Home Swapna Shastra in Telugu

Tag: Swapna Shastra in Telugu

Post
dreams

Dreams About Death: కలలో ఇవి కనిపిస్తే.. మరణానికి సంకేతమా? స్వప్నశాస్త్రం ఏం చెబుతోంది?

కలలు.. మన జీవితంలో చాలా సహజమైన అనుభవం. నిద్రలో వచ్చే కొన్ని కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. కొన్ని కలలు మనం రోజువారీ జీవితంలో ఆలోచించిన విషయాల ఆధారంగా వస్తాయని నిపుణులు చెబుతుంటే.. మరికొందరు కలలకు ఆధ్యాత్మిక, జ్యోతిష్యపరమైన అర్థాలు ఉంటాయని నమ్ముతారు. ముఖ్యంగా స్వప్నశాస్త్రం ప్రకారం కలలో కనిపించే కొన్ని దృశ్యాలకు శుభ, అశుభ సంకేతాలను ఆపాదిస్తారు. అయితే ఇవి విశ్వాసాలు మాత్రమే.. కలలో ఏదైనా కనిపిస్తే అది నిజ జీవితంలో తప్పకుండా జరుగుతుందని...