Home Mother of All Bombs

Tag: Mother of All Bombs

Post
US-Iran War: అమెరికా భారీ వ్యూహం!ఇరాన్‌పై మదర్‌ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగం

US-Iran War: అమెరికా భారీ వ్యూహం!ఇరాన్‌పై మదర్‌ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగం

ఇరాన్‌.. అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ యుద్ధం నుంచి బయటపడేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ.. మరోవైపు ఇరాన్‌పై మరింత భారీ దాడులకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అమ్ములపొదిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన సంప్రదాయ బాంబుల్లో ఒకటైన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ మరోసారి తెరపైకి వచ్చింది. అసలు ఈ బాంబు ఎంత శక్తిమంతమైనది? దీని దాడి ఇరాన్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇరాన్‌ భూగర్భంలో నిర్మించిన...