ఒక యూట్యూబర్… వరుసగా ఐదు సార్లు అరెస్ట్… ప్రతి కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో మళ్లీ అరెస్ట్… చివరకు దేశంలో అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటైన UAPA కింద కేసు నమోదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న అంశం ఇదే. అసలు ప్రశ్న రావణ్ ఎవరు? ఆయనపై ఇన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయి? అసలు, ఒక యూట్యూబర్‌పై అత్యంత కఠినమైన UAPA చట్టం ప్రయోగించడమేంటి? పోలీసులు ఈ కేసులో ఇంత సీరియస్‌గా ఎందుకు...
FlashNews:
G7 Big Decision on Oil Prices: చమురు ధరలకు చెక్.. G7 కీలక నిర్ణయం!
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
Category: Latest News
Nizamabad Crime | షాకింగ్ క్రైమ్ స్టోరీ ❗భర్త నరాల్లోకి హార్పిక్ ఇంజెక్షన్.. ప్రియుడి మోజులో కట్టుకున్నోడిని కాటికి..
నిజామాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ స్టోరీ వింటే ఎవరికైనా సరే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన భర్తకు.. భార్యే మృత్యు శాసనం రాసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. ముందుగా మద్యం తాగించి మత్తులోకి దించి..ఆ తర్వాత డాబాపై నుంచి కిందకు తోసేశారు. అయినా భర్త ప్రాణాలతో ఉండటంతో మరింత దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు...
రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై30 మంది మృగాళ్ల అరాచకం
రాజస్థాన్‌లో వెలుగుచూసిన ఓ అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. 13 ఏళ్ల మైనర్ బాలికను ఇంటి నుంచి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన దుండగులు, ఆమెను ఓ హోటల్ యజమానికి విక్రయించడం.. అనంతరం ఐదు రోజుల పాటు ఒక హోటల్ నుంచి మరో హోటల్‌కు తరలిస్తూ 30 మందికి పైగా వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెలుగులోకి రావడం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. బాధితురాలు చెప్పిన వివరాలు, పోలీసుల దర్యాప్తులో బయటపడిన విషయాలు ప్రజల్లో...
Tuni Girl Missing Case: 30 రోజులు పూర్తి! జాహ్నవి ఎక్కడ? ఒక్క క్లూ దొరికినా చాలు..
చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి 30 రోజులు!అసలు పోలీసులు ఇప్పటివరకు ఏం చేశారు?జూన్ 6న ఏం జరిగింది?అందరి అనుమానాలే నిజం కాబోతున్నాయా?చిన్నారి జాహ్నవి ఏమైనట్టు?త్వరలోనే మిస్టరీ వీడనుందా? ఒకటి రెండు రోజులు కాదు… ఏకంగా నెల రోజులు పూర్తయ్యాయి.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి..! కానీ, ఇప్పటివరకూ పాప ఎక్కడుందో, ఎలా ఉందో.. ఎవ్వరికీ స్పష్టత లేదు. ఇదే ఇప్పుడు కాకినాడ జిల్లానే కాదు… రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతోంది. వందలాది మంది పోలీసులు, 12 ప్రత్యేక దర్యాప్తు...
Ketan Agarwal Murder Case: ఇది ‘జరగని పెళ్లి..’ ముందే ప్రియుడికి మెసేజ్ పంపిన సియా !
పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితురాలు సియా గోయల్, ఆమె స్నేహితుడు చేతన్ చౌదరిల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలకంగా మారిన స్నాప్‌చాట్ చాటింగ్ ఈ కేసు దర్యాప్తులో సియా గోయల్‌కు చెందిన స్నాప్‌చాట్ చాటింగ్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. తన స్నేహితురాలికి ఆమె పంపినట్లుగా చెబుతున్న ఒక సందేశం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కోడ్ భాషలో సంభాషణలు దర్యాప్తులో డిలీట్...
Srinivasa Mangapuram Release Date : థియేటర్లలోకి ‘శ్రీనివాస మంగాపురం’..| జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ ఫిల్మ్ పూర్తి వివరాలు
టాలీవుడ్‌లో మరో భారీ డెబ్యూ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేయడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అజయ్ భూపతి మేజిక్.. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ‘RX 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ...
Papikondalu tour : “ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్” పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎందుకంత స్పెషల్?
ప్రకృతి అందాలను దగ్గర నుంచి ఆస్వాదించాలంటే మనసుకు ముందుగా గుర్తొచ్చే ప్రదేశాల్లో పాపికొండలు ఒకటి. గోదావరి నది ఒడిలో.. పచ్చని కొండల మధ్య.. మేఘాలను తాకే అడవుల నడుమ సాగే బోటు ప్రయాణం జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిందే అంటారు పర్యాటకులు. భద్రతా కారణాలతో దాదాపు 20 రోజుల పాటు నిలిచిపోయిన ఈ విహారయాత్రకు ఇప్పుడు అధికారులు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు పాపికొండలు ఎక్కడ ఉన్నాయి..? ఈ యాత్రలో ఏమేం చూడొచ్చు..? టికెట్ ధర ఎంత..?...
Agra Murder Case : భర్తను చంపి బాత్‌రూమ్‌లో పాతేసింది..‘దృశ్యం’ సినిమా స్టైల్‌లో మర్డర్❗
45 రోజుల మిస్సింగ్ మిస్టరీలో షాకింగ్ ట్విస్ట్!ఇది పక్కా మర్డర్ అని తేల్చిన పోలీసులు..ఇంట్లోనే ‘దృశ్యం’ సినిమా స్టైల్ మర్డర్..బాత్‌రూమ్ టైల్స్ కిందే భర్త మృతదేహం..చంపేసి ఇంట్లోనే పాతిపెట్టిన భార్య!హత్య వెనుక అసలేం జరిగింది? 🔴 45 రోజుల మిస్సింగ్ కేసు.. ఇప్పుడు భయంకరమైన మర్డర్ కేసు! 45 రోజులుగా మిస్సింగ్ కేసుగా ఉన్న ఒక ఘటన ఇప్పుడు పూర్తిగా భయంకరమైన మర్డర్ కేసుగా బయటపడింది. మొదట ఇది సాధారణ మిస్సింగ్ కేస్‌గా నమోదు చేసినప్పటికీ, పోలీసుల...
Tirumala: శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో వెంకన్న ఆల్‌టైమ్ రికార్డ్!
“కలియుగ ప్రత్యక్ష దైవం… అపర కుబేరుడు… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయమైన తిరుమలలో ఈ వేసవిలో మరో అరుదైన రికార్డు నమోదైంది. భక్తుల రద్దీ పెరగడంతో పాటు… హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు రెండూ చరిత్రలో నిలిచే స్థాయికి చేరాయి. ఒకవైపు రోజుకు సగటున 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా… మరోవైపు టీటీడీ అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని కల్పించింది. ప్రస్తుతం...
EthanolBlended Fuel: E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవుతుందా? 10 పాయింట్లతో కేంద్రం క్లారిటీ!
మీరు పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడు E20 అనే పదం ఎప్పుడైనా గమనించారా? ఇటీవల సోషల్ మీడియాలో E20 పెట్రోల్‌పై ఎన్నో వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. “ఈ పెట్రోల్ వాడితే ఇంజిన్ పాడవుతుంది”, “మైలేజ్ తగ్గిపోతుంది”, “పాత బైక్‌లు, కార్లు దెబ్బతింటాయి”, “ఇన్సూరెన్స్ కూడా వర్తించదు” అంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 అంశాలతో కూడిన వివరణ విడుదల చేసింది. మరి, అసలు E20 అంటే ఏమిటి? దీనిపై ప్రభుత్వం...









