ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాకాలంలో సరైన వర్షాలు లేక రైతాంగం అల్లాడిపోతోంది. సరిగ్గా పంటపొలాలకు నీరు పెట్టాల్సిన కీలక సమయంలో వాయుగుండం రూపంలో వరుణుడు కరుణించాడంటూ.. కృష్ణా డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లోనే తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ...
FlashNews:
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్‌లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !
Author: Madhuri (Madhuri )
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Top 10 AI Tools – ఇవి ఏం చేస్తాయంటే? AI గురించి అందరూ మాట్లాడుతున్నారు.. కానీ ఏ AI Tool దేనికి ఉపయోగపడుతుందో తెలుసా? 1. ChatGPTQuestions, content writing, ideas, summaries.. almost అన్నింటికీ ఉపయోగపడే AI assistant. 2. Google GeminiResearch, images, documents, అలాగే Google appsతో పని చేయడానికి ఉపయోగపడుతుంది. 3. ClaudeLong documents చదవడం, writing, analysis, coding లాంటి పనులకు ఉపయోగపడుతుంది. 4. PerplexityInternetలో information search...
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేలేదు. ఏటా జరిగే లడ్డూ వేలం కోసం భక్తులు, ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే.. ప్రతి ఏడాది ఈ లడ్డూ వేలం ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంటుంది. గతేడాది రూ.35 లక్షలకు చేరిన బాలాపూర్ లడ్డూ.. ఈసారి ఏకంగా రూ.39 లక్షలు పలికింది. అంటే గత రికార్డును బద్దలు కొట్టి.. మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.అయితే.. అసలు ఒక...
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల రేకులు ఎగిరిపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏపీలో మొదలైన ఈ ప్రభావం తెలంగాణలోని కొన్ని జిల్లాలపైనా కనిపించింది. మరి రెండు రాష్ట్రాల్లో...
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు ముందు.. నాని చేసిన ఓ ప్రత్యేక విజ్ఞప్తి, దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో అభిమానులతో కలిసి చూడాలని నాని కోరుకున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు...
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్‌లో మాత్రమే!
ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్!రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్..సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభంకుప్పంలో 2 నిమిషాల పాటు ఆగనున్న రైళ్లుతమిళనాడు, కర్ణాటకకు మరింత రైలు కనెక్టివిటీకుప్పం ముఖచిత్రం పూర్తిగా మారబోతోందా? ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ముఖ్యంగా కుప్పం ప్రజలకు ఇది మరింత కీలకమైన వార్త. ఎందుకంటే కుప్పం రైల్వే స్టేషన్‌లో మరో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా హాల్ట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో కుప్పం నుంచి ప్రయాణించే వారికి రైలు కనెక్టివిటీ...
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
ఐఫోన్ 18 ప్రో కొనడానికి గంటల తరబడి క్యూ కట్టిన ఐఫోన్ లవర్స్‌కు.. రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. కొత్త ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ కొనడానికి ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల దగ్గర భారీగా జనం క్యూ కట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసిన సోనూ సూద్.. ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “కొత్త ఫోన్.. కొత్త ఈఎంఐ.....
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
రైతు హనుమంతరావు బ్రెయిన్ డెడ్!అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబంఐదుగురికి ప్రాణదానం చేసిన అన్నదాత! ఒక సాధారణ రైతు కుటుంబం.. తీరని విషాదంలోనూ గొప్ప నిర్ణయం తీసుకుంది. ఏపీలోని తణుకుకు చెందిన 58 ఏళ్ల రైతు మద్దిపాటి హనుమంతరావు తీవ్ర నరాల సమస్యతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. అయితే ఆయన కుటుంబం అవయవదానానికి ముందుకొచ్చింది. దీంతో ఆయన అవయవాలు మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాయి. అసలు హనుమంతరావుకు ఏం జరిగింది? బ్రెయిన్ డెడ్ అంటే...
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య..నాడు చెల్లెలి సమాధి సాక్షిగా అన్న శపథం..కట్నం కోసం నిండు గర్భిణిని హత్య చేసిన భర్త!చెల్లెలిని చంపాడన్న కసితో రగిలిపోయిన అన్నమాటువేసి చెల్లెలి భర్తను చంపిన అన్నఎనిమిది సెకెన్లు.. తొమ్మిది కత్తిపోట్లు !హత్య వెనుక అసలేం జరిగింది? ఒక హత్యకు ప్రతీకార హత్యగా మారిన ఈ ఘటన ఇప్పుడు నిజామాబాద్‌లో సంచలనంగా మారింది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో అసలు కారణాలు, పాత కక్షలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి....
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..!రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయంజీవో నంబర్ 581 రద్దు..జీవో నంబర్ 592 అమల్లోకి..!మళ్లీ పాత విధానంలోనే రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీకొత్త జీవోతో పాత విధానానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్అసలు జీవో 581లో ఏముంది? కొత్త 592తో ఏం మారింది? ఏపీ ప్రజలకు రెసిడెన్స్ సర్టిఫికెట్ విషయంలో కీలక మార్పు వచ్చింది. ఇన్నాళ్లుగా ఉన్న విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వం మార్పులు చేసింది. రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలంటే ఇకపై ఏం చేయాలి?...









