ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల చూపంతా.. ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం పైనే ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో జరిగే శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ మహాయాత్రను ప్రత్యక్షంగా చూడాలని, జగన్నాథుడి రథాన్ని ఒక్కసారి అయినా దర్శించాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పవిత్ర క్షేత్రంగా పూరీ జగన్నాథ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది మంది...
FlashNews:
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !
Category: WE9 Special
Lightning safety tips | పిడుగుల నుండి మీ ఇంటిని, ప్రాణాలను రక్షించుకోండిలా!
వర్షాకాలం రాగానే మనం వరదలు, విద్యుత్తు అంతరాయాల గురించి ఆందోళన చెందుతుంటాం. కానీ, ఈ సీజన్‌లో కంటికి కనిపించని మరో ప్రమాదం పొంచి ఉంది, అదే ‘పిడుగు’. వాతావరణంలో మార్పుల వల్ల సంభవించే పిడుగులు అత్యంత శక్తివంతమైనవి. ఇవి నేలను తాకినప్పుడు సుమారు లక్ష నుండి రెండు లక్షల వోల్టుల విద్యుత్తును, 50 వేల డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేస్తాయి. సరైన రక్షణ లేని ఇళ్లపై పిడుగు పడితే భారీ ఆస్తి నష్టం, ప్రాణహాని కలిగే ప్రమాదం...
World’s Richest Village : రూ.8000 కోట్ల డిపాజిట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం..భారత్‌లోనే!
ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న మాధాపర్రూ.8 వేల కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్లుఒకే గ్రామంలో ఏకంగా 19 బ్యాంకుల శాఖలువిదేశాల్లో స్థిరపడిన గ్రామస్తులే విజయ రహస్యంగ్రామమా..? లేక మినీ సిటీయా..?ఆదర్శంగా నిలిచిన మాధాపర్ ప్రత్యేకత ఏంటి?ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మాధాపర్ గ్రామం అంటే సాధారణంగా మనకు గుర్తొచ్చేది చిన్న ఇళ్లు, వ్యవసాయం, పరిమిత సౌకర్యాలు. కానీ భారతదేశంలోని ఓ గ్రామం మాత్రం ఈ సాధారణ ఊహలకు పూర్తిగా భిన్నంగా నిలిచింది. ఆధునిక...
5 రోజుల్లోనే అదృశ్యమైన అమరనాథుడు! యాత్ర కొనసాగుతుందా?
అమర్‌నాథ్‌లో అనూహ్య పరిణామం!5 రోజులకే కరిగిపోయిన మంచు శివలింగం!బాబా బర్ఫానీ ఇంత త్వరగా ఎందుకు అదృశ్యమయ్యారు?గ్లోబల్ వార్మింగ్ ప్రభావమా..?లక్షలాది మంది భక్తుల రద్దీ కారణమా..?పుణ్యక్షేత్ర బోర్డుపై ఎందుకీ విమర్శలు?ఇంతకీ అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుందా? హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రలో ఈసారి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు రోజులకే పవిత్ర మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయిందని వార్తలు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా 57 రోజుల పాటు సాగే...
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చనిపోతారు! నీడ కాదు..పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!
సాధారణంగా చెట్లు అంటే ప్రాణవాయువుకు నిలయం… నీడనిచ్చే ప్రకృతి వరం. కానీ ఈ అందమైన ప్రపంచంలో ఒక చెట్టు మాత్రం నిలువెల్లా విషాన్ని దాచుకుని ఉంటుంది. ఆ చెట్టు నుంచి కారే పాలలాంటి విషపూరిత ద్రవం, యాపిల్‌లా కనిపించే ప్రమాదకరమైన పండ్లు, తాకినా హాని చేసే ఆకులు… ఇవన్నీ దానిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్లలో ఒకటిగా నిలబెట్టాయి. పొరపాటున వానలో ఆ చెట్టు కింద నిల్చున్నా, ఆకులను తాకినా, పండ్లు తిన్నా ప్రాణాపాయం తప్పదంటున్నారు నిపుణులు....
116 ఏళ్ల బామ్మ సంకల్పం.. అలిపిరి మెట్లెక్కిన నవనీతమ్మ.. వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ
వందేళ్లు పైబడిన వయసు… నడవడమే కష్టమయ్యే దశ… కానీ ఆమె లక్ష్యం మాత్రం ఒక్కటే… తిరుమల శ్రీవారి దర్శనం. వేలాది మెట్లు ఎక్కి 116 ఏళ్ల వయసులో అలిపిరి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న ఓ బామ్మ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక సాధారణ భక్తురాలు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వరకు స్పందించారు. చివరకు టీటీడీ వెతికి మరీ ఆ...
2050 నాటికి నిప్పుల గుండమే🔥.. వేడి కక్కుతున్న కాంక్రీట్ భవనాలు! నగరాలే హీట్ ట్రాప్‌లు
ఎండలు ఏడాది ఏడాదికి ఎందుకు పెరుగుతున్నాయి? గ్రామాల కంటే నగరాల్లో ఎందుకు ఎక్కువ వేడి అనిపిస్తోంది? సాయంత్రం సూర్యుడు అస్తమించినా.. రాత్రి వరకు రోడ్లు, భవనాలు ఎందుకు వేడిగానే ఉంటున్నాయి? దీనికి కేవలం క్లైమేట్ చేంజ్ మాత్రమే కారణం కాదు. మనం నిర్మిస్తున్న నగరాలే ఇప్పుడు “హీట్ ట్రాప్”లుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు “అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్” అని పిలుస్తున్నారు. ఈ ప్రభావం వల్ల నగరాల ఉష్ణోగ్రతలు చుట్టుపక్కల గ్రామాల కంటే 5 నుంచి...
Papikondalu tour : “ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్” పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎందుకంత స్పెషల్?
ప్రకృతి అందాలను దగ్గర నుంచి ఆస్వాదించాలంటే మనసుకు ముందుగా గుర్తొచ్చే ప్రదేశాల్లో పాపికొండలు ఒకటి. గోదావరి నది ఒడిలో.. పచ్చని కొండల మధ్య.. మేఘాలను తాకే అడవుల నడుమ సాగే బోటు ప్రయాణం జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిందే అంటారు పర్యాటకులు. భద్రతా కారణాలతో దాదాపు 20 రోజుల పాటు నిలిచిపోయిన ఈ విహారయాత్రకు ఇప్పుడు అధికారులు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు పాపికొండలు ఎక్కడ ఉన్నాయి..? ఈ యాత్రలో ఏమేం చూడొచ్చు..? టికెట్ ధర ఎంత..?...
Mission Aagman | నింగిలోకి స్కైరూట్ విక్రమ్–1 | దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం!
భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర..!ప్రయోగానికి సిద్ధంగా దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్‌నింగిలోకి స్కైరూట్ విక్రమ్–1…శ్రీహరికోట నుంచి దూసుకెళ్లనున్న రాకెట్షార్‌లోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్‌లో సిద్ధంగా విక్రమ్-1జూలై 12- ఆగస్టు 4 మధ్య ప్రయోగించే అవకాశంఏడంతస్తుల ఎత్తైన రాకెట్‌భారత రోదసి చరిత్రలో సరికొత్త విప్లవంగా అభివర్ణనటీ-హబ్‌లో పురుడు పోసుకొన్న ‘స్కైరూట్’ ఘనత భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించడం అంటే ఇస్రో అనే ప్రభుత్వ సంస్థ మాత్రమే...
Andhra Pradesh Gold Mining : ఏపీలో బంగారు విప్లవం!
. ఏపీలో బంగారు విప్లవం!చిత్తూరులో భారీ గోల్డ్ బ్లాక్..రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు!చిగురుగుంటలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం..జొన్నగిరిలో 50 టన్నుల బంగారం..ఆంధ్రప్రదేశ్ దేశ గోల్డ్ హబ్‌గా అవతరించనుందా?రతనాల రాయలసీమకు గోల్డెన్ ఫ్యూచర్ మొదలైందా? ఒకప్పుడు ప్రపంచ బంగారు చరిత్రలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక గర్వకారణం. దాదాపు వందేళ్లపాటు బంగారం తవ్వకాలు జరిగిన ఆ ప్రాంతం… భారత ఖనిజ సంపదకు ప్రతీకగా నిలిచింది. కానీ కాలక్రమేణా ఆ గనులు మూతపడడంతో దేశంలో బంగారం...









