Home Indigenous Railway Technology

Tag: Indigenous Railway Technology

Post
India First Hydrogen Train

India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!

భారతీయ రైల్వే చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆవిరి ఇంజిన్లతో మొదలైన రైల్వే ప్రయాణం.. డీజిల్‌, విద్యుత్‌ రైళ్లను దాటి ఇప్పుడు హరిత ఇంధన యుగంలోకి అడుగుపెట్టింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ ఆధారిత రైలు పట్టాలపైకి వచ్చింది. హరియాణాలోని జింద్‌-సోనిపట్‌ మార్గంలో ఈ హైడ్రోజన్‌ రైలును ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ రైలు.. భారత...