Home TGSRTC Dasara Special Buses

Tag: TGSRTC Dasara Special Buses

Post
TGSRTC Good News: ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్.. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు

TGSRTC Good News: ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్.. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు

దసరా పండుగ వచ్చిందంటే చాలు.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించేవారు టికెట్ ధరలు, బస్సులు బయలుదేరే...