Home Krishna Delta Farmers News

Tag: Krishna Delta Farmers News

Post
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాకాలంలో సరైన వర్షాలు లేక రైతాంగం అల్లాడిపోతోంది. సరిగ్గా పంటపొలాలకు నీరు పెట్టాల్సిన కీలక సమయంలో వాయుగుండం రూపంలో వరుణుడు కరుణించాడంటూ.. కృష్ణా డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లోనే తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ...