Home most expensive liquid

Tag: most expensive liquid

Post
Scorpion Venom Worth ₹80 Crore Per Litre: లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే! ప్రాణాంతకమైన వ్యాధికి విషంతో విరుగుడు!

Scorpion Venom Worth ₹80 Crore Per Litre: లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే! ప్రాణాంతకమైన వ్యాధికి విషంతో విరుగుడు!

తేలు విషం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవ పదార్థాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎందుకంటే.. ఒక గ్రాము తేలు విషం ధర ఇప్పుడు సుమారు రూ.8లక్షల 60వేల దాకా ఉంది. కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం, కొన్ని రకాల తేలు విషానికి ఒక లీటర్‌కు దాదాపు 80 కోట్ల రూపాయలకుపైగా విలువ ఉంటుందని చెబుతున్నారు. వినడానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. దీని వెనుక చాలా పెద్ద కారణం ఉంది. అసలు తేలు విషానికి ఇంత ధర ఎందుకు?...