Home Yanam Pandugappa

Tag: Yanam Pandugappa

Post
Godavari Fishermen Lucky Catch: వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”వేలంలో కళ్లుచెదిరే రేటు!

Godavari Fishermen Lucky Catch: వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”వేలంలో కళ్లుచెదిరే రేటు!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. గోదావరి జిల్లాల్లో చేపల వేట జోరందుకుంటుంది. ముఖ్యంగా గోదావరి నదిలో చిక్కే అరుదైన చేపలు మత్స్యకారులకు ఒక్కసారిగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. తాజాగా యానాంలో కూడా మత్స్యకారులకు అలాంటి అదృష్టమే కలిసొచ్చింది. వేటకు వెళ్లిన ఓ జాలరి వలకు ఏకంగా 23 కిలోల బరువున్న భారీ పండుగప్ప చిక్కింది. ఇంత భారీ చేపను చూసి మత్స్యకారులే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ చేపను యానాం రేవుకు తీసుకొచ్చి వేలం వేయగా.. ఏకంగా రూ.16 వేల...