Home How to Identify Fake Paneer

Tag: How to Identify Fake Paneer

Post
paneer

Real Paneer vs Analogue Paneer : అసలు పనీర్‌ vs అనలాగ్‌ పనీర్‌.. తేడా ఏంటి? ఎలా గుర్తించాలి?

మహారాష్ట్రలో నాన్‌-డెయిరీ లేదా అనలాగ్‌ పనీర్‌ తయారీ, విక్రయాలపై నిషేధం విధించడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. అసలు పనీర్‌కు, అనలాగ్‌ పనీర్‌కు మధ్య తేడా ఏంటి? ఇది ఎలా తయారవుతుంది? కల్తీ పనీర్‌ను ఎలా గుర్తించాలి? వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పనీర్‌.. భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన పాల ఉత్పత్తి. అయితే మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే కొన్ని పనీర్‌ ఉత్పత్తుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ పాలతో...