Home Jahnavi Missing Case Latest

Tag: Jahnavi Missing Case Latest

Post
Jahnavi Missing Case

Jahnavi Missing Case Latest : జాహ్నవి మిస్సింగ్ కేసు: వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుందా? పోలీసుల కొత్త అనుమానం

కాకినాడ జిల్లా, తుని: ఏపీలో సంచలనం సృష్టించిన రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై రెండు వారాలు గడిచినా, ఇప్పటికీ ఈ కేసులో ఎటువంటి కీలక ఆధారం దొరకకపోవడం కలకలం రేపుతోంది. థర్మల్ డ్రోన్లు, వందల మంది పోలీసు బలగాలతో విస్తృత గాలింపు చేపట్టినప్పటికీ, చిన్నారి జాడ దొరక్కపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జూన్ 6న అదృశ్యమైన పాప కోసం జూన్ 22 వరకు గాలింపు కొనసాగుతున్నా, ఫలితం లేకపోవడంతో కేసు దర్యాప్తులో పోలీసులు కొత్త కోణాన్ని తెరపైకి...

Post
Jahnavi Missimg Case

జాహ్నవిని కిడ్నాప్ చేశారా? లేక.. కొండ చిలువ బారిన పడిందా? నేటి రిపోర్టుతో వీడనున్న మిస్టరీ!

మరింత మిస్టరీగా మారిన జాహ్నవి మిస్సింగ్‌ కేసు..
పది రోజులు కావొస్తున్నా దొరకని చిన్నారి జాడ..
అధికారులు అంటున్నట్టుగా చిన్నారి కొండ చిలువ బారిన పడిందా?
కేసులో కీలకంగా ఉన్న కుక్కు అస‌లు ఎలా చ‌నిపోయింది..?
ఏదైనా విష‌ప్ర‌యోగం జ‌రిగిందా..?
కుక్క పోస్ట్‌ మార్టం రిపోర్టుతో వీడనున్న మిస్సింగ్‌ మిస్టరీ
డిప్యూటీ సీఎం ఆదేశాల‌తో రంగంలోకి ప్ర‌త్యేక బృందాలు..
ఇంతకీ, చిన్నారి జాహ్నవి క్షేమంగా ఉందా?
మిస్సింగ్‌ వెనుక అసలేం జరిగింది?