Train?: రైలులో శోభనం గది?‘ హనీమూన్ కోచ్’ చూశారా! ఈ ఫెసిలిటీ కూడా ఉందా?

Honeymoon Coach On Train?: రైలులో శోభనం గది?‘ హనీమూన్ కోచ్’ చూశారా! ఈ ఫెసిలిటీ కూడా ఉందా?

భారతీయ రైల్వేలో ఇలాంటి దృశ్యం ఎప్పుడైనా చూశారా? ఫస్ట్ ఏసీ కోచ్‌లో బెలూన్లు… గులాబీ పూలతో అలంకరణ… “I Love You” అనే అక్షరాలు… చూస్తే ఇది రైలు కంపార్ట్‌మెంట్ కాకుండా, ఏదో ఫైవ్ స్టార్ హోటల్‌లోని హనీమూన్ సూట్‌లా కనిపిస్తోంది కదూ. అందుకే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కానీ అసలు ఈ అలంకరణ ఎవరు చేశారు? ఇండియన్‌ రైల్వేలో ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఇంతకీ, ఈ...

Post
వరదలా దూసుకొచ్చిన మట్టిదిబ్బ.. వయనాడ్ లో వర్ష బీభత్సం

వరదలా దూసుకొచ్చిన మట్టిదిబ్బ.. వయనాడ్ లో వర్ష బీభత్సం

కేరళలోని వయనాడ్‌లో మరోసారి ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల మధ్య నిర్మాణంలో ఉన్న ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు వద్ద భారీ మట్టిచరియలు విరిగిపడి విషాదానికి దారితీశాయి. ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు మట్టి కింద చిక్కుకున్నారు. 2024లో వందలాది ప్రాణాలను బలిగొన్న కొండచరియల విపత్తు జ్ఞాపకాలు ఇంకా చెదరనే లేదు.. ఈలోపు, అదే వయనాడ్‌లో మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ ప్రమాదానికి కారణం...

Post
ఈ మాన్సూన్‌…తెలుగు రాష్ట్రాల దప్పిక తీరుస్తుందా? ఈ తడిపొడి వానలు చాలా?

ఈ మాన్సూన్‌…తెలుగు రాష్ట్రాల దప్పిక తీరుస్తుందా? ఈ తడిపొడి వానలు చాలా?

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా సాధారణ వర్షాలే నమోదవుతున్నాయి. ఈ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులకు వరద నీరు కూడా చేరుతోంది. దీంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే అందరి మనసులో ఒకటే ప్రశ్న… ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలు సాగు, తాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చగలవా? లేక ఇంకా భారీ...

Post
Missing Toddler Mystery in Kakinada | Police Attach GPS Tracker to Dog in Search Operation

జాహ్నవిని అప్పగించండి.. ఎలాంటి కేసులూ పెట్టం.. డీఎస్పీ కీలక హామీ

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 32 రోజులైంది. అయితే, తాజాగా ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన ఓ కియా కారు కొత్త చర్చకు దారితీసింది. ఆ కారుపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి కీలక విషయాలు వెల్లడించారు. మరోవైపు చిన్నారి మిస్సింగ్‌పై డీఎస్పీ సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ, అసలు ఆ కారు కథేంటి? తల్లిదండ్రులకు అనుమానం ఎందుకు వచ్చింది? పోలీసులు ఏం...

Post
విధితో పోరాడి ఓడిపోయాడు..! పవన్‌ వీరాభిమాని నిరంజన్‌ఓ చెరగని జ్ఞాపకం

విధితో పోరాడి ఓడిపోయాడు..! పవన్‌ వీరాభిమాని నిరంజన్‌ఓ చెరగని జ్ఞాపకం

విధి కొన్నిసార్లు ఎంత క్రూరంగా ఉంటుందో…ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు తను జీవితాంతం అభిమానించిన హీరోను కలిసిన ఆనందం…మరోవైపు ప్రాణాలతో చేస్తున్న పోరాటం.. ఆ హీరో ఇచ్చిన మాట… కలిసి సినిమా చూడాలన్న కల… ఇవన్నీ ఇంకా కళ్లముందే ఉండగానే… 17 ఏళ్ల నిరంజన్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకున్న ఆ బాలుడు… ఇప్పుడు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయాడు. ఇప్పుడు ఈ విషాదం పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు…...

Post
హోర్మూజ్‎లో హై టెన్షన్! చమురు నౌకలపై మిస్సైళ్ల వర్షం.. ఇక యుద్ధం తప్పదా?

హోర్మూజ్‎లో హై టెన్షన్! చమురు నౌకలపై మిస్సైళ్ల వర్షం.. ఇక యుద్ధం తప్పదా?

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వేళ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో మళ్లీ హై టెన్షన్ నెలకొంది. మంగళవారం (జులై 7) ఒమన్ తీరంలోని హోర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తోన్న రెండు వాణిజ్య నౌకలపై మిస్సైల్ దాడి జరిగింది.దీంతో, ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయగా భావించే హోర్మూజ్ జలసంధి మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న తరుణంలోనే మళ్లీ క్షిపణి దాడులు జరగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. అమెరికా...

Post
Jahnavi Missing Case latest | క్లూ దొరికింది..!తల్లిదండ్రుల అనుమానం నిజమేనా? చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా?

Jahnavi Missing Case latest | క్లూ దొరికింది..!తల్లిదండ్రుల అనుమానం నిజమేనా? చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా?

జాహ్నవి మిస్సింగ్ కేసులో కీలక మలుపు..!30 రోజుల తర్వాత బయటపడిన కీలక ఆధారం!చిన్నారి అదృశ్యమైన రోజు గ్రామంలో చక్కర్లు కొట్టిన కియా కారు!సీసీ ఫుటేజీలోని కారుపై తల్లిదండ్రుల అనుమానం!అసలు ఆ కారు ఎవరిది..?జాహ్నవి మిస్సింగ్‌కు ఆ కారుకు లింక్ ఉందా..?ఈ ఒక్క ఆధారం..కేసు మిస్టరీని ఛేదిస్తుందా?చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా? కేసులో కొత్త మలుపు కాకినాడలో చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. చిన్నారి మిస్సింగ్ వెనుక ఒక కియా (KIA) కారు ఉన్నట్లు వస్తున్న...