Home Mahindra Scorpio N Facelift Features

Tag: Mahindra Scorpio N Facelift Features

Post
Mahindra Scorpio-N Facelift

Mahindra Scorpio-N Facelift : కొత్త లుక్‌తో స్కార్పియో-ఎన్.. ధర, ఫీచర్లు ఇవే!

మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు కొత్త మోడల్‌ను పరిచయం చేసిన కంపెనీ.. దీని ప్రారంభ ధరను రూ.13.69 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.25.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది. డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవుస్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ బాహ్య రూపకల్పనలో మహీంద్రా భారీ మార్పులకు వెళ్లలేదు. ఇప్పటికే ఈ ఎస్‌యూవీకి ఉన్న బోల్డ్, రగ్గడ్ డిజైన్‌ను కొనసాగించింది. అయితే...