Home Bathukamma 2026

Tag: Bathukamma 2026

Post
Bathukamma Festival 2026: తెలంగాణలో బతుకమ్మ పండుగ షురూ!

Bathukamma Festival 2026: తెలంగాణలో బతుకమ్మ పండుగ షురూ!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రకృతితో మమేకమై, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబరాలు చేసుకునే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతోంది. మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆలయాలు, గ్రామాలు, పట్టణాల్లో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు జోరందుకున్నాయి....