Home Indian Railways

Tag: Indian Railways

Post
Railway Network Gets Massive Boost: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 4 లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్ సిగ్నల్

Railway Network Gets Massive Boost: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 4 లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్ సిగ్నల్

రైల్వే రంగంలో కేంద్రం కీలక నిర్ణయం!ఏపీ రైల్వేకు బిగ్ బూస్ట్..!విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు మహర్దశ!నాలుగు లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్‌సిగ్నల్!దక్షిణాదిలో 5 భారీ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు!17 జిల్లాలు.. 2,121 గ్రామాలకు కొత్త కనెక్టివిటీ!తిరుమల టు యాదాద్రి.. కనెక్టివిటీ ఎలా మారనుంది?కొత్త రైల్వే లైన్ల రూట్ మ్యాప్ ఏంటి? రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌కు కేంద్రం భారీ బూస్ట్ ఇచ్చింది. రూ.20,804 కోట్లతో దేశవ్యాప్తంగా 8 భారీ రైల్వే ప్రాజెక్టులకు...

Post
ఇదేం పాడుబుద్ధి ! రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ మాయం.. ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం

ఇదేం పాడుబుద్ధి ! రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ మాయం.. ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం

మీరు ఎప్పుడైనా ఏసీ కోచ్‌లో ప్రయాణించారా? రైల్వే అందించే బెడ్‌రోల్‌ను ఉపయోగించారా? అయితే ఈ వార్త తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే… ఇండియన్ రైల్వే ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రయాణికుల సౌకర్యం కోసం అందించే బెడ్‌షీట్లు, దుప్పట్లు, టవల్స్ వంటి బెడ్‌రోల్ వస్తువులు భారీగా మాయమయ్యాయి. తాజాగా ఆర్‌టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 1.27 కోట్ల బెడ్‌రోల్ వస్తువులు రైళ్ల నుంచి చోరీకి...