Home Don’t Take Shelter Under This Tree During Rain

Tag: Don’t Take Shelter Under This Tree During Rain

Post
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చనిపోతారు! నీడ కాదు..పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!

వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చనిపోతారు! నీడ కాదు..పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!

సాధారణంగా చెట్లు అంటే ప్రాణవాయువుకు నిలయం… నీడనిచ్చే ప్రకృతి వరం. కానీ ఈ అందమైన ప్రపంచంలో ఒక చెట్టు మాత్రం నిలువెల్లా విషాన్ని దాచుకుని ఉంటుంది. ఆ చెట్టు నుంచి కారే పాలలాంటి విషపూరిత ద్రవం, యాపిల్‌లా కనిపించే ప్రమాదకరమైన పండ్లు, తాకినా హాని చేసే ఆకులు… ఇవన్నీ దానిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్లలో ఒకటిగా నిలబెట్టాయి. పొరపాటున వానలో ఆ చెట్టు కింద నిల్చున్నా, ఆకులను తాకినా, పండ్లు తిన్నా ప్రాణాపాయం తప్పదంటున్నారు నిపుణులు....