నేటి డిజిటల్ యుగంలో యూపీఐ (UPI) మన రోజువారీ ఆర్థిక లావాదేవీలలో అంతర్భాగమైపోయింది. చిన్న మొత్తాల నుంచి పెద్ద చెల్లింపుల వరకు క్షణాల్లో జరిగిపోతుండటంతో, యూపీఐ వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, మనం బ్యాంక్ ఖాతా మారినప్పుడు లేదా పాత అకౌంట్‌ను మూసివేసినప్పుడు, ఒక ముఖ్యమైన విషయాన్ని తరచుగా విస్మరిస్తుంటాం. అదే.. మన యూపీఐ యాప్‌లో ఇంకా కొనసాగుతున్న పాత బ్యాంక్ ఖాతాల తొలగింపు. ఎందుకు తొలగించాలి? చాలామంది యూపీఐ యాప్‌లలో ఒకే మొబైల్ నంబర్‌తో ఒకటి...
