Home International

Category: International

Post
Nepal Flash Floods Update: నేపాల్‌లో ఫ్లాష్‌ ఫ్లడ్ విధ్వంసం!.. పొంచి ఉన్న మరో విపత్తు!

Nepal Flash Floods Update: నేపాల్‌లో ఫ్లాష్‌ ఫ్లడ్ విధ్వంసం!.. పొంచి ఉన్న మరో విపత్తు!

సరిహద్దు.. మొన్నటివరకూ ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మిక యాత్రలకు పేరు పొందిన ప్రాంతం. కానీ ఇప్పుడు అదే ప్రాంతం ఊహించని విపత్తుతో చిగురుటాకులా వణికిపోతోంది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఫ్లాష్‌ ఫ్లడ్ కారణంగా, కొండ చరియలు విరిగిపడి.. భారీగా మట్టి, రాళ్లు, నీరు దిగువకు దూసుకురావడంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. రహదారులు తెగిపోయాయి.. వంతెనలు కూలిపోయాయి.. భవనాలు శిథిలాలుగా మారిపోయాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ లేకుండా పోయారు. వీరిలో ఈశా ఫౌండేషన్‌కు చెందిన 80...

Post
Trump’s H-1B Visa Shock: భారతీయులకు ట్రంప్ షాక్.. $1 లక్ష దాటిన H-1B ఫీజు!

Trump’s H-1B Visa Shock: భారతీయులకు ట్రంప్ షాక్.. $1 లక్ష దాటిన H-1B ఫీజు!

అమెరికాలో చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా.. ఇకపై భారతీయులకు మరింత కఠిన పరీక్ష ఎదురుకానుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వీసా నిబంధనలు.. ముఖ్యంగా H-1B వీసాపై భారీ ఫీజు పెంపు.. అమెరికాలో స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయ నిపుణులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏకంగా లక్ష డాలర్లకు పైగా ఉండే ఈ ఫీజును శాశ్వతం చేసే దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అసలు ఈ కొత్త నిబంధనలు ఏంటి?...

Post
Massive Flash Flood in Nepal: నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్ బీభత్సం.. కళ్లముందే కొట్టుకుపోయిన ఊళ్లు!

Massive Flash Flood in Nepal: నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్ బీభత్సం.. కళ్లముందే కొట్టుకుపోయిన ఊళ్లు!

ఒక్కసారి ఊహించుకోండి.. ప్రశాంతంగా కనిపిస్తున్న ఓ నది.. క్షణాల్లోనే రాళ్లు, శిథిలాలు, మంచు, బురదను మోసుకొచ్చే మహా ప్రవాహంగా మారిపోయింది. నది ఒడ్డున ఉన్న ఇళ్లు, రోడ్లపై ఉన్న వాహనాలు.. కళ్లముందే కొట్టుకుపోతున్నాయి. ఎక్కడ చూసినా బురదే.. ఎటు చూసినా శిథిలాలే.. నిన్నటి వరకు జనాలతో కళకళలాడిన గ్రామాలు ఇప్పుడు కనీసం ఆనావాళ్లు కూడా లేకుండా పోయిన పరిస్థితి. ఇదీ నేపాల్‌లో భోటేకోశీ నది సృష్టించిన జలప్రళయం. టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడిన ఈ ఫ్లాష్...

Post
Trump’s Big Statement on Strait of Hormuz: ఇరాన్‌కు అమెరికా ఝలక్! “హర్ముజ్ మా భూభాగమే!” ట్రంప్ సంచలన ప్రకటన

Trump’s Big Statement on Strait of Hormuz: ఇరాన్‌కు అమెరికా ఝలక్! “హర్ముజ్ మా భూభాగమే!” ట్రంప్ సంచలన ప్రకటన

“ఇరాన్‌తో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న వేళ.. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి హర్ముజ్ జలసంధిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిని.. ‘‘అమెరికా భూభాగం’’గా ట్రంప్ అభివర్ణించారు. అసలు హర్ముజ్ జలసంధిపై ట్రంప్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ జలసంధి ప్రపంచానికి ఎందుకు అంత కీలకం? అమెరికా కొత్తగా విధించే ఆంక్షల ప్రభావం ఎలా...

Post
High Tension in Strait of Hormuz: హర్మూజ్‌లో హైటెన్షన్! భారత నౌకను చుట్టుముట్టి కాల్పులు! ఇరాన్ బోట్ల భయానక దాడి!

High Tension in Strait of Hormuz: హర్మూజ్‌లో హైటెన్షన్! భారత నౌకను చుట్టుముట్టి కాల్పులు! ఇరాన్ బోట్ల భయానక దాడి!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తల ప్రభావం సముద్ర మార్గాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు ప్రమాదం పెరుగుతోంది. తాజాగా భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై ఇరాన్‌ దళాలు కాల్పులు జరిపాయి.ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను FSUI తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్‌ 22న ఈ దాడి జరిగినట్లు సమాచారం. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్‌ షిప్‌ను...

Post
US Green Card New Rules: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై మరో గుదిబండ!

US Green Card New Rules: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై మరో గుదిబండ!

అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఇది చాలా కీలకమైన వార్త. ఇప్పటివరకు పరిమితంగా పరిశీలించిన కొన్ని అంశాలను.. ఇకపై అమెరికా అధికారులు మరింత లోతుగా పరిశీలించనున్నారు. మీరు ప్రభుత్వ సాయం తీసుకుంటున్నారా? మీ ఆదాయం ఎంత? మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మీ కుటుంబంపై ఎంతమంది ఆధారపడి ఉన్నారు? మీకు ఉన్న ఆస్తులు ఎంత? భవిష్యత్తులో మీరు సొంతంగా జీవించగలరా? ఇలాంటి అంశాలు కూడా మీ గ్రీన్‌కార్డు దరఖాస్తులో కీలకంగా మారబోతున్నాయి. అమెరికా...

Post
Iran-UAE Tensions: యూఏఈ–ఇరాన్ వార్ టెన్షన్! దూసుకొచ్చిన మిసైల్స్‌ !

Iran-UAE Tensions: యూఏఈ–ఇరాన్ వార్ టెన్షన్! దూసుకొచ్చిన మిసైల్స్‌ !

ఇరాన్‌తో యూఏఈ ఎందుకు వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపేసింది? గల్ఫ్‌లో నిజంగానే ఇరాన్ రెండు బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించిందా? యూఏఈ ఆరోపణలపై ఇరాన్ ఎందుకు తీవ్రంగా స్పందించింది? అసలు ఈ మిసైల్స్ టార్గెట్ ఎవరు? హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ప్రపంచ చమురు మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పటికే యుద్ధ ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న మిడిల్ ఈస్ట్‌లో.. యూఏఈ–ఇరాన్ మధ్య ఈ తాజా పరిణామాలు ఎటు దారితీయబోతున్నాయి? అసలు గల్ఫ్‌లో ఏం జరుగుతోంది? మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు...

Post
NASA’s Moon Base Plan Explained: చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

NASA’s Moon Base Plan Explained: చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

చంద్రుడిపై మనిషి అడుగుపెట్టి ఇప్పటికే ఐదు దశాబ్దాలు దాటిపోయాయి. కానీ ఇప్పుడు ప్రపంచం దృష్టి కేవలం చంద్రుడిపై అడుగుపెట్టడంపైనే కాదు.. అక్కడే శాశ్వతంగా నివసించడంపై పడింది. భూమికి దాదాపు 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై.. మనిషి కోసం ఒక స్థావరం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి. మరి చంద్రుడిపై నీరు దొరుకుతుందా? అక్కడ మనిషి ఎలా జీవిస్తాడు? చంద్రుడి నుంచి అంగారక గ్రహానికి ప్రయాణం సాధ్యమవుతుందా? ఈ ప్రయత్నాల్లో భారత్...

Post
చాట్‌జీపీటీ సాయంతో హత్యలు?.. అమెరికాలో తల్లి,తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్

చాట్‌జీపీటీ సాయంతో హత్యలు?.. అమెరికాలో తల్లి,తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్

అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడిపై సొంత తల్లి, తమ్ముడిని హత్య చేసిన కేసు నమోదైంది. మసాచుసెట్స్‌లోని యాక్టన్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా.. కుటుంబ సభ్యులను చంపాలన్న ఆలోచనలపై అతడు ఇంటర్నెట్‌తో పాటు ChatGPTలో కూడా సెర్చ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అసలు ఏం జరిగింది? పోలీసులు అతడిని ఎలా పట్టుకున్నారు? హత్యల తర్వాత అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు కనిపించాయి? మసాచుసెట్స్‌లోని యాక్టన్‌లో నివసించే 17 ఏళ్ల...

Post
US-Iran Tensions Escalate: తలొగ్గే ప్రసక్తే లేదు! దౌత్యం చేతకాకే ఆంక్షలు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్!

US-Iran Tensions Escalate: తలొగ్గే ప్రసక్తే లేదు! దౌత్యం చేతకాకే ఆంక్షలు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్!

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి మాటల యుద్ధానికి దారితీశాయి. తమ దేశంపై వరుసగా ఆంక్షలు విధించడం అమెరికాకు ఒక వ్యసనంగా మారిందంటూ ఇరాన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ.. అమెరికా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలతో ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలపై బఘాయీ ఘాటుగా స్పందించారు. అమెరికా దౌత్య మార్గంలో తన లక్ష్యాలను...