Home TTD

Tag: TTD

Post
TTD New Policy: టీటీడీ కొత్త పాలసీ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్!

TTD New Policy: టీటీడీ కొత్త పాలసీ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్!

శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా… దాతలకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు, సేవలు, బస వంటి సౌకర్యాల్లో భారీ మార్పులు చేశారు. అదే సమయంలో… సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించేలా కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయాల వెనుక కారణమేంటి? కొత్త రూల్స్‌లో ఏమేం మారాయి? దాతలకు ఇక నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? టీటీడీ బోర్డు...

Post
Tirumala: శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో వెంకన్న ఆల్‌టైమ్ రికార్డ్!

Tirumala: శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో వెంకన్న ఆల్‌టైమ్ రికార్డ్!

“కలియుగ ప్రత్యక్ష దైవం… అపర కుబేరుడు… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయమైన తిరుమలలో ఈ వేసవిలో మరో అరుదైన రికార్డు నమోదైంది. భక్తుల రద్దీ పెరగడంతో పాటు… హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు రెండూ చరిత్రలో నిలిచే స్థాయికి చేరాయి. ఒకవైపు రోజుకు సగటున 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా… మరోవైపు టీటీడీ అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని కల్పించింది. ప్రస్తుతం...