Home Goddess Parvati’s questions.. Shiva’s answers

Tag: Goddess Parvati’s questions.. Shiva’s answers

Post
పార్వతీదేవి ప్రశ్నలు.. శివుడి సమాధానాలు

పార్వతీదేవి ప్రశ్నలు.. శివుడి సమాధానాలు

కైలాశం అంతా దేవతలు, సిద్ధులు, మునులు,భూతగణాలతో నిండి ఉంది. ఆ కొలువులో ఉన్నాడు శంకరుడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి సరదాగా భర్త కళ్లు మూసింది. సృష్టి స్థితి, లయలను చూసే పరమేశ్వరుడి కళ్లు మూస్తే ఇంకేముంది…లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. అర క్షణంలో జీవులు అల్లాడిపోవడం చూసి శంకరుడు చేసేది లేక మూడో కన్ను తెరిచాడు. దాంతో హిమనగరం మండిపోవడం మొదలైంది. అదిచూసిన పార్వతీదేవి ‘స్వామీ మూడోకన్ను తెరిచారేంటి’ నా తండ్రి హిమవంతుడికి బాధ...