Home Illinois Temple Shooting Plot

Tag: Illinois Temple Shooting Plot

Post
భారతీయులే టార్గెట్‌.. బాలాజీ ఆలయంపై కాల్పుల కుట్ర!.. ఫైరింగ్‌ టైమ్‌లో తుపాకీ జామ్‌

భారతీయులే టార్గెట్‌.. బాలాజీ ఆలయంపై కాల్పుల కుట్ర!.. ఫైరింగ్‌ టైమ్‌లో తుపాకీ జామ్‌

అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర కలకలం రేపుతోంది. భారతీయులను లక్ష్యంగా చేసుకుని సామూహిక హత్యాకాండకు ప్లాన్‌ చేసిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని ఆరోరాలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే.. అసలు ఏ ఆలయంలో దాడి చేయాలనుకున్నాడనే విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం భక్తులతో కిటకిటలాడే ఆలయంలో కాల్పులు జరిగి ఉంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో...