Home Tirupati

Tag: Tirupati

Post
TTD New Policy: టీటీడీ కొత్త పాలసీ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్!

TTD New Policy: టీటీడీ కొత్త పాలసీ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్!

శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా… దాతలకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు, సేవలు, బస వంటి సౌకర్యాల్లో భారీ మార్పులు చేశారు. అదే సమయంలో… సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించేలా కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయాల వెనుక కారణమేంటి? కొత్త రూల్స్‌లో ఏమేం మారాయి? దాతలకు ఇక నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? టీటీడీ బోర్డు...

Post
తిరుపతి వెంకన్న కళ్లను ఎందుకు మూసి ఉంచుతారు ?

తిరుపతి వెంకన్న కళ్లను ఎందుకు మూసి ఉంచుతారు ?

ఏడుకొండలపై వెలసిన వెంకన్న కన్నులు ఎప్పుడూ మూసి ఉంటాయని ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అసలు దీని వెనుకున్న ఆంతర్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వేంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు. శ్రీ హరి అవతారమైన వేంకటేశ్వరడి శక్తివంతమైన కళ్ళను మూసే ఉంచుతారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కళ్లలోకి భక్తులునేరుగా చూడలేరు. వెంకన్న కళ్ళు విశ్వశక్తికి మించినవని పండితులు చెబుతున్నారు. ధార్మిక గ్రంధాల ప్రకారం తిరుపతి బాలాజీ కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆయన కళ్లు చాలా...