Home Omicron RF.5

Tag: Omicron RF.5

Post
కొవిడ్‌ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!

కొవిడ్‌ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్… మళ్లీ కొత్త రూపంలో పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా నమోదవుతున్న కొవిడ్‌ కేసులకు ఒమిక్రాన్‌ RF.5 ఉప వేరియంట్ కారణమని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల్లో తేలింది. దీంతో ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. అయితే ఈ కొత్త వేరియంట్‌ ఎంత ప్రమాదకరం? అసలు రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? కరోనా.. ఈ పేరు వినగానే.. లాక్‌డౌన్లు, మాస్కులు, హాస్పిటల్స్ ముందు క్యూలైన్లు, మార్చురీల్లో శవాల గుట్టలు… ఇవన్నీ...